PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/andhrapradeshea2e7a74-ef46-4c7c-b17b-9d0858b82ff5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/andhrapradeshea2e7a74-ef46-4c7c-b17b-9d0858b82ff5-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రేమించక పోతే కుర్రాళ్ళు దాడులకు పాల్పడుతున్నారు. ప్రేమిస్తే తల్లితండ్రులు దాడులకి పాల్పడుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి రాయవరం ప్రభుత్వ హైస్కూల్ లో పదో విద్యార్థినికి తాళి కట్టేందుకు యత్నించాడు ఓ ప్రేమోన్మాది. మహేంద్రవాడకు చెందిన విద్యార్థిని క్లాస్ రూమ్ లో ఉండగానే పసుపుకొమ్ము తాళిబొట్టుతో ప్రేమోన్మాది లోనికి ప్రవేశించాడు. అయితే అదే క్లాస్ రూమ్ లో ఉన్న విద్యార్థిని సోదరుడు అడ్డుపడటంతో తాళికట్టకుండా పరార్ అయ్యాడు. ఈ ప్రేమోన్మాది అనపandhrapradesh;prema;godavari river;guntur;east;east godavari;police;love;sucide;air;turmeric;police station;traffic policeటెన్త్ అమ్మాయికి తాళి కట్టేందుకు ప్రేమోన్మాది విశ్వప్రయత్నం.. ఆమె అన్న కూడా !టెన్త్ అమ్మాయికి తాళి కట్టేందుకు ప్రేమోన్మాది విశ్వప్రయత్నం.. ఆమె అన్న కూడా !andhrapradesh;prema;godavari river;guntur;east;east godavari;police;love;sucide;air;turmeric;police station;traffic policeMon, 21 Dec 2020 17:00:00 GMTఈ మధ్య కాలంలో ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రేమించక పోతే కుర్రాళ్ళు దాడులకు పాల్పడుతున్నారు. ప్రేమిస్తే తల్లితండ్రులు దాడులకి పాల్పడుతున్నారు. నిన్నటికి నిన్ననే గుంటూరులో ప్రేమించమని ఒక యువకుడు వెంట పడుతూ ఉండడంతో గుంటూరు జిల్లాలో ఒక బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. మేడికోండూరు మండలం కొర్రపాడులో ప్రేమ పేరుతో టెన్త్ క్లాస్ విద్యార్ధినికి వేధింపులు ఎక్కువయిపోతుండడంతో వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది ఒక విద్యార్ధిని. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తన సూసైడ్ కు కారణమైన అతడిపై చర్యలు తీసుకోవాలని సెల్ఫీ వీడియోలో కోరడంతో అది సంచలనంగా మారింది. 

వరప్రసాద్ అనే యవకుడు ప్రేమించాలంటూ బాలిక పై వేదింపులకు పాల్పడ్డాడు. యువకుడి వేదిందింపులు తాళలేక బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందన చికిత్స పొందుతూ బాలిక మృతి చెందిందని బాలిక సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు. ఫోక్సో చట్టం,306,354డి సెక్షన్ ల కింద కేసు నమోదు చేశామని నిందితుడు కోసం ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి గాలింపు చేర్యలు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు. ఇక తాజాగా   తూర్పుగోదావరి   రాయవరం ప్రభుత్వ  హైస్కూల్ లో పదో విద్యార్థినికి తాళి కట్టేందుకు యత్నించాడు ఓ  ప్రేమోన్మాది. మహేంద్రవాడకు చెందిన విద్యార్థిని  క్లాస్ రూమ్ లో  ఉండగానే  పసుపుకొమ్ము తాళిబొట్టుతో   ప్రేమోన్మాది లోనికి ప్రవేశించాడు. 

అయితే అదే క్లాస్ రూమ్ లో  ఉన్న  విద్యార్థిని  సోదరుడు అడ్డుపడటంతో తాళికట్టకుండా పరార్  అయ్యాడు. ఈ ప్రేమోన్మాది  అనపర్తి మండలం కొప్పవరంకు చెందిన 23 ఏళ్ల సత్తి శివారెడ్డి అనే  యువకుడిగా  గుర్తించారు. విద్యార్థిని  తల్లిదండ్రులు ఫిర్యాదుతో  తాళికట్టబోయిన  యువకుడిపై  రాయవరం పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదు  చేశారు.  అయితే తాళి కట్టేందుకు  విఫలమైన ఆ ప్రేమోన్మాది ఎవరయినా ఏమైనా చేస్తారో అనే భయంతో  ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. ఇంటికి వచ్చి పురుగులమందు  తాగిన  యువకుడిని,  కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరళించారు.   ఈ మేరకు   రాయవరం  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


చంద్రబాబుపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

తిరుప‌తి ఎఫెక్ట్: సోముకు ప‌ద‌వీ గండం..!

టీడీపీకి మాజీ మంత్రి కొడుకు గుడ్ బై..?

సీనియర్లు పోతున్నా వద్దంటున్న బాబు...?

నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీ..

రమ్యకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ అయినా కూడా ఈ సినిమా చేయనంటే చేయనంది ఎందుకు..?

రెండేళ్లు పూర్తి చేసుకున్న కెజియఫ్..‌ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికోట్లు వచ్చాయో మీకు తెలుసా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>