Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/train15f7584b-cf59-4430-99c9-332b75e9780e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/train15f7584b-cf59-4430-99c9-332b75e9780e-415x250-IndiaHerald.jpgవిధి కన్నేసి కాస్త చిన్నచూపు చూస్తుంది అంటే చాలు ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అని భయపడుతూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్న విషయం తెలిసిందే. అంత సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో కొన్ని కొన్ని సార్లు కళ్ళముందే ఎంతో ఘోరం జరిగిపోతూ ఉంటుంది. ఇక క్షణాల్లో కళ్ల ముందు జరిగిన ఘోర ఘటనతో చివరికి ఎంతో నష్టం వాటిల్లే పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. ఆ వ్యక్తి గొర్రెలను నమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. గొర్రెల పెంపకం తోనే కుటుంబ పోసtrain;eatala rajendar;district;huzur nagar;minister;kshanam;karimnagar;etela rajenderవిధి చిన్నచూపు చూసింది.. రైలు ఢీకొని 150 గొర్రెలు మృతి..?విధి చిన్నచూపు చూసింది.. రైలు ఢీకొని 150 గొర్రెలు మృతి..?train;eatala rajendar;district;huzur nagar;minister;kshanam;karimnagar;etela rajenderSun, 20 Dec 2020 09:00:00 GMT

 గొర్రెల పెంపకం తోనే కుటుంబ పోసిన చూసుకుంటున్నాడు.  కానీ ఇటీవలే అతనికి ఉన్న ఒకే ఒక జీవన ఉపాధి కాస్తా ప్రస్తుతం చెల్లాచెదురుగా మారిపోయింది క్షణాల్లో అంతా ఆవిరైపోయింది.  దీంతో సదరు వ్యక్తి దిక్కుతోచని స్థితిలో పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏకంగా సదరు వ్యక్తికి చెందిన 150 గొర్రెలు మృతి చెందడంతో ఆ కుటుంబం మొత్తం ప్రస్తుతం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి అని దీనంగా సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషాదకర ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.



 కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడుపల్లి రైల్వే గేట్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలపై 150 గొర్రెలు ఒక వైపు నుంచి మరో వైపు దాటుతున్నాయి. ఈ క్రమంలోనే మరో వైపు నుంచి దూసుకొస్తున్న ఎక్స్ప్రెస్ రైలును గొర్రెల కాపర్లు చూసుకోలేదు. ఇంతలో క్షణాల్లో కళ్ళ ముందే ఘోర ప్రమాదం జరిగింది. ఇక గొర్రెలు రైలు పట్టాలు దాటుతున్న తరుణంలో అటువైపునుంచి దూసుకొచ్చిన నవజీవన్ ఎక్స్ప్రెస్ ఇక ఆ గొర్రెలను ఢీ కొట్టింది. దీంతో ఆ గొర్రెలు మొత్తం చెల్లాచెదురుగా పడి పోయి ఎక్కడికక్కడ మృత్యువాత పడ్డాయి. ఇక 150 గొర్రెలు ఈ ప్రమాదంలో ఒక్కసారిగా మృత్యువాత పడడంతో గొర్రెల కాపరులు ప్రస్తుతం అయోమయంలో పడిపోయారు. 10 లక్షల వరకు నష్టం వాటిల్లింది అంటూ చెప్పారు. అయితే బాధితులను ఆదుకుంటామని మంత్రి ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.


చైనాకు షాక్ ఇస్తారా...?

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>