MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/pawand65e8b8a-46ea-470b-bda3-5f68bf05c9f7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/pawand65e8b8a-46ea-470b-bda3-5f68bf05c9f7-415x250-IndiaHerald.jpgవకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ అయ్యప్పనుం కోషియం అనే మలయాళ సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు.. ఈ సినిమా దర్శకుడు సాగర్ చంద్ర ఇప్పటికే షూటింగ్ కి అన్ని ఏర్పాట్లు చేయగా పవన్ రాకకోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కరోనా తర్వాత వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో అయన ఇటీవలే జాయిన్ అయ్యారు.. ఈ సినిమా కంప్లీట్ అవగానే అయన ఏకే రీమేక్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారని తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ రీమేక్ హక్కులని పొందగా పవన్ తో ఈ సినిమా చేయడం విశేషం.. pawan;pawan;jacqueline fernandez;nidhhi agerwal;kalyan;krish;nidhi;pawan kalyan;shankar;sithara;cinema;remake;heroine;chitramక్రిష్, పవన్ ల సినిమా మరింత లేట్ అవుతుందా..?క్రిష్, పవన్ ల సినిమా మరింత లేట్ అవుతుందా..?pawan;pawan;jacqueline fernandez;nidhhi agerwal;kalyan;krish;nidhi;pawan kalyan;shankar;sithara;cinema;remake;heroine;chitramSun, 20 Dec 2020 11:00:00 GMTసినిమా తర్వాత పవన్ కళ్యాణ్ అయ్యప్పనుం కోషియం అనే మలయాళ సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు.. ఈ సినిమా దర్శకుడు సాగర్ చంద్ర ఇప్పటికే షూటింగ్ కి అన్ని ఏర్పాట్లు చేయగా పవన్ రాకకోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కరోనా తర్వాత వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో అయన ఇటీవలే జాయిన్ అయ్యారు.. ఈ సినిమా కంప్లీట్ అవగానే అయన ఏకే రీమేక్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారని తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ రీమేక్ హక్కులని పొందగా పవన్ తో ఈ సినిమా చేయడం విశేషం..

 పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబోలో రాబోతున్న సినిమా  కి హీరోయిన్ గా నిధి అగర్వాల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం.. ఆమె పవన్-క్రిష్ సినిమాలో కథానాయిక అంటూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ అప్‌డేట్‌తో కూడిన హ్యాష్ ట్యాగ్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరో కథానాయిక అంటున్నారు. ఈ ప్రచారంలో నిజమెంతో కానీ.. పవన్ సరసన నిధి అనగానే జనాలకు హిట్ కొట్టినంత గా ఫీల్ అయిపోతున్నారు. ఇష్మార్ట్ శంకర్ సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది నిధి.

ఇక ఈ సినిమా ఎంట్రీ తో క్రిష్ సినిమా మరింత లేట్ అయ్యేలా కనిపిస్తుంది. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా రూపొందనున్న ఈ సినిమాకి 'విరూపాక్ష' అనే టైటిల్ ను ఖాయం చేయనున్నారని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఇంతవరకూ చేయని ఈ పాత్రలో ఆయనను డిఫరెంట్ లుక్ తో క్రిష్ చూపించనున్నాడని అంటున్నారు. అయితే ఈ సినిమా విషయంలో క్రిష్ కొంచెం టైమ్ తీసుకుని చేయడం మంచిదనే అభిప్రాయాన్ని పవన్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. పవన్ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అంటున్నారు.


వచ్చే జన్మలకు కూడా ఇప్పుడే జైలు శిక్ష విధించారా..!

మోకాళ్లపై పవన్.. ఫ్యాన్స్ కోసం ఇలా చేసే హీరో పవర్ స్టార్ ఒక్కడే!

ఘోర ఓటమితో రవిశాస్త్రి, కోహ్లీలపై వేటు పడేనా..?

బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>