PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cbn9dcd1e47-a4d5-4aea-ae23-03db60b9d15a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cbn9dcd1e47-a4d5-4aea-ae23-03db60b9d15a-415x250-IndiaHerald.jpgచంద్రబాబు రాజకీయాల గురించి అందరికి తెలిసిందే.. అధికారంలో ఉన్నప్పుడే అయన రాజకీయాలకు ఏమాత్రం విలువలేకుండా చేస్తుంటారు. ఇప్పుడు అధికారంలో లేరు పైగా పరిస్థితి దారుణంగా ఉంది.. మరి అయన రాజకీయాలు ఎలాంటి స్థితిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అధికార పక్షాన్ని తన అతి తెలివితో ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. చట్టాల్లోని లొసుగులతో వారిని ఇబ్బంది పెట్టె ప్రణాళికలు ఇప్పటికే వేశారు.. ప్రతి అంశంలో నూ జగన్ ను సరైన పాలన అందించకుండా చేస్తున్నారు. అయన ప్రవేశ పెట్టె పథకాల్లో లొసుగులు వెతుకుతూ ప్రజల్లో బ్యాడ్ చేయాలనీ ప్రయత్నcbn;jagan;andhra pradesh;police;thief;tdp;traffic police;central government;dongaమరీ ఇలాంటి రాజకీయాలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నాడా..?మరీ ఇలాంటి రాజకీయాలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నాడా..?cbn;jagan;andhra pradesh;police;thief;tdp;traffic police;central government;dongaSun, 20 Dec 2020 15:00:00 GMTజగన్ ను సరైన పాలన అందించకుండా చేస్తున్నారు. అయన ప్రవేశ పెట్టె పథకాల్లో లొసుగులు వెతుకుతూ ప్రజల్లో బ్యాడ్ చేయాలనీ ప్రయత్నిస్తుంటారు.

కేవలం జగన్ పైనే కాదు జగన్ కి సపోర్ట్ చేసే ఎవరిని వదిలిపెట్టని విధంగా చంద్రబాబు కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఇటీవలే ఏపీ పోలీసులను వారి పనితీరును విమర్శిసంచిన చంద్రబాబు ఇప్పుడు మరోమెట్టు ఎక్కి వారి ని తీవ్రంగా విమర్శించడం మొదలుపెట్టారు. రాష్ట్రంలో పోలీసుల పనితీరు గురించి కేంద్ర ప్రభుత్వాలు సైతం మెచ్చుకుంటున్నాయి.. అత్యవసర పరిస్థితులలో వారి సేవలు ఎంతో అమోఘంగా ఉన్నాయని కొనియాడింది. అంతేకాదు జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 108 అవార్డులను కూడా పొందింది పోలీస్ శాఖా..

అయితే  చంద్ర‌బాబు మాత్రం ఏపీ పోలీసులు కేసుల చేధ‌న‌లో నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నార‌ని, దొంగ కేసులు పెడుతున్నార‌ని ఆరోపిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్త‌యితే.. ఏదో కార‌ణాలు చెప్పి పోలీసుల‌పైనే కేసులు పెట్టండి.. దెబ్బ‌కు దారికొస్తార‌ని కార్య‌క‌ర్త‌ల‌ను ఉసిగొల్పుతున్న ఘ‌ట‌న ఇటీవ‌లే వెలుగులోకి వ‌చ్చింది. ఇవ‌న్నీ ప‌రిశీలిస్తే 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వ‌శాలి అయిన చంద్ర‌బాబు ఇలాంటి చీఫ్ పాలిట్రిక్స్ కూడా చేస్తారా అనిపిస్తుంది.  టీడీపీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బుధవారం సమావేశమైన ఆయన కేసులు పెట్టి పోలీసులను భయపెట్టండంటూ హుకుం జారీ చేశారు. పోలీసులపై ఐదారు కేసులు పెడితే.. వాళ్లే కాళ్ల బేరానికి వస్తారని చంద్రబాబు చెప్తున్న ఓ వీడియో సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది.


ఇండియా పై ఆస్ట్రేలియా బౌలర్ సరికొత్త రికార్డ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటి సారి..?

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని!

మోకాళ్లపై పవన్.. ఫ్యాన్స్ కోసం ఇలా చేసే హీరో పవర్ స్టార్ ఒక్కడే!

ఘోర ఓటమితో రవిశాస్త్రి, కోహ్లీలపై వేటు పడేనా..?

బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>