PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warb7077b64-a48f-419d-ba8a-d29d651f19d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warb7077b64-a48f-419d-ba8a-d29d651f19d8-415x250-IndiaHerald.jpgకేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారి కీలక వ్యాఖ్యలు చేసారు. 370 కిలోమీటర్ల విస్తీర్ణంతో రూ.3, 717 కోట్ల విలువైన 6 ప్రాజెక్టులను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, దేశానికి అంకితం చేయటంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో 396 కిలోమీటర్ల పొడవున రూ.9, 440 కోట్ల విలువైన 8 ప్రాజెక్టులకు శంఖుస్థాపన చేసే కార్యక్రమంలో నేను పాల్గొనడం సంతోషకరం అని ఆయన అన్నారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు ఆశించినట్లుగా నవ భారత నిర్మాణంలో ప్రధాన భాగంగా, దేశంలో ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థను అభివృద్ధి kishan reddy,bjp,delhi;nitin;nithin;amala akkineni;ankhita;hyderabad;warangal;telangana;narendra modi;nitin gadkari;g kishan reddy;prime minister;minister;central government;nithin reddy;reddy;narendra;santoshamతెలంగాణాలో కీలక ప్రాజెక్ట్ లు ప్రారంభించిన కేంద్రంతెలంగాణాలో కీలక ప్రాజెక్ట్ లు ప్రారంభించిన కేంద్రంkishan reddy,bjp,delhi;nitin;nithin;amala akkineni;ankhita;hyderabad;warangal;telangana;narendra modi;nitin gadkari;g kishan reddy;prime minister;minister;central government;nithin reddy;reddy;narendra;santoshamMon, 21 Dec 2020 16:55:00 GMTకేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారి కీలక వ్యాఖ్యలు చేసారు. 370 కిలోమీటర్ల విస్తీర్ణంతో రూ.3, 717 కోట్ల విలువైన 6 ప్రాజెక్టులను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, దేశానికి అంకితం చేయటంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో 396 కిలోమీటర్ల పొడవున రూ.9, 440 కోట్ల విలువైన 8 ప్రాజెక్టులకు శంఖుస్థాపన చేసే కార్యక్రమంలో నేను పాల్గొనడం సంతోషకరం అని ఆయన అన్నారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు ఆశించినట్లుగా నవ భారత నిర్మాణంలో ప్రధాన భాగంగా, దేశంలో ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటున్నాము అని ఆయన పేర్కొన్నారు.

దీనిని సాకారం చేసుకోవడం కోసం ఈ 14 ప్రాజెక్టులు మరో ముందడుగా చెప్పవచ్చు అని అన్నారు. ఈ ప్రాజెక్టులను ఇంత సమర్థవంతంగా పూర్తి చేయడంలో గౌరవ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారి కృషిని మనం అభినందించాలి అని వెల్లడించారు. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల పొడవు 2511 కి.మీ కాగా ఇప్పుడు 3,910 కి.మీ.కు పెరిగింది అని చెప్పారు. 1,399 కి.మీ మేర (55.71%) నమోదైన ఈ అత్యుత్తమ పెరుగుదల, దేశంలో రహదారి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే దూరదృష్టి, నిబద్ధత గల గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలోని కేంద్ర ప్రభుత్వ సంకల్పాన్ని  ప్రతిబింబిస్తోంది అని పేర్కొన్నారు.

గౌరవ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారు తన నిరంతర కార్యాచరణ సమీక్ష  ద్వారా, నిబద్ధతతో, ఈ ప్రాజెక్ట్ లను సమర్థవంతంగా అమలు చేసేలా చూశారు అని వెల్లడించారు. ఎన్ హెచ్ ఏ ఐ పూర్తి చేసిన యాదగిరి-వరంగల్ హైవే ప్రాజెక్టు ప్రారంభోత్సవం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఆయన వెల్లడించారు. దాదాపు 1890 కోట్ల రూపాయల వ్యయం, సుమారు 99 కిలోమీటర్ల పొడవు గల ఈ ప్రాజెక్ట్ తెలంగాణలో రెండు ముఖ్యమైన నగరాలైన  హైదరాబాద్, వరంగల్ లను కలుపుతుంది అన్నారు. ఈ రహదారి వేగవంతమైన, ఇబ్బంది లేని ప్రయాణ మరియు  సరుకుల రవాణాకు వీలు కల్పిస్తుంది అని చెప్పారు.


వైసీపీ నాయకులు జగన్ అనలేక ఇలా చేస్తున్నారా..?

సీనియర్లు పోతున్నా వద్దంటున్న బాబు...?

నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీ..

రమ్యకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ అయినా కూడా ఈ సినిమా చేయనంటే చేయనంది ఎందుకు..?

రెండేళ్లు పూర్తి చేసుకున్న కెజియఫ్..‌ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికోట్లు వచ్చాయో మీకు తెలుసా ?

వైసీపీలో గొడవ పడితే సస్పెండ్...?

ఆ సినిమా కోసం సర్జరీ చేయించుకున్న తాప్సి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>