MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhab62804ad-2ee9-4de6-9742-1144abe8cf2a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhab62804ad-2ee9-4de6-9742-1144abe8cf2a-415x250-IndiaHerald.jpgప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమా రాధేశ్యామ్. యువ దర్శకడు రాధాకృష్ణ తీస్తున్న ఈ సినిమా కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక యదార్ధ ప్రేమకథకు రూపంగా తెరకెక్కుతున్నట్లు టాక్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఒక అద్భుతమై క్యారెక్టర్ చేస్తున్నట్లు తెలుస్తోంది గత ఏడాది సాహో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్, దానితో కేవలం యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకోవడంతో ఎలాగైనా ఈ రాధేశ్యామ్ తో భారీ హిట్ కొట్టి ఫ్యాన్స్ ని ఎంతో ఖుషి చేయాలని చూస్తున్నారు. prabhas;salaar;prabhas;bhagyashree;pooja hegde;gopika;krishna;krishnam raju;kushi;naga;prasanth;prashanth neel;priyadarshi;tollywood;cinema;bahubali;naga aswin;saaho;heroine;yuva;prasanth neel;nijam;v creations;vemuri radhakrishna;uv creations;panga;v;prashant kishor;mass;gopikrishna moviesవామ్మో .... 'సలార్' కోసం ప్రభాస్ అంత పెద్ద సాహసం  .....??వామ్మో .... 'సలార్' కోసం ప్రభాస్ అంత పెద్ద సాహసం  .....??prabhas;salaar;prabhas;bhagyashree;pooja hegde;gopika;krishna;krishnam raju;kushi;naga;prasanth;prashanth neel;priyadarshi;tollywood;cinema;bahubali;naga aswin;saaho;heroine;yuva;prasanth neel;nijam;v creations;vemuri radhakrishna;uv creations;panga;v;prashant kishor;mass;gopikrishna moviesMon, 21 Dec 2020 21:03:41 GMTరెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమా రాధేశ్యామ్. యువ దర్శకడు రాధాకృష్ణ తీస్తున్న ఈ సినిమా కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక యదార్ధ ప్రేమకథకు రూపంగా తెరకెక్కుతున్నట్లు టాక్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఒక అద్భుతమై క్యారెక్టర్ చేస్తున్నట్లు తెలుస్తోంది గత ఏడాది సాహో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్, దానితో కేవలం యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకోవడంతో ఎలాగైనా ఈ రాధేశ్యామ్ తో భారీ హిట్ కొట్టి ఫ్యాన్స్ ని ఎంతో ఖుషి చేయాలని చూస్తున్నారు.

గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఒక ముఖ్యపాత్రలో నటిస్తుండగా భాగ్యశ్రీ, ప్రియదర్శి, జయరాం, షాషా ఛత్రి తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ అతి త్వరలో జరుగనున్నట్లు టాక్. ఇక దీని అనంతరం ఓం రౌత్ తో ఆదిపురుష్, అలానే నాగ అశ్విన్ తో ఒక సినిమా, అలానే ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమాలు చేయనున్నారు ప్రభాస్. అయితే మెజారిటీ ప్రేక్షకులు అలానే ప్రభాస్ ఫ్యాన్స్ యొక్క దృష్టి సలార్ పైనే ఉంది. ఇక ఈ సినిమాలోని తన పాత్ర కోసం ఇప్పటికే మేకోవర్ పరంగా కొంత స్లిమ్ గా అలానే ఫిట్ గా తయారైన ప్రభాస్, పక్కాగా ఆ మాస్ క్యారెక్టర్ ని ప్రేక్షకులకు చేరువ చేసేలా ఎంతో కష్టపడుతున్నారట.

భారీ యాక్షన్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్నో రిస్కీ ఫైట్స్ ఉన్నాయని అయితే ఆ ఫైట్స్ ని ఎటువటిని డూప్ లేకుండా చేయడానికి ప్రభాస్ సిద్దమయ్యారట.ఒకరకంగా అవి ఎంతో రిస్క్ అని, అయితే వాటిని డూప్ తో చేస్తే న్యాచురల్ ఫీల్ రాదని భావించిన ప్రభాస్, స్వయంగా తానే చేయడానికి సిద్ధం అవ్వడం నిజంగా ఎంతో గ్రేట్ అని అంటున్నారు. ఇక ఆ రిస్కీ షాట్స్ కోసం ఇప్పటికే ఎంతో పక్కాగా ఫైట్ మాస్టర్స్ నుండి కొంత శిక్షణ తీసుకుంటున్నారట ప్రభాస్. ఎంతైనా ప్రభాస్ ఈ విధంగా తాను రియల్ బాహుబలి అని నిరూపించుకున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ లో ఎంతో వైరల్ అవుతోంది.....!!




ఇంతకీ పవన్ .... ఆ సినిమాలు ఎందుకు ప్రక్కన పెట్టినట్టు .....??

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?

తెరాస ఎంపీకి కేంద్ర మంత్రి పదవి ఆఫర్...!

రేవంత్ రెడ్డికి పదవి ఇస్తే కాంగ్రెస్ ఖాళీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>