MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/why-theaters-owners-afraiding-of-opening-of-theaters33a73657-2250-4ebb-86fd-36cc34abe006-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/why-theaters-owners-afraiding-of-opening-of-theaters33a73657-2250-4ebb-86fd-36cc34abe006-415x250-IndiaHerald.jpgకోవేడ్ మహమ్మారి కారణంగా ఇటీవల కొన్ని నెలలుగా మనదేశంలో పూర్తిగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. నిజానికి పలు ఇతర దేశాలతో పాటు మన దేశంలో కూడా ఆ సమయంలో పక్కాగా కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం ఎక్కడికక్కడ అన్ని రంగాలు మూసి వేయడంతో పాటు ప్రజలు కూడా తమ ఇళ్లకు పూర్తిగా పరిమితం అయ్యేలా చేసింది. దానితో ఎన్నో నెలల పాటు ప్రజలు ఇంట్లోనే ఉండి పోయి చేయటానికి పనులు లేక తినడానికి సరైన తిండి లేక ఎందరో నానా అవస్థలు అనుభవించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత మెల్లగా లాక్ డౌన్ ని సడలిస్తూ వెళ్తున్న కేంద్ర ప్రభుత్వం telugu cinema;movie theatres opening;business;christmas;cinema;media;cm;central government;manadesamభలే మంచి రోజు పసందైన రోజు .... వసంతాలు పూచే ఆరోజు .....??భలే మంచి రోజు పసందైన రోజు .... వసంతాలు పూచే ఆరోజు .....??telugu cinema;movie theatres opening;business;christmas;cinema;media;cm;central government;manadesamSun, 20 Dec 2020 07:00:00 GMTకేంద్ర ప్రభుత్వం మన దేశంలోని ప్రముఖమైన రంగాల్లో ఒకటైన సినిమా రంగాన్ని కూడా ఇటీవల తెరుచుకోవచ్చని అలానే షూటింగ్స్ వంటివి చేసుకోవచ్చు అంటూ అనుమతులు జారీ చేసిన విషయం తెలిసిందే.

అయితే షూటింగ్ మొదలయ్యాయి కానీ థియేటర్స్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఇక ఎట్టకేలకు రాబోయే క్రిస్మస్ నాడు థియేటర్స్ ప్రారంభం కానుండటంతో సినిమా ప్రముఖులు అలానే యావత్ సినిమారంగం మొత్తం కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. మరోవైపు పలువురు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు కూడా ఇకపై తమ బిజినెస్ సజావుగా సాగుతుందని అలానే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు వారికి ప్రకటించిన పలు రాయితీల పై వారు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే అసలు విషయం ఏమిటంటే ఎన్నో నెలలుగా సినిమా థియేటర్లు మూసి ఉండటంతో ఎప్పుడెప్పుడు వాటిని తెరుస్తారా ఎప్పుడెప్పుడు సినిమాలు థియేటర్లో చూద్దామా అనేటువంటి ఆసక్తితో సగటు ప్రేక్షకుడు ఉండడం, కాగా క్రిస్మస్ నాడు అవి  ఎట్టకేలకు తెరుచుకోనుండడంతో ఎవరికి వారు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూసే ఆ రోజు అంటూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా సరదాగా సంతోషం వ్యక్తం చేస్తూ పలువురు ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే థియేటర్స్ తెరుస్తున్నారు అని ఆనందం పడే ముందు పక్కాగా ప్రభుత్వం చెప్పిన విధంగా కోవిడ్ నిబంధనలను థియేటర్ల యాజమాన్యాలు తో పాటు ప్రజలు కూడా పాటిస్తే కరోనా మహమ్మారిని మన దేశం నుంచి మరింతగా త్వరగా తరిమికొట్టవచ్చని పలువురు ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.....!!




ఇక ఇంటివద్దకే రైస్ మిల్.. ఆనందోత్సాహంలో రైతులు..?

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>