PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-babu07d2b8c3-fe9a-4827-9eae-cbc430da3873-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-babu07d2b8c3-fe9a-4827-9eae-cbc430da3873-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో ఎపుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. నిన్న జరిగింది నేడు జరగాలనీ రూలూ లేరు. కంచు కోటలు అని జబ్బలు చరచిన వారు కూడా కనుమరుగు అయిపోయారు. ముఖ్యంగా ప్రజల ఆలోచనలతో సాగే రాజకీయాల్లో వారిమనసెరిగి ప్రవర్తించాల్సిందే ఎవరైనా. లేకపోతే కధ కంచికి చేరడం ఖాయం. modi babu;modi;mamata benerjee;benarjee;bharatiya janata party;korcha;jagan;andhra pradesh;west bengal - kolkata;mamata banerjee;history;tdp;success;ycp;mamta mohandas;partyఏపీలో మూడుముక్కలాట ?ఏపీలో మూడుముక్కలాట ?modi babu;modi;mamata benerjee;benarjee;bharatiya janata party;korcha;jagan;andhra pradesh;west bengal - kolkata;mamata banerjee;history;tdp;success;ycp;mamta mohandas;partySun, 20 Dec 2020 10:30:00 GMT
ఇపుడు చూసుకుంటే ఏపీ రాజకీయాల్లో అత్యంత బలంగా వైసీపీ ఉంది. 151 సీట్లతో అధికార పీఠం మీద జగన్ కూర్చున్నారు. కానీ ఎల్ల కాలం ఇదే రకమైన పరిస్థితిని ఎవరూ ఆశించలేరు. ముందే చెప్పుకున్నట్లుగా రాజకీయం ఎపుడూ మారుతూ ఉంటుంది. మోజు తగ్గిన రోజున కొత్త సమీకరణలు తెర పైకి వస్తాయి. ఇపుడు అలాంటి సీన్ క్రియేట్ చేయడానికి బీజేపీ ఏపీలో రంగం సిధ్ధం చేస్తోంది.

ఏపీలో చూసుకుంటే వైసీపీ తరువాత గ్రాస్ రూట్ లెవెల్లో టీడీపీ గట్టిగా ఉంది. దానికి రాజకీయ, ఆర్ధిక సామాజిక పరిస్థితులు కారణం. పైగా నాలుగు దశాబ్దాల‌ చరిత్ర కూడా టీడీపీ సొంతం. అందువల్ల పార్టీ ఒక ఎన్నికతో ఓడిపోతే మొత్తం ఊడ్చిపెట్టుకుని ఉన్నట్లు కాదు అని చెప్పాలి. అయితే బీజేపీ కూడా ఇపుడు జనాకర్షణ కలిగిన మోడీ నాయకత్వంలో దూసుకువస్తోంది.

ఇంతకాలం పొత్తుల పేరిట ఇచ్చిన సీట్లు పుచ్చుకుని తన స్పేస్ ఇంతేనని సర్దుకుపోయే బీజేపీ ఇపుడు మాత్రం రాజకీయంగా భారీ వాటానే కోరుకుంటోంది. పైగా ఏపీలో అధికారం కోసం వేగంగా పావులు కదుపుతోంది. బెంగాల్ లాంటి కరడు కట్టిన వామపక్షాల రాష్ట్రంలోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ వంటి ధీటైన నేతనే ఓడించడానికి బీజేపీ ఆరేళ్ళుగా వేస్తున్న ఎత్తులు ఫలిస్తున్న వేళ ఏపీలో బీజేపీ ఎందుకు సాధించదు అన్న చర్చ అయితే ఉంది. అందుకే ఏపీలో మూడు ముక్కలాటకు బీజేపీ రెడీ అవుతోంది. ముందు మూడుగా ఏపీ రాజకీయాన్ని వాటా వేసి దాన్ని రెండుకు చేర్చి ఆపైన ఒక్కటిగా అధికారం పట్టాలన్నది బీజేపీ ఎత్తుగడ. మరి అది సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూడాలి.




ఘోర ఓటమితో రవిశాస్త్రి, కోహ్లీలపై వేటు పడేనా..?

బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>