PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddyca0a07bd-6b32-4d9f-8b5f-8c85c5295b1d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddyca0a07bd-6b32-4d9f-8b5f-8c85c5295b1d-415x250-IndiaHerald.jpgతెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమిస్తే అసలు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటీ అనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డిని ఆ పదవిలో ఎంపిక చేస్తే కొన్ని కీలక మార్పులు కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకునే అవకాశాలు ఉంటాయి అనేది కొంతమంది చెప్తున్న మాట. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతలు మాత్రం రేవంత్ రెడ్డిని ఆ పదవిలో ఉండటం మంచిది కాదు అనే భావనను వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే కొంతమంది నేతలు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిrevanth reddy;revanth;telangana;revanth reddy;congress;reddy;dookudu;partyరేవంత్ రెడ్డి ఓకే... కాని ఇవే లోపాలురేవంత్ రెడ్డి ఓకే... కాని ఇవే లోపాలుrevanth reddy;revanth;telangana;revanth reddy;congress;reddy;dookudu;partySun, 20 Dec 2020 10:00:00 GMTతెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమిస్తే అసలు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటీ అనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డిని ఆ పదవిలో ఎంపిక చేస్తే కొన్ని కీలక మార్పులు కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకునే అవకాశాలు ఉంటాయి అనేది కొంతమంది చెప్తున్న మాట. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతలు మాత్రం రేవంత్ రెడ్డిని ఆ పదవిలో ఉండటం మంచిది కాదు అనే భావనను వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే కొంతమంది నేతలు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

ప్రధానంగా దూకుడు ఉన్న రేవంత్ రెడ్డి లాంటి నేతల విషయంలో చాలా వరకు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. లేకపోతే అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. రేవంత్ రెడ్డికి జిల్లాల్లో మద్దతు ఉన్నా సరే రాష్ట్ర నాయకత్వంలో మాత్రం పూర్తి స్థాయిలో మద్దతు లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల విషయంలో రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇన్చార్జీ ఠాకూర్ కొంత మంది అభిప్రాయాలను తీసుకున్నారు. దాదాపు 160 మంది అభిప్రాయాలను ఆయన తీసుకోగా దాదాపుగా 80 మంది రేవంత్ రెడ్డి పేరును ప్రతిపాదించారు.

అయితే రేవంత్ రెడ్డి విషయంలో కొన్ని అభ్యంతరాలు కూడా స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. గతంలో మాదిరిగా రేవంత్ రెడ్డి దూకుడుగా వెళ్తే అనవసరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డి దూకుడు తగ్గించి ముందుకు వెళ్లలేక పోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఆయనతో పాటుగా పార్టీ కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. టిఆర్ఎస్ పై పోరాటం చేయడం మంచిదే కానీ రేవంత్రెడ్డి లో మాత్రం కొన్ని కొన్ని విషయాల్లో మార్పులు రాకపోతే అనేక ఇబ్బందులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని హెచ్చరించారు.


బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>