PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijay-saireddy-sensational-comments-on-pulivendula-7e5ec42a-7952-47bc-95a3-c8b1a1bbc62a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijay-saireddy-sensational-comments-on-pulivendula-7e5ec42a-7952-47bc-95a3-c8b1a1bbc62a-415x250-IndiaHerald.jpgఏపీ సిఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాఫంగా ఆ పార్టీ నేతలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాలకు సంబంధించి వైసీపీ నేతలు దాదాపు వారం పది రోజుల నుంచి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. క్రికెట్ టోర్నీ కూడా అక్కడ నిర్వహించడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చెసారు. vijaysaireddy,jagan,ycp,ap;bharathi old;dr rajasekhar;editor mohan;pragathi;cricket;jagan;m.v.v.satyanarayana;v vijayasai reddy;andhra pradesh;y. s. rajasekhara reddy;mp;vishakapatnam;uttarandhra;chief minister;ycp;sv mohan reddy;reddy;v;partyజగన్ లో అసలు స్వార్ధం లేదు: విజయసాయిజగన్ లో అసలు స్వార్ధం లేదు: విజయసాయిvijaysaireddy,jagan,ycp,ap;bharathi old;dr rajasekhar;editor mohan;pragathi;cricket;jagan;m.v.v.satyanarayana;v vijayasai reddy;andhra pradesh;y. s. rajasekhara reddy;mp;vishakapatnam;uttarandhra;chief minister;ycp;sv mohan reddy;reddy;v;partyMon, 21 Dec 2020 15:39:25 GMTఏపీ సిఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాఫంగా ఆ పార్టీ నేతలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాలకు సంబంధించి  వైసీపీ నేతలు దాదాపు వారం పది రోజుల నుంచి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. క్రికెట్ టోర్నీ కూడా అక్కడ నిర్వహించడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చెసారు.

వి ఎం ఆర్ డి ఎ చిల్డ్రన్ ఏరియాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. హాజరైన ఎంపీ విజయసాయిరెడ్డి. ఎం వి వి సత్యనారాయణ. వైసీపీ నేతలు..  మెగా రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రాష్ట్ర క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని ఆయన అన్నారు. అలాంటి సమయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనే, ఆయన ముందుకు వచ్చారు అని పేర్కొన్నారు. స్వీకారం చేసిన తర్వాత అతి కొద్ది రోజుల్లోనే... యువతకు ఉపాధి కల్పించి, గ్రామ స్వరాజ్యం సాధించారు అని వెల్లడించారు.

సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిస్వార్థ సేవకుడు అని అన్నారు విజయసాయి. ఉత్తరాంధ్ర వెనుకబడిన ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని దీన్ని పాలనా రాజధానిగా విశాఖ ని ఎంపిక చేశారు అని పేర్కొన్నారు. అధికార వికేంద్రీకరణ చేయాలనే మూడు రాజధానులు ఏర్పాటు చేశారు అని ఆయన చెప్పుకొచ్చారు. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన ముందున్న లక్ష్యం అన్నారు. ప్రగతి భారతి  ఫౌండేషన్ తరఫున, ఒక బ్లడ్ బ్యాంకు, డయాగ్నొస్టిక్ సెంటర్లు విశాఖలో ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పారు. ఎవరి వద్ద నుంచి ఎలాంటి నిధులూ సమీకరించడం లేదు అన్నారు విజయసాయి.


తిరుప‌తి ఎఫెక్ట్: సోముకు ప‌ద‌వీ గండం..!

టీడీపీకి మాజీ మంత్రి కొడుకు గుడ్ బై..?

సీనియర్లు పోతున్నా వద్దంటున్న బాబు...?

నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీ..

రమ్యకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ అయినా కూడా ఈ సినిమా చేయనంటే చేయనంది ఎందుకు..?

రెండేళ్లు పూర్తి చేసుకున్న కెజియఫ్..‌ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికోట్లు వచ్చాయో మీకు తెలుసా ?

వైసీపీలో గొడవ పడితే సస్పెండ్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>