Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/varun7f40d089-7b0c-4381-809f-52cbfe8bb3bc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/varun7f40d089-7b0c-4381-809f-52cbfe8bb3bc-415x250-IndiaHerald.jpgమెగా ప్రిస్ వరుణ్ తేజ్ లాస్ట్ ఇయర్ ఎఫ్2, గద్దలకొండ గణేష్ సినిమాలతో హిట్ కొట్టాడు. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో బాక్సర్ సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా అదరగొడతాడని అంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినా అప్డేట్స్ మాత్రం బయటకు రానివ్వడం లేదు. gaddalakonda-boxer;kiran;niharika konidela;varun;varun sandesh;varun tej;cinema;marriage;f2;letter;gaddalakonda ganesh;josh;f3గద్దలకొండ బాక్సర్ ఎప్పుడొస్తాడు..?గద్దలకొండ బాక్సర్ ఎప్పుడొస్తాడు..?gaddalakonda-boxer;kiran;niharika konidela;varun;varun sandesh;varun tej;cinema;marriage;f2;letter;gaddalakonda ganesh;josh;f3Mon, 21 Dec 2020 23:34:10 GMTవరుణ్ తేజ్ లాస్ట్ ఇయర్ ఎఫ్2, గద్దలకొండ గణేష్ సినిమాలతో హిట్ కొట్టాడు. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో బాక్సర్ సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా అదరగొడతాడని అంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినా అప్డేట్స్ మాత్రం బయటకు రానివ్వడం లేదు.

ఈమధ్యలో వరుణ్ తేజ్ తన సోదరి నిహారిక పెళ్లి పనులను అన్ని దగ్గరుండి తనే చూసుకున్నాడు. నాగబాబు బాధ్యతని తను తీసుకుని పెళ్లి గ్రాండ్ గా జరగడంలో ముఖ్య పాత్ర పోశించాడు వరుణ్ తేజ్. అయితే బాక్సర్ సినిమా అప్డేట్స్ గురించి మెగా ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఎద్రుచూస్తున్నారు. సమ్మర్ కల్లా బాక్సర్ వస్తుందా. కనీసం సినిమా నుండి ఎలాంటి ఫస్ట్ లుక్ వదల్లేదే అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

మెగా హీరోలందరిలో డిఫరెంట్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు వరుణ్ తేజ్. బాక్సర్ పూర్తి కాగానే ఎఫ్3 రెగ్యులర్ షూట్ లో పాల్గొంటారని తెలుస్తుంది. తప్పకుండా వరుణ్ తేజ్ 2021 కూడా రెండు సినిమాలతో హిట్ జోష్ కొనసాగించేలా ఉన్నాడని చెప్పొచ్చు. ఎఫ్3 సినిమా ఇయర్ ఎండింగ్ కు పూర్తైనా కూడా 2022 సంక్రాంతికే రిలీజ్ ప్లాన్ చేస్తారని తెలుస్తుంది.                               




కొత్త పద్ధతికి బైబై.. పాత పద్దతికి ఓకే..!

కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>