PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-ysrcp-illegal-affair-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-ysrcp-illegal-affair-415x250-IndiaHerald.jpgకొడుకు ఫ్రెండ్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక మహిళ ఎట్టకేలకి భర్త చేతిలో హతం అయింది. అయితే విషయం తెలిసి కూడా చానాళ్ళ పాటు మారుతుందని వదిలేసి సహనం కోల్పోయిన భర్త ఇప్పుడు ఊసలు లెక్కిస్తున్నాడు. ఘటనకు సంబందించిన వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని నాగర్ కోవిల్ నగరం సమీపంలోని అచారిపల్లం ప్రాంతంలో రామదాస్ (47), నీలావతి (42) దంపతులు నివాసం ఉంటున్నారు. రామదాస్, నీలావతి దంపతులకు 19 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. రామదాస్ అదే ప్రాంతంలో సొంతంగా చెక్కల వ్యాపారం చేస్తున్నాడు. అయితే కొడుకు కోసం వస్తున్న ఓ యువకుడు మీద నీలillegal;women;tamilnadu;husband;wife;woman;local languageకొడుకు ఫ్రెండ్ తో అఫైర్.. విషయం తెలిసిన భర్త ఏం చేశాడంటే ?కొడుకు ఫ్రెండ్ తో అఫైర్.. విషయం తెలిసిన భర్త ఏం చేశాడంటే ?illegal;women;tamilnadu;husband;wife;woman;local languageMon, 21 Dec 2020 16:10:18 GMTకొడుకు ఫ్రెండ్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక మహిళ ఎట్టకేలకి భర్త చేతిలో హతం అయింది. అయితే విషయం తెలిసి కూడా చానాళ్ళ పాటు మారుతుందని వదిలేసి సహనం కోల్పోయిన భర్త ఇప్పుడు ఊసలు లెక్కిస్తున్నాడు. ఘటనకు సంబందించిన వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని నాగర్ కోవిల్ నగరం సమీపంలోని అచారిపల్లం ప్రాంతంలో రామదాస్ (47), నీలావతి (42) దంపతులు నివాసం ఉంటున్నారు. రామదాస్, నీలావతి దంపతులకు 19 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. రామదాస్ అదే ప్రాంతంలో సొంతంగా చెక్కల వ్యాపారం చేస్తున్నాడు. అయితే కొడుకు కోసం వస్తున్న ఓ యువకుడు మీద నీలావతి కన్ను పడింది. రామదాస్ వ్యాపారం గట్టిగా సాగుతున్న క్రమంలో ఆ ప్రాంతంలో 10కి పైగా ఇళ్ళు కట్టి అద్దెలకు ఇచ్చాడు. 

అద్దె డబ్బులతో పాటు వ్యాపారంలో వచ్చే డబ్బు కూడా భార్యకి ఇస్తూ ఉండడంతో ఆ ఆడబ్బుతో కుర్రాడిని వలలో వేసుకుంది. దీంతో సదరు యువకుడితో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. పగలు, రాత్రి అని తేడా లేకుండా ఆ యువకుడు ఎప్పుడు పడితే అప్పుడు నీలావతి ఇంటి చుట్టూ తిరిగాడు. కొడుకు కోసమే ఆ యువకుడు వస్తున్నాడని నీలావతి భర్త రామదాస్ ను నమ్మించింది కూడ. అయితే రరంకు ఎన్నో రోజులు నడవదుగా కొడుకు వయసున్న ప్రియుడితో రొమాన్స్ చేస్తూ నీలావతి భర్తకు అడ్డంగా చిక్కిపోయింది. ఆ సమయంలో వార్నింగ్ ఇచ్చినా తీరు మార్చుకోకపోవడంతో మూడు నెలల క్రితం ఇల్లు వదిలేసిన రామదాస్ కొడుకుని తీసుకుని మరో ఇంటికి మకాం మార్చాడు. 

భర్త, కొడుకు లేకపోవడంతో నీలావతికి అదే పనయి పోయింది. నీలావతి ఇంటికి పదేపదే ఓ యువకుడు వచ్చి వెళుతున్నాడని స్థానికులు రామదాస్ పై మండిపడ్డారు. వేకువ జామున నాలుగు గంటల సమయంలో రామదాస్ సొంత ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అయితే నచ్చచెప్పి భార్యను తీసుకు వెళదాం అనుకున్నాడు. అయితే ఆ సమయానికి నగ్నంగా భార్య ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తున్న విషయం గమనించి భార్యని కసితీరా పొడిచి పొడిచి దారుణంగా చంపేశాడు. ఆమె ప్రియుడు నగ్నంగా బయటకు పరుగు తీసి తప్పించుకున్నాడు. అప్పుడు ప్యాంట్ కూడా వేసుకోకుండా పరారైన ఆమె ప్రియుడు ఇప్పటి వరకు పత్తా లేడు.




తిరుప‌తి ఎఫెక్ట్: సోముకు ప‌ద‌వీ గండం..!

టీడీపీకి మాజీ మంత్రి కొడుకు గుడ్ బై..?

సీనియర్లు పోతున్నా వద్దంటున్న బాబు...?

నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీ..

రమ్యకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ అయినా కూడా ఈ సినిమా చేయనంటే చేయనంది ఎందుకు..?

రెండేళ్లు పూర్తి చేసుకున్న కెజియఫ్..‌ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికోట్లు వచ్చాయో మీకు తెలుసా ?

వైసీపీలో గొడవ పడితే సస్పెండ్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>