MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ms-raju-got-hit-with-adult-content34f17c67-ac6e-4f6b-b387-54576dce9e85-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ms-raju-got-hit-with-adult-content34f17c67-ac6e-4f6b-b387-54576dce9e85-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..దర్శకుడిగా ఒక్క హిట్టయినా కొట్టాలన్న ఎమ్మెస్ రాజు కల ఆఖరికి ఇప్పటికి నెరవేరింది. శుక్రవారం టెక్నీకల్ ఇష్యుస్ కారణంగా వాయిదాపడి శనివారం విడుదలైన “డర్టీ హరి”సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది.అడల్ట్ సినిమా అయినా ఎమ్మెస్ రాజు సినిమాను హ్యాండిల్ చేసిన విధానం బాగుందని మెచ్చుకొంటున్నారు జనాలు. రివ్యూస్ కూడా బాగా వచ్చాయి. ఒకవేళ థియేటర్లలో విడుదలై ఉంటె మంచి హిట్ కొట్టేదని కూడా అంచనాలు వెలువడుతుండడంతో ఎమ్మెస్ రాజు ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఎమ్మెస్ రాజుms-raju;mahesh;prabhas;hari;hari music;varsha;india;cinema;telugu;producer;king;kannada;industry;blockbuster hit;remake;producer1;letterబూతు సినిమాతో భలే హిట్ కొట్టిన ఎమ్మెస్ రాజు...బూతు సినిమాతో భలే హిట్ కొట్టిన ఎమ్మెస్ రాజు...ms-raju;mahesh;prabhas;hari;hari music;varsha;india;cinema;telugu;producer;king;kannada;industry;blockbuster hit;remake;producer1;letterMon, 21 Dec 2020 18:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..దర్శకుడిగా ఒక్క హిట్టయినా కొట్టాలన్న ఎమ్మెస్ రాజు కల ఆఖరికి ఇప్పటికి నెరవేరింది. శుక్రవారం టెక్నీకల్ ఇష్యుస్ కారణంగా వాయిదాపడి శనివారం విడుదలైన “డర్టీ హరి”సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది.అడల్ట్ సినిమా అయినా ఎమ్మెస్ రాజు సినిమాను హ్యాండిల్ చేసిన విధానం బాగుందని మెచ్చుకొంటున్నారు జనాలు. రివ్యూస్ కూడా బాగా వచ్చాయి. ఒకవేళ థియేటర్లలో విడుదలై ఉంటె మంచి హిట్ కొట్టేదని కూడా అంచనాలు వెలువడుతుండడంతో ఎమ్మెస్ రాజు ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.

ఎమ్మెస్ రాజు అంటే ఒకప్పుడు  బ్రాండ్ ప్రొడ్యూసర్ అనే చెప్పాలి.. ఒక పదేళ్ల క్రితం వరకు ఎమ్మెస్ రాజు నిర్మాతగా తీసిన సినిమాలు, కథపై ఆయనకు ఉండే పట్టు, ప్రొడక్షన్ పరంగా అయన క్రియేట్ చేసిన స్టాండర్డ్స్ వేరు. మహేష్ తో “ఒక్కడు”, ప్రభాస్ తో “వర్షం” లాంటి  సూపర్ క్వాలిటీ బ్లాక్ బస్టర్ హిట్స్ ను ప్రొడ్యూస్ చేయడమే కాక.. ప్రభుదేవాను దర్శకుడిగా పరిచయం చేసిన ఘనత కూడా ఎమ్మెస్ రాజుదే. వరుస విజయాలు, ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న తరుణంలో తన స్టోరీ జడ్జ్ మెంట్ మీద కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ తో దర్శకత్వం వైపు అడుగులు వేయడం జరిగింది. ముందుగా కన్నడ సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగులో “వాన” టైటిల్ తో రీమేక్ చేసి డిజాస్టర్ చవిచూశాడు.

అనంతరం కుమారుడ్ని హీరోగా పరిచయం చేస్తూ “తూనీగ తూనీగ” అనే సినిమాను తెరకెక్కించి దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, తండ్రిగా బొక్క బోర్లా పడ్డారు. ఆ తర్వాత కొడుకును హీరోగా సెటిల్ చేయడం కోసం నానా అగచాట్లు పడ్డప్పటికీ పెద్దగా ఫలితం లభించలేదు. ఎట్టకేలకు ఇప్పుడున్న జనరేషన్ కి తగ్గట్లు సినిమా తీసి హిట్ కొట్టాడు.. ఈయనకి ఇలాంటి హిట్లు ఎన్నో రావాలని కోరుకుందాం. ఇలాంటి మరెన్నో అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫోలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


పవన్.. రానా.. ఈగో ఫైట్.. ఏ రేంజ్ లో ఉంటుందో..?

టీడీపీకి మాజీ మంత్రి కొడుకు గుడ్ బై..?

సీనియర్లు పోతున్నా వద్దంటున్న బాబు...?

నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీ..

రమ్యకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ అయినా కూడా ఈ సినిమా చేయనంటే చేయనంది ఎందుకు..?

రెండేళ్లు పూర్తి చేసుకున్న కెజియఫ్..‌ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికోట్లు వచ్చాయో మీకు తెలుసా ?

వైసీపీలో గొడవ పడితే సస్పెండ్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>