MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/theatrical-release-movies-updatebcd60441-42dd-4157-9bb2-4555c6cc5272-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/theatrical-release-movies-updatebcd60441-42dd-4157-9bb2-4555c6cc5272-415x250-IndiaHerald.jpgకరోనా కారణంగా దాదాపు ఎనిమిది నెలలు మూతపడ్డ సినిమా థియేటర్ల గేట్లు తెరుచుకున్నాయి. ఇటీవలే షూటింగ్ కు పర్మిషన్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు థియేటర్ సైతం అనుమతినిచ్చింది. కాకపోతే కరోనా వ్యాప్తి కొనసాగుతున్న కారణంగా.. 50 శాతం ప్రేక్షకులకు మాత్రమే అనుమతిస్తూ... కరోనా నిబంధనలను తప్పక పాటించాలని నియమాలతో థియేటర్లకు పర్మిషన్ ఇచ్చింది కేంద్రం. theatrical release movies update;ravi;kranthi;kranti;ravi teja;sai dharam tej;christmas;makar sakranti;cinema;sankranthi;cinema theater;hero;central government;mass;krackఆ రెండు సినిమాలు పరిశ్రమకు దారి చూపెడతాయా...?ఆ రెండు సినిమాలు పరిశ్రమకు దారి చూపెడతాయా...?theatrical release movies update;ravi;kranthi;kranti;ravi teja;sai dharam tej;christmas;makar sakranti;cinema;sankranthi;cinema theater;hero;central government;mass;krackMon, 21 Dec 2020 13:00:00 GMTసినిమా థియేటర్ల గేట్లు తెరుచుకున్నాయి. ఇటీవలే షూటింగ్ కు పర్మిషన్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు థియేటర్ సైతం అనుమతినిచ్చింది. కాకపోతే కరోనా వ్యాప్తి కొనసాగుతున్న కారణంగా.. 50 శాతం ప్రేక్షకులకు మాత్రమే అనుమతిస్తూ... కరోనా  నిబంధనలను తప్పక పాటించాలని నియమాలతో థియేటర్లకు పర్మిషన్ ఇచ్చింది కేంద్రం. అయితే ఓ వైపు పరిమితి ప్రేక్షకులు.. మరోవైపు నిబంధనలు... అంతకన్నా ముందు ఒకవేళ సినిమా విడుదల చేసిన కరోనా భయంతో ప్రేక్షకులు ఎంత మాత్రం థియేటర్స్ కు వస్తారు అన్న అనుమానంతో నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు.

కాగా ఇప్పుడు రెండు కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నట్లు శుభవార్త అందింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటరు, మాస్ మహారాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రాక్.. ఈ రెండు చిత్రాలు విడుదల తేదీని ప్రకటించి ఆశ్చర్యపరిచాయి. క్రిస్మస్ పర్వ దినాన..... సోలో బ్రతుకే సో బెటరు చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. అదేవిధంగా సంక్రాంతి కానుకగా రవితేజ  చిత్రం క్రాక్ థియేటర్లలోకి రానుంది. ఈ రెండు సినిమాలు త్వరలో మన ముందుకు వచ్చి సంక్షోభంలో కాస్త ఊరట కలిగించనున్నాయి.

కరోనా భయం ఏదో ఒక మూలన ఉన్నప్పటికీ ఎంతో ముందడుగు వేశాయి ఈ చిత్ర బృందాలు. ఇవి కనుక క్లిక్ అయి ప్రేక్షకులు థియేటర్ల బాట పడితే మిగిలిన చిత్రాలు కూడా ఇదే తరహాలో సినిమా థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. కాగా ఈ సినిమా రవితేజ కెరీర్ కు ఎంతో ఇంపార్టెంట్. ఎలాగైనా హిట్ కొట్టాలని చాలా ప్లాన్డ్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. అటు అభిమానులు సైతం రవితేజ మూవీ క్రాక్ హిట్ కొట్టి మళ్ళీ రవితేజ విజహాయ బాట పట్టాలని కోరుకుంటున్నారు. 


కేంద్రంతో కేసీఆర్ స్నేహమే...?

జగన్ తల్లి తండ్రులకు విజయసాయి థాంక్స్

గన్నవరం లేడీ మిస్సింగ్ కేసులో ఊచించని ట్విస్ట్.. చివరికి !

తిరుపతిలో గెలుపుకొరకు ఆయన్ని దించుతున్న చంద్రబాబు..?

సోనూసూద్‌కు గుడి.. పూజలు చేసేందుకు ఎగబడ్డ గిరిజనులు

సిఎం ఆఫీస్ లో పుట్టిన రోజు శుభాకాంక్షలు, వీరే హాజరు

అందరి మనసులు గెలుచుకున్న అభిజిత్ త‌ల్లి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>