MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/singer-sunithabf2fdbca-b646-4e08-8a85-0ebe8fa2cf03-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/singer-sunithabf2fdbca-b646-4e08-8a85-0ebe8fa2cf03-415x250-IndiaHerald.jpgస్వీట్ వాయిస్, ఆకట్టుకొనే అందం తో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన సెలెబ్రెటీలు అతి తక్కువ మందే ఉన్నారు.. అందులో సింగర్ సునీత ఒకరు. గతంలో ఈమె జీవితం పూలు, ముళ్ళు మద్య నడిచింది అంటే అది నిజమే.. అతి చిన్న వయసులో పెళ్లి చేసుకున్న ఈమె అంతే తొందరగా విడాకులు కూడా అయ్యాయి. ఇకపోతే ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అయ్యారు. మ్యాంగ్ మీడియా ప్రతిని ధి రామ్ తో ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. కరోనా ప్రభావం వల్ల కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే నిశ్చితార్థం జరిగింది. singer sunitha;jeevitha rajaseskhar;ram pothineni;suma;suma kanakala;tollywood;media;marriage;december;husband;hero;sara shrawan;partyవామ్మో.. సింగర్ సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీ చూసారా ఎలా ఉందో..వామ్మో.. సింగర్ సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీ చూసారా ఎలా ఉందో..singer sunitha;jeevitha rajaseskhar;ram pothineni;suma;suma kanakala;tollywood;media;marriage;december;husband;hero;sara shrawan;partySun, 20 Dec 2020 22:24:32 GMTటాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన సెలెబ్రెటీలు అతి తక్కువ మందే ఉన్నారు.. అందులో సింగర్ సునీత ఒకరు. గతంలో ఈమె జీవితం పూలు, ముళ్ళు మద్య నడిచింది అంటే అది నిజమే.. అతి చిన్న వయసులో పెళ్లి చేసుకున్న ఈమె అంతే తొందరగా విడాకులు కూడా అయ్యాయి. ఇకపోతే ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అయ్యారు. మ్యాంగ్ మీడియా ప్రతిని ధి రామ్ తో ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. కరోనా ప్రభావం వల్ల కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే నిశ్చితార్థం జరిగింది.



పెళ్లికి చాలా టైమ్‌ ఉండటంతో.. వీరు.. తమ సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు ప్రీ వెడ్డింగ్‌ పార్టీ ఇచ్చినట్లుగా వార్తలే కాదు కొన్ని ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.ఈ పార్టీని సునీతకు కాబోయే భర్త రామ్‌కి అత్యంత సన్నిహితుడైన హీరో నితిన్‌ హోస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇటీవల వీరి వివాహం వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి మాత్రం సునీత మాత్రం రెస్పాండ్ అవ్వలేదు .. కానీ ఈ నెల 26 న వీరి వివాహం జరగనుందని సమాచారం.  



ఇక సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్న ఫొటోలను బట్టి.. ఈ పార్టీ గచ్చిబౌలీలోని ఓ స్టార్‌ హోటల్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ పార్టీలో సునీత, రామ్‌లు కేక్‌ కట్‌ చేసి ఎంజాయ్‌ చేస్తోన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. డిసెంబర్ 19 రాత్రి జరిగిన ఈ పార్టీకి టాప్‌ సింగర్స్‌తో పాటు కొందరు సెలబ్రిటీస్‌ కూడా హాజరైనట్లుగా సమాచారం. రేణు దేశాయ్‌, సుమ కనకాల వంటి వారు ఈ పార్టీలో సందడి చేసినట్లుగా వారు షేర్‌ చేసిన ఫొటోలను చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పార్టీకి సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 26 న అతిరథ మహారథుల మద్య వీరి వివాహం జరగనుంది.. మొత్తానికి సునీత ఓ ఇంటిది అయ్యింది..




నీరవ్ మోదీ తమ్ముడిపై చీటింగ్ కేసు

అపర కుబేరుడికి అడుగు దూరంలో ఎలాన్ మాస్క్..

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని!

మోకాళ్లపై పవన్.. ఫ్యాన్స్ కోసం ఇలా చేసే హీరో పవర్ స్టార్ ఒక్కడే!

ఘోర ఓటమితో రవిశాస్త్రి, కోహ్లీలపై వేటు పడేనా..?

బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>