PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/lokeshb5bfc021-b884-4e8c-aebf-cf6728787d89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/lokeshb5bfc021-b884-4e8c-aebf-cf6728787d89-415x250-IndiaHerald.jpgఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత రంగుల వ్యవహారం కాస్త హాట్ టాపిక్ అయింది అనే చెప్పాలి. వైసీపీ నేతల నుంచి ప్రభుత్వ అధికారుల వరకు అందరూ కూడా ఇప్పుడు రంగులు వేయడం వివాదాస్పదంగా మారింది. వైసీపీ రంగులను ప్రభుత్వ కార్యక్రమాలకు వేస్తున్నారు. ఇక తాజాగా గుంటూరులో దిశా టీమ్స్ కి పోలీసులు టూ వీలర్స్ ఇవ్వగా వాటికి వైసీపీ రంగులు వేసారు. ఇది సంచలనం అయింది. దీనిపై సోషల్ మీడియా లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పోలీసు వాహనాలకు వైకాపా రంగులా! అని ప్రశ్నించిన ఆయన...naralokesh,jagan,ycp,tdp,ap;lokesh;tara;jagan;nara lokesh;guntur;police;media;mla;minister;cheque;tdp;traffic police;ycp;lokesh kanagaraj;partyఏపీలో పోలీసు యూనిఫాం రంగులు మారుస్తారా...?ఏపీలో పోలీసు యూనిఫాం రంగులు మారుస్తారా...?naralokesh,jagan,ycp,tdp,ap;lokesh;tara;jagan;nara lokesh;guntur;police;media;mla;minister;cheque;tdp;traffic police;ycp;lokesh kanagaraj;partyMon, 21 Dec 2020 16:06:44 GMTవైసీపీ నేతల నుంచి ప్రభుత్వ అధికారుల వరకు అందరూ కూడా ఇప్పుడు రంగులు వేయడం వివాదాస్పదంగా మారింది. వైసీపీ రంగులను ప్రభుత్వ కార్యక్రమాలకు వేస్తున్నారు. ఇక తాజాగా గుంటూరులో దిశా టీమ్స్ కి పోలీసులు టూ వీలర్స్ ఇవ్వగా వాటికి వైసీపీ రంగులు వేసారు. ఇది సంచలనం అయింది. దీనిపై సోషల్ మీడియా లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.  పోలీసు  వాహనాలకు వైకాపా రంగులా! అని ప్రశ్నించిన ఆయన...

“పైగా పాత వాహనాలకు కొత్తగా రంగులు వేసి దిశ పేరుతో ఘరానా మోసం. కొంత మంది పోలీస్ అధికారుల అత్యుత్సాహం చూస్తుంటే త్వరలో యూనిఫామ్ కూడా వైకాపా రంగులోకి మార్చేసేలా ఉన్నారు. రంగులతో మహిళలకు రక్షణ రాదు, మూడు రంగుల మదంతో రోడ్ల మీద పడి మహిళల్ని వేధిస్తున్న మృగాళ్లను శిక్షిస్తే మహిళలు ధైర్యంగా బయటకి రాగలుగుతారు. ఫ్యాక్ట్ చెక్ పేరుతో అవి వైకాపా రంగులు కాదు శాంతికి చిహ్నాలు అంటూ సమయం వృధా చెయ్యకుండా మహిళలకు భద్రత కల్పించడంపై పోలీసులు దృష్టి పెడితే మంచిది.” అని ఆయన పేర్కొన్నారు.

మాజీ  హోం మంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ... “ప్రజా రక్షణలో  విధినిర్వహణలో చిత్తశుద్ధిని చూపవలసిన  పోలీస్ యంత్రాంగం  పార్టీ కార్యకర్తలు గా  మారటం  దురదృష్టకరం.  గుంటూరులో పోలీసు  వాహనాలకు వైసిపి రంగులు వేయడం...  పోలీయుల అత్యుత్సాహం.. సిగ్గుచేటు. పాత వాహనాలకు వైసిపి రంగులు వేసి షీ టీమ్ లకు స్వయంగా అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అందజేయడం  అధికార పార్టీకి తొత్తులుగా   వ్యవహరించడమే. సీఎం జగన్ పుట్టినరోజు కి వైసిపి రంగులతో వాహనాలు అందజేయటం అభ్యంతరకరం. పార్టీలు ఏదైనప్పటికీ ప్రభుత్వ అధికారులు మాత్రం  విధి  నిర్వహణలో తమ బాధ్యతలు గుర్తెరిగి మసలుకోవాలి” అని సూచించారు.


తిరుప‌తి ఎఫెక్ట్: సోముకు ప‌ద‌వీ గండం..!

టీడీపీకి మాజీ మంత్రి కొడుకు గుడ్ బై..?

సీనియర్లు పోతున్నా వద్దంటున్న బాబు...?

నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీ..

రమ్యకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ అయినా కూడా ఈ సినిమా చేయనంటే చేయనంది ఎందుకు..?

రెండేళ్లు పూర్తి చేసుకున్న కెజియఫ్..‌ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికోట్లు వచ్చాయో మీకు తెలుసా ?

వైసీపీలో గొడవ పడితే సస్పెండ్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>