PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghanta-srinivas-rao-political-sensational-news7832f4ba-2d54-4122-ad7a-1e73ca1b2c7a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghanta-srinivas-rao-political-sensational-news7832f4ba-2d54-4122-ad7a-1e73ca1b2c7a-415x250-IndiaHerald.jpgఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి గంటా శ్రీనివాసరావు బయటకు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం గత కొంత కాలంగా మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఎప్పుడు పార్టీ మారతారు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా రాజకీయంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే ఏపీలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. గంటా శ్రీనివాసరావు బీజేపీ లోకి వెళ్ళే అవకాశం ఉందని ప్రచారం గత కొంత కాలంగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు జనసేన పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు.ghanta srinivas,tdp,ap;pawan;kalyan;bharatiya janata party;telugu desam party;janasena;mp;telugu;vishakapatnam;government;central government;janasena party;partyకేంద్ర మంత్రిగా గంటా పక్కా...? ఇదే ప్లాన్కేంద్ర మంత్రిగా గంటా పక్కా...? ఇదే ప్లాన్ghanta srinivas,tdp,ap;pawan;kalyan;bharatiya janata party;telugu desam party;janasena;mp;telugu;vishakapatnam;government;central government;janasena party;partyMon, 21 Dec 2020 17:00:00 GMTతెలుగుదేశం పార్టీ నుంచి గంటా శ్రీనివాసరావు బయటకు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం గత కొంత కాలంగా మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఎప్పుడు పార్టీ మారతారు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా రాజకీయంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే ఏపీలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. గంటా శ్రీనివాసరావు బీజేపీ లోకి వెళ్ళే అవకాశం ఉందని ప్రచారం గత కొంత కాలంగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు జనసేన పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు.

ఎందుకు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా ఆయన జనసేన పార్టీలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ కీలక పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే గంటా శ్రీనివాసరావు ఆలోచన మాత్రం మరోలా ఉంది అని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీ గా ఆయన పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని విశాఖ ఎంపీగా పోటీ చేసి కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా వెళ్లే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. గంటా శ్రీనివాస రావు ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపారని జనసేన పార్టీ ఎలాగో భారతీయ జనతా పార్టీతో పొత్తు లో ఉంది.

కాబట్టి కచ్చితంగా ఎంపీ సీటు ఇస్తే విశాఖలో గెలిచి చూపిస్తానని గంటా శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ వద్ద స్పష్టం చేశారట. కేంద్ర ప్రభుత్వం మళ్ళీ వస్తుంది కాబట్టి గంటా శ్రీనివాసరావు త్వరలోనే జనసేన పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ లోకి వెళ్లాలని భావించినా కొన్ని కారణాల వల్ల ఆయన వెళ్లడం లేదని సమాచారం. మరి ఇది ఎంతవరకు ఫలిస్తుంది ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. మరి గంట నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.


చంద్రబాబుపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

తిరుప‌తి ఎఫెక్ట్: సోముకు ప‌ద‌వీ గండం..!

టీడీపీకి మాజీ మంత్రి కొడుకు గుడ్ బై..?

సీనియర్లు పోతున్నా వద్దంటున్న బాబు...?

నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీ..

రమ్యకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ అయినా కూడా ఈ సినిమా చేయనంటే చేయనంది ఎందుకు..?

రెండేళ్లు పూర్తి చేసుకున్న కెజియఫ్..‌ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికోట్లు వచ్చాయో మీకు తెలుసా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>