PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/britaina2317f8d-e9b7-466d-99b8-98462dbe0c6a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/britaina2317f8d-e9b7-466d-99b8-98462dbe0c6a-415x250-IndiaHerald.jpgతాజాగా బ్రిటన్‌లో కొత్తరకం కరోనా స్ట్రెయిన్‌ విజృంభిస్తోంది. ఇటీవలే ఈ స్ట్రెయిన్‌ వైరస్ ని గుర్తించినట్టు బ్రిటన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మహమ్మారిని కట్టడి చేయడానికి బ్రిటన్ ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్ ప్రకటించింది . లండన్‌ సహా దక్షిణ ఇంగ్లాండ్‌లో లాక్‌డౌన్‌ విధిస్తూ ఈ మేరకు ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. ఈ లాక్‌డౌన్ శనివారం నుంచి అమల్లోకి రానుందిbritain;tiru;christmas;prime minister;november;europe countries;nirbaya;coronavirusకొంపముంచిన కొత్త వైరస్ ? మళ్ళీ లాక్ డౌన్ లోకి వెళ్లిపోతున్నా బ్రిటన్కొంపముంచిన కొత్త వైరస్ ? మళ్ళీ లాక్ డౌన్ లోకి వెళ్లిపోతున్నా బ్రిటన్britain;tiru;christmas;prime minister;november;europe countries;nirbaya;coronavirusSun, 20 Dec 2020 16:33:20 GMT
తాజాగా బ్రిటన్‌లో కొత్తరకం కరోనా స్ట్రెయిన్‌ విజృంభిస్తోంది. ఇటీవలే ఈ స్ట్రెయిన్‌ వైరస్ ని  గుర్తించినట్టు బ్రిటన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మహమ్మారిని కట్టడి చేయడానికి బ్రిటన్ ప్రభుత్వం మరోసారి  లాక్‌డౌన్ ప్రకటించింది . లండన్‌ సహా దక్షిణ ఇంగ్లాండ్‌లో లాక్‌డౌన్‌ విధిస్తూ ఈ మేరకు ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. ఈ లాక్‌డౌన్ శనివారం నుంచి అమల్లోకి రానుంది . డిసెంబరు 30 వరకు లాక్ డౌన్ ఉంటుందని ప్రధాని తెలిపారు . కొత్తరకం  వైరస్‌ వేగంగా  ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తోందని బ్రిటన్ ప్రధాన వైద్యాధికారి తెలిపారు.

గతవారం  రోజులుగా నమోదయిన కేసుల్లో  ఎక్కువ వచ్చిన రోగులలో ఈ  కొత్తరకం వైరస్‌ను గుర్తించినట్లు ఆయన వివరించారు. అయితే ఈ స్ట్రెయిన్ ఎలా వచ్చిందో ఇంకా సరైన కారణాలు తెలియవని ..కరోనా వైరస్ లాగా దీనికి సరైన టీకా లేదని వైద్యులు అంటున్నారు .. దీనితో ప్రజలలో మరింత భయం పెరిగిపోయింది . తమ దేశం లోకి కొత్త వైరస్ వచ్చిందని తెలియగానే ప్రజల భయం మరింత  రెట్టింపు అయ్యింది .. ఇప్పటికే కరోనాతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బ్రిటన్ తాజాగా కొత్త వైరస్ ప్రబలడంతో మళ్ళీ సమస్యల్లోకి వెళ్ళిపోయింది .. అయితే ఈ నేపథ్యం లో ముందస్తు జాగ్రత్తగా లాక్ డౌన్ ని విధించింది ..

అయితే గత నవంబరులో బ్రిటన్  మూడోసారి నాలుగు వారాల లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే  .. డిసెంబరు మొదటి వారంలో ఆంక్షలు సడలించింది... కానీ, తాజాగా కొత్త వైరస్ రావడంతో మళ్ళీ బ్రిటన్ ప్రభుత్వం లాక్ డౌన్  లోకి వెళ్ళిపోయింది ..   ఇక మరో యూరోప్ దేశమైన  ఇటలీలో  కరోనా అంతకంఠుకు  విజృంభిస్తుండటంతో ఆ దేశాన్ని ప్రభుత్వం  రెడ్‌జోన్‌ ప్రకటించింది ..

ఇక యూనివర్సల్ పండగకి ఇంకా కొన్ని రోజుల సమయమే ఉండటం తో  ఈసారి క్రిస్మస్‌ను ఆడంబరంగా జరుపుకోలేనందుకు  చాలా బాధగా ఉందని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త వైరస్ రాకతో మన జరుపుకోవాల్సిన క్రిస్మస్ పండగకి అడ్డంకిగా మారింది .. కొత్త వైరస్ ఎలా వచ్చింది ఏంటి అనే విషయాల పై మేము దృష్ట్టి పెడుతున్నాం .. దాని గురించి తొందరలోనే తెలుసుకుంటాం ..  కానీ మీరు మాత్రం  తప్పక కొన్ని నిబంధనలు పాటించాలి అని ప్రధాని తెలిపారు .. ఈ లాక్‌డౌన్‌ రోజుల్లో అత్యవసర పనులకు తప్ప బయట తిరగరాదని  స్పష్టం చేసింది. 


అపర కుబేరుడికి అడుగు దూరంలో ఎలాన్ మాస్క్..

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని!

మోకాళ్లపై పవన్.. ఫ్యాన్స్ కోసం ఇలా చేసే హీరో పవర్ స్టార్ ఒక్కడే!

ఘోర ఓటమితో రవిశాస్త్రి, కోహ్లీలపై వేటు పడేనా..?

బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>