MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abijeet-prooved-his-self-as-big-boss-winner7599d27f-f2db-4586-8a73-955141daf4eb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abijeet-prooved-his-self-as-big-boss-winner7599d27f-f2db-4586-8a73-955141daf4eb-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి,... బిగ్ బాస్ సీజన్ 4 ముగిసింది.ప్రేక్షకులు ఆశించినట్లుగా బిగ్ బాస్ విన్నర్ గా అభిజీత్ నిలిచాడు.తమ ఓట్లతో అభిజిత్ ని గెలిపించారు. చివరి వరకూ జరిగిన హై డ్రామాలో టాప్ – 5 కంటెస్టెంట్స్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎవరు విన్నర్ అవుతున్నారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు సాగిన ఫినాలే ఎపిసోడ్ లో మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా వచ్చి విన్నర్ కి ట్రోఫీని అందించారు.చివరి వరకూ ఉన్న అఖిల్ అండ్ అభిజీత్ ఇద్దరిలో అభిజీత్ ని విన్నర్ ని చేసేసరabijeet;chiranjeevi;nagarjuna akkineni;abhijith;akhil akkineni;india;korcha;geum;cinema;bigboss;netizens;episode;winner;letter;winner1;house;beautiful;fidaaప్రేక్షకుల ఆదరణకు మంచి వ్యక్తిత్వం ఉంటే చాలని నిరూపించిన అభిజిత్....ప్రేక్షకుల ఆదరణకు మంచి వ్యక్తిత్వం ఉంటే చాలని నిరూపించిన అభిజిత్....abijeet;chiranjeevi;nagarjuna akkineni;abhijith;akhil akkineni;india;korcha;geum;cinema;bigboss;netizens;episode;winner;letter;winner1;house;beautiful;fidaaMon, 21 Dec 2020 16:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి,... బిగ్ బాస్ సీజన్ 4  ముగిసింది.ప్రేక్షకులు ఆశించినట్లుగా  బిగ్ బాస్ విన్నర్ గా అభిజీత్ నిలిచాడు.తమ ఓట్లతో అభిజిత్ ని గెలిపించారు. చివరి  వరకూ జరిగిన హై డ్రామాలో టాప్ – 5 కంటెస్టెంట్స్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎవరు విన్నర్ అవుతున్నారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు సాగిన ఫినాలే ఎపిసోడ్ లో మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా వచ్చి విన్నర్ కి ట్రోఫీని అందించారు.చివరి వరకూ ఉన్న అఖిల్ అండ్ అభిజీత్ ఇద్దరిలో అభిజీత్ ని విన్నర్ ని చేసేసరికి అభిజీత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

సోఫాలో కూర్చుని కూల్ గా చిల్ అవుతూ మైండ్ గేమ్ ఆడుతావ్ అంటూ మెగాస్టార్ చిరంజీవి అబిజీత్ ని పొగడ్తలతో ముంచెత్తాడు. అంతేకాదు, అభిజీత్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా చూశాను అని, అందులో నీ క్యారెక్టర్ ఎలా ఉందో బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించిందని మెగాస్టార్ చెప్పండతో అభిజీత్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు.ఇక నాగార్జున కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తూ అభిజీత్ ని విన్నర్ చేసేసరికి మిగతా హౌస్ మేట్స్ అందరూ కేరింతలు కొట్టారు. నిజానికి హౌస్ మేట్స్ అందరూ అభిజిత్ ని తక్కువ అంచనా వేశారు. టాస్కులు ఆడట్లేదని చాలా సార్లు అభిని నామినెట్ చేశారు. కాని అభి మాత్రం జనాలకు టాస్కులు, గొడవలు కంటే కూడా వ్యక్తిత్వం ముఖ్యం అని తన గెలుపుతో నిరూపించాడు.


కేవలం తనలాగే తానుంటూ ఎలాంటి సేఫ్ గేమ్ ఆడకుండా తన ప్రవర్తన, వ్యక్తిత్వంతో ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. చివరికి విజేతగా నిలిచాడు.నిజం చెప్పాలంటే హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున కూడా ఎప్పుడు సోహెల్ కి అఖిల్ కి మోనాల్ కి సపోర్ట్ చేశాడు కాని అభిజిత్ కి ఎప్పుడు సపోర్ట్ చెయ్యలేదు. ఆ విషయంలో నాగార్జునని సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్ కూడా చేశారు.

ఇక ప్రేక్షకులు మాత్రం అభి కి సపోర్ట్ చేస్తూ అతని వ్యక్తిత్వానికి ఫిదా అయ్యి ఓట్లు వేసి గెలిపించారు.ఫైనల్ గా అభిజిత్ ప్రేక్షకుల ఆదరణకు మంచి వ్యక్తిత్వం ఉంటే చాలని నిరూపించాడు. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


పవన్.. రానా.. ఈగో ఫైట్.. ఏ రేంజ్ లో ఉంటుందో..?

టీడీపీకి మాజీ మంత్రి కొడుకు గుడ్ బై..?

సీనియర్లు పోతున్నా వద్దంటున్న బాబు...?

నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీ..

రమ్యకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ అయినా కూడా ఈ సినిమా చేయనంటే చేయనంది ఎందుకు..?

రెండేళ్లు పూర్తి చేసుకున్న కెజియఫ్..‌ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికోట్లు వచ్చాయో మీకు తెలుసా ?

వైసీపీలో గొడవ పడితే సస్పెండ్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>