Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mehaboob-sohelc87c0c04-eaf2-4b90-99c4-4e91eb565d56-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mehaboob-sohelc87c0c04-eaf2-4b90-99c4-4e91eb565d56-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4 లో సోహెల్ పాతిక లక్షల మొత్తంతో హౌజ్ నుండి తంతట తానే ఎలిమినేట్ అయ్యాడు. టాప్ 3లో ఉన్న సోహెల్ అఖిల్, అభిజీత్ లతో తాను పోటీ పడలేనని చెప్పి పాతిక లక్షల ప్రైజ్ మనీతో వచ్చేశాడు. అయితే సోహెల్ అలా రావడం వెనక మరో హౌజ్ మేట్ మెహబూబ్ హ్యాండ్ ఉందని అంటున్నారు. రీ యూనియన్ టైం లో సోహెల్ కు మెహబూబ్ బయట పరిస్థితి చెప్పి ఉండొచ్చు.mehaboob-sohel;chiranjeevi;nagarjuna akkineni;akhil akkineni;cinema;bigboss;winner;prize;hero;letter;winner1మెహబూబ్ లీక్ వల్లే సోహెల్ పాతిక లక్షలకు ఒప్పుకున్నాడా..?మెహబూబ్ లీక్ వల్లే సోహెల్ పాతిక లక్షలకు ఒప్పుకున్నాడా..?mehaboob-sohel;chiranjeevi;nagarjuna akkineni;akhil akkineni;cinema;bigboss;winner;prize;hero;letter;winner1Mon, 21 Dec 2020 10:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 4 లో సోహెల్ పాతిక లక్షల మొత్తంతో హౌజ్ నుండి తంతట తానే ఎలిమినేట్ అయ్యాడు. టాప్ 3లో ఉన్న సోహెల్ అఖిల్, అభిజీత్ లతో తాను పోటీ పడలేనని చెప్పి పాతిక లక్షల ప్రైజ్ మనీతో వచ్చేశాడు. అయితే సోహెల్ అలా రావడం వెనక మరో హౌజ్ మేట్ మెహబూబ్ హ్యాండ్ ఉందని అంటున్నారు. రీ యూనియన్ టైం లో సోహెల్ కు మెహబూబ్ బయట పరిస్థితి చెప్పి ఉండొచ్చు.. విన్నర్ గా అభిజీత్ కు ఎక్కువ క్రేజ్ ఉంది.. అతనే విన్నర్ అవ్వొచ్చని చెప్పి ఉంటాడు.

అందుకే సోహెల్ టాప్ 3 గా ఉన్నప్పుడు నాగార్జున ఇచ్చిన పాతిక లక్షల ఆఫర్ ను ఓకే చేశాడు. అయితే తనకు ఇప్పటివరకు అండగా ఉన్న ప్రేక్షకులు తనని తప్పుగా అనుకోకుండా తను గెలిచిన మొత్తంలో 10 లక్షలు ఆర్పజైన్ హోం కు ఇస్తానని చెప్పాడు. అయితే అలా చెప్పడం సోహెల్ కు ఓట్లేసిన అందరు సూపర్ అనేశారు. ఇక సోహెల్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించిన నాగ్.. నీ డబ్బులు నీ దగ్గరే పెట్టుకో ఆ పది లక్షలు నేనిస్తానని చెప్పారు.

మొత్తానికి అలా అభిజీత్ విన్నర్ అయినా కూడా నిన్నటి షోలో హీరో సోహెల్ అయ్యాడని అనిపించింది. అంతేకాదు చిరంజీవి కూడా తన కథ వేరుంటుంది అనే డైలాగ్ వాడుకుంటానని చెప్పడం.. సోహెల్ నువ్వు సినిమా తీయి.. నేను అందులో ఓ చిన్న కెమియో రోల్ చేస్తానని చెప్పడం.. బిగ్  బాస్ షోకి రావడం వల్ల సోహెల్ తను అనుకున్నది సాధించగలిగాడని అనిపిస్తుంది. తప్పకుండా సోహెల్ మంచి గుర్తింపు తెచ్చుకుంటాడని చెప్పొచ్చు.




2021 కూడా ఇంతే వరస్టా...?

వైసీపీలో ఫ్లెక్సీ పాలిటిక్స్‌... గ్రూపు రాజ‌కీయాల‌తో గోల చేస్తోందెవ‌రు..!

బిగ్‌బాస్‌పై మండి పడుతున్న ఫ్యాన్స్.. కారణం ఏంటంటే?

పవన్-రానా రీమేక్.. నేడే ముహూర్తం

మళ్లీ జనంలోకి జనసేనాని.. వాళ్ళ గుండెల్లో రైళ్లు!

హెరాల్డ్ సెటైర్ : జగన్ అంటే ఏమిటో ఎల్లోమీడియాకు ఇపుడు తెలిసొచ్చిందా ?

సీఎం జగన్ తో పాటు బర్త్ డే జరుపుకొంటున్న ఫేమస్ వ్యక్తులు వీళ్ళే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>