PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/pawan53b1593c-5685-4154-a990-ec32be11eae7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/pawan53b1593c-5685-4154-a990-ec32be11eae7-415x250-IndiaHerald.jpgసినిమాల్లో పవర్ స్టార్ గా ఎదిగి ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ప్రశ్నిస్తా అంటూ పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలలో పోటీ చేయగా గట్టి దెబ్బ తగిలింది.. రెండు నియోజక వర్గాల్లో గెలవలేకపోయిన పవన్ కళ్యాణ్ మొత్తానికి ఒక సీటు ను మాత్రం గెలుచుకుని దేవుడా అనుకుంటూ బయట పడ్డాడు. ఇక రాజకీయాల్లో చేసేదేం లేక మళ్ళీ సినిమా బాటపట్టిన పవన్ కళ్యాణ్ పార్ట్ పొలిటిషన్ అనే పేరు ను మోస్తూ మళ్ళీ ఎన్నికలనాటికి అవసరమయ్యే అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.. ఎన్నికల్లో ఓటమి తర్వాత pawan;pawan;cbn;deva;kalyan;pawan kalyan;tiru;bharatiya janata party;janasena;cinema;tirupati;husband;tdp;janasena party;partyజమిలీ ఎన్నికలకు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్..?జమిలీ ఎన్నికలకు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్..?pawan;pawan;cbn;deva;kalyan;pawan kalyan;tiru;bharatiya janata party;janasena;cinema;tirupati;husband;tdp;janasena party;partySun, 20 Dec 2020 12:45:05 GMTపవర్ స్టార్ గా ఎదిగి ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ప్రశ్నిస్తా అంటూ పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలలో పోటీ చేయగా గట్టి దెబ్బ తగిలింది.. రెండు నియోజక వర్గాల్లో గెలవలేకపోయిన పవన్ కళ్యాణ్ మొత్తానికి ఒక సీటు ను మాత్రం గెలుచుకుని దేవుడా అనుకుంటూ బయట పడ్డాడు. ఇక రాజకీయాల్లో చేసేదేం లేక మళ్ళీ సినిమా బాటపట్టిన పవన్ కళ్యాణ్ పార్ట్ పొలిటిషన్ అనే పేరు ను మోస్తూ మళ్ళీ ఎన్నికలనాటికి అవసరమయ్యే అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.. ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ తో పవన్ జత కట్టిన సంగతి తెలిసిందే..

అయితే పొత్తు కుదిరాక పరిస్థితి వేరేలా ఉంది.. బీజేపీ ఎక్కడా జనసేన ను పోటీ చేయనివ్వకపోవడం, తనకొచ్చే పేరు ను బీజేపీ లాక్కోవడం వంటివి చూసి జనసేన గతంలో టీడీపీ తో పొత్తు మాదిరి ఇప్పుడు కూడా అవుతుంది.. దీంతో ఏదోటి చేసి పవన్ కళ్యాణ్ జనసేన పైకి తేవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో జమిలి ఎన్నికలు వస్తున్నాయని చెప్తున్నా నేపథ్యంలో పవన్ సీరియస్ గా ప్రజలకు దగ్గరవ్వాలని ఫిక్స్ అయ్యారట.. జమిలీ ఎన్నికల గురించి ఇటీవలి కాలంలో ఎక్కువగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ అంశంపై ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. పవన్ కల్యాణ్ కూడా.. తనకు ముందస్తు జమిలీ ఎన్నికల గురించి సమాచారం ఉందని ప్రకటించారు. చంద్రబాబునాయుడు అయితే.. మరో ఏడాదిన్నరలోనే ముందస్తు జమిలీ ఎన్నికలు వస్తాయని క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్నారు.

ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా నేరుగా రంగంలోకి దిగుతున్నారు. పవన్ కల్యాణ్.. చాలా సినిమాలను ఒప్పుకున్నారు. రాజకీయంగా బిజీగా ఉండటానికి ముందు.. చకచకా సినిమాలు పూర్తి చేయాలని గతంలో అనుకున్నారు. కానీ.. కోవిడ్ ఆయన ప్లాన్లు మాత్రం.. తలకిందులు చేసింది. ఇప్పుడు.. షూటింగ్‌లతో పాటు..రాజకీయాల్ని కూడా సమన్వయం చేసుకోవాల్సి ఉటుంది. పవన్ కల్యాణ్ ఇప్పటికే తుపాను బాధిత రైతుల్ని పరామర్శించారు. తర్వాత పార్టీ సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు. తిరుపతి ఉపఎన్నిక అంశంపై దృష్టిపెట్టారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ.. అక్కడినుంచి తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టడానికి.. మీడియాకు ఎక్కకుండా ప్రయత్నాలు చేయిస్తున్నారు. ఈ క్రమంలో… ప్రజాసమస్యలపై బీజేపీ తో పాటు.. నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు.


రవిశాస్త్రి వద్దు.. కోచ్ గా ఆయన్ను పెట్టండి..?

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని!

మోకాళ్లపై పవన్.. ఫ్యాన్స్ కోసం ఇలా చేసే హీరో పవర్ స్టార్ ఒక్కడే!

ఘోర ఓటమితో రవిశాస్త్రి, కోహ్లీలపై వేటు పడేనా..?

బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>