PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/motilal-vora846cd922-3dc3-45fb-9ccd-533bf5ef7065-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/motilal-vora846cd922-3dc3-45fb-9ccd-533bf5ef7065-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ కురువృద్ధుడు మోతీలాల్ వోరా ఈరోజు కన్నుమూశారు. ఇటీవలే అక్టోబర్‌లో కరోనా నుంచి కోలుకున్న మోతీలాల్ వోరా అనారోగ్య సమస్యలు వెంటాడాయి .. ఈ నేపథ్యం లో అయన మూత్రనాళ సమస్యలతో మరియు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో తీవ్రంగా బాధపడ్డారు .. ఈ కారణంగా అయన ఆసుపత్రి లో చేరారు . ఆయనకు ఢిల్లీలోని ఎస్కార్ట్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. motilal vora;priya;ashok;rahul new;rahul;k l rahul;madhya pradesh - bhopal;rajasthan;narendra modi;mohandas karamchand gandhi;ashok gehlot;congress;prime minister;chief minister;mla;minister;governor;rahul sipligunj;nijam;maha;party;narendraకాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మోతీలాల్ వోరా మృతికాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మోతీలాల్ వోరా మృతిmotilal vora;priya;ashok;rahul new;rahul;k l rahul;madhya pradesh - bhopal;rajasthan;narendra modi;mohandas karamchand gandhi;ashok gehlot;congress;prime minister;chief minister;mla;minister;governor;rahul sipligunj;nijam;maha;party;narendraMon, 21 Dec 2020 20:50:50 GMTకాంగ్రెస్ కురువృద్ధుడు మోతీలాల్ వోరా ఈరోజు కన్నుమూశారు.  ఇటీవలే అక్టోబర్‌లో   కరోనా నుంచి కోలుకున్న మోతీలాల్ వోరా అనారోగ్య సమస్యలు వెంటాడాయి .. ఈ నేపథ్యం లో అయన మూత్రనాళ సమస్యలతో మరియు  ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో తీవ్రంగా బాధపడ్డారు .. ఈ కారణంగా అయన  ఆసుపత్రి లో చేరారు . ఆయనకు ఢిల్లీలోని ఎస్కార్ట్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. వెంటిలేటర్ పై ఉన్న ఆయన పరిస్థితి ఈరోజు  విషమించడంతో మధ్యాహ్నం అయన  తుదిశ్వాస విడిచారు. మోతీలాల్ వోరా అంత్యక్రియలు తన సొంత రాష్ట్రమైన  చత్తీస్ గఢ్ లో నిర్వహించనున్నారు.  మోతీలాల్ వోరా కాంగ్రెస్‌ పార్టీ లో  అత్యంత సీనియర్ నేత. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మోతీలాల్ వోరా ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఛత్తీస్ గఢ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఎమ్మెల్యే నుండి గవర్నర్ వరకు అనేక ఉన్నతమైన పదవులను చేపట్టిన మహా నేత శ్రీ మోతీలాల్ వోరా .ఎంతో అనుభవజ్ఞుడైన రాజకీయ నాయుడుని కోల్పోవడం నిజంగా కాంగ్రెస్ పార్టీ దురదృష్టకరం .. అతని ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతున్నాం ..

మోతీలాల్ వోరా మృతికి పలువురు తమ సంతాపాన్ని తెలియజేసారు .. అందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మోతీలాల్ వోరా మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ అత్యంత సీనియర్ నాయకుల్లో మోతీలాల్ వోరా కూడా ఒకరు. ఆయనకు ఎన్నో దశాబ్దాల రాజకీయ, పరిపాలన అనుభవం ఉంది. ఆయన కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నాం. అంటూ ప్రధాన మంత్రి కార్యాలయం నుండి ఒక ప్రకటనని  తెలియజేసారు .. అలాగే రాహుల్ గండి కూడా తన నివాళిని ప్రకటించారు ఈ సందర్బంగా రాహుల్  మోతీలాల్ వోరా నిజమైన కాంగ్రెస్ వాది అని ఆయన లేని లోటు తీర్చనిది అని అన్నారు. మోతీలాల్ వోరా కుటుంబానికి సంతాపం తెలిపారు... ఇక  ప్రియాంకా గాంధీ కూడా మోతీలాల్ వోరా మృతికి సంతాపం తెలిపారు. వారితో పటు  రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు కూడా మోతీలాల్ వోరా మరణానికి సంతాపం తెలిపారు.

 
 




ఇంతకీ పవన్ .... ఆ సినిమాలు ఎందుకు ప్రక్కన పెట్టినట్టు .....??

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?

తెరాస ఎంపీకి కేంద్ర మంత్రి పదవి ఆఫర్...!

రేవంత్ రెడ్డికి పదవి ఇస్తే కాంగ్రెస్ ఖాళీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>