ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/viral0e866535-cedf-4f46-83bb-e8372da1354e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/viral0e866535-cedf-4f46-83bb-e8372da1354e-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఆహ్లాదకరమైన మంచు అంటే అందరికి ఇష్టమే.. మంచు వర్షంలో కొంత సేపు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాని గంటల తరబడి ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? నరకంలా ఉంటుంది. ఇక అలాంటి నరకయాతన ఒక వ్యక్తి పడ్డాడు. గంట రెండు గంటలు కూడా కాదు ఏకంగా పది గంటల పాటు మంచులో తన కారుతో సహా ఇరుక్కుపోయి నరకయాతన చూశాడట. వివరాల్లోకి వెళితే.... న్యూయార్క్‌ కి చెందిన కెవిన్ క్రెసెన్ అనే 58 ఏళ్ల వ్యక్తి ఎప్పటిలాగానే కారులో బయటకు వెళ్లాడట. ఆ సమయానికి మంచు వర్షం పెద్దగా లేదు. వాతావరణం అనviral;varsha;india;police;car;letter;traffic police;varsham;anandam10 గంటలు కారుతో సహా మంచులో ఇరుక్కుపోయి నరకయాతన చూసిన వ్యక్తి....10 గంటలు కారుతో సహా మంచులో ఇరుక్కుపోయి నరకయాతన చూసిన వ్యక్తి....viral;varsha;india;police;car;letter;traffic police;varsham;anandamMon, 21 Dec 2020 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఆహ్లాదకరమైన మంచు అంటే అందరికి ఇష్టమే.. మంచు వర్షంలో కొంత సేపు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాని గంటల తరబడి ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? నరకంలా ఉంటుంది. ఇక అలాంటి నరకయాతన ఒక వ్యక్తి పడ్డాడు. గంట రెండు గంటలు కూడా కాదు ఏకంగా పది గంటల పాటు మంచులో తన కారుతో సహా ఇరుక్కుపోయి నరకయాతన చూశాడట. వివరాల్లోకి వెళితే....న్యూయార్క్‌ కి చెందిన  కెవిన్ క్రెసెన్ అనే 58 ఏళ్ల వ్యక్తి ఎప్పటిలాగానే కారులో బయటకు వెళ్లాడట. ఆ సమయానికి మంచు వర్షం పెద్దగా లేదు.

వాతావరణం అనుకూలంగానే ఉందనే ఉద్దేశంతో ముఖ్యమైన పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చేద్దామని అనుకున్నాడు. కానీ, అక్కడ వాతవరణం ఒక్కసారిగా మారిపోయింది. మంచు తుఫాన్ బీభత్సం సృష్టించింది. కంగారులో కెవిన్ కారు వేగాన్ని పెంచాడు. దీంతో అది కారు జారుకుంటూ పక్కనే ఉన్న చిన్న మురుగు కాలువలోకి వెళ్లి ఇరుక్కుపోయింది.ప్రమాదం వల్ల కారు డోర్లు కూడా బిగిసిపోయాయి. ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తూనే ఉండటం వల్ల కెవిన్ కారు నుంచి బయటకు రాలేపోయాడు. దీంతో కారు మీద, దాని పక్కన సుమారు 40 ఇంచులు మందంతో మంచు పేరుకుపోయింది. సుమారు 10 గంటల సేపు అతడు కారులోనే బందీ అయ్యాడు. అదృష్టవశాత్తు  కెవిన్ పోలీస్ హెల్ప్‌లైన్ 911‌కు కాల్ చేసి తన సమస్యను చెప్పుకోనే ప్రయత్నం చేయగలిగాడు.

అయితే, పోలీసులకు మంచుతో కప్పేసిన ఉన్న ఆ కారును కనుక్కోలేకపోయారట. సుమారు 10 గంటలు పట్టిందట. కెవిన్ ఇక ప్రాణాల మీద ఆశలు వదిలేసుకున్నాడు. ఇక అంతే సంగతులు అనుకుంటున్న సమయంలో పెద్ద శబ్దం వినిపించింది. తన కారు మీద ఉన్న మంచును ఎవరో క్లీన్ చేస్తున్న అలికిడి అది. ఇంతలో ఓ పోలీస్ అధికారి కెవిన్‌కు కాల్ చేశాడు. ‘‘మీరు చిక్కుకున్నది ఈ కారులోనేనా? మీకు శబ్దాలు ఏమైనా వినిపిస్తున్నాయా?’’ అని అడిగాడు. అంతే.. కెవిన్‌కు మళ్లీ ప్రాణం లేచి వచ్చింది. ‘‘అవును.. ఈ కారే’’ అని సమాధానం ఇచ్చాడు. కారు తలుపులు బిగుసుకుపోడంతో పోలీసులు అద్దాలు బద్దలకొట్టి కెవిన్‌ను రక్షించారు.పోలీస్ లు అప్పుడు కనుక్కోలేకపోతే కెవిన్ ఆ కారులోనే చనిపోయి మంచు సమాధి అయ్యేవాడట..ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి....


" style="height: 209px;">




గద్దలకొండ బాక్సర్ ఎప్పుడొస్తాడు..?

కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>