MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vivek-athreya9ec34dce-0959-4c31-bd8e-d6bafc998933-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vivek-athreya9ec34dce-0959-4c31-bd8e-d6bafc998933-415x250-IndiaHerald.jpgకరోనా వెంటాడిన ఈ సంవత్సరం తాలూకు చేదు జ్ఞాపకాలను పెళ్లి సంబరాలతో పోగొడుతున్నారు మన టాలీవుడ్ సెలబ్రిటీలు. దిల్ రాజు పెళ్లి మొదలుకొని మొన్న మెగా వారింట జరిగిన నిహారిక వివాహ మహోత్సవం వరకు అందరి పెళ్లిళ్లు ఈ సంవత్సరమే జరిగాయి . నిఖిల్, నితిన్, రానా, కాజల్.. ఇలా వరుసపెట్టి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా పెళ్లిళ్లు చేసుకున్నారు . తాజాగా ఈ బాటలోనే టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కూడా పెళ్ళికొడుకు అయ్యారు vivek athreya;nani;rana;atreya;kajal aggarwal;niharika konidela;vivek;hyderabad;tollywood;industries;cinema;telugu;konidela production;marriage;film industry;director;hero;heroine;murder.;nivetha thomas;nithin reddy;research and analysis wing;mental madhilo;dilఒక ఇంటివాడైన మెంటల్ మదిలో దర్శకుడు వివేక్ ఆత్రేయఒక ఇంటివాడైన మెంటల్ మదిలో దర్శకుడు వివేక్ ఆత్రేయvivek athreya;nani;rana;atreya;kajal aggarwal;niharika konidela;vivek;hyderabad;tollywood;industries;cinema;telugu;konidela production;marriage;film industry;director;hero;heroine;murder.;nivetha thomas;nithin reddy;research and analysis wing;mental madhilo;dilSun, 20 Dec 2020 12:58:55 GMTటాలీవుడ్ లో వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి .. మొన్నటికి మొన్న కొణిదెల వారి కుటుంబం లోని  మెగా డాటర్ వివాహం జరగగా తాజాగా టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ వివాహం కొద్దిపాటి బంధువులు సమక్షం లో జరిగింది ..


కరోనా వెంటాడిన ఈ సంవత్సరం తాలూకు చేదు జ్ఞాపకాలను పెళ్లి సంబరాలతో పోగొడుతున్నారు  మన టాలీవుడ్  సెలబ్రిటీలు. దిల్ రాజు  పెళ్లి మొదలుకొని మొన్న మెగా వారింట జరిగిన నిహారిక వివాహ మహోత్సవం వరకు అందరి పెళ్లిళ్లు ఈ సంవత్సరమే జరిగాయి . నిఖిల్, నితిన్, రానా, కాజల్.. ఇలా వరుసపెట్టి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా పెళ్లిళ్లు చేసుకున్నారు . తాజాగా ఈ బాటలోనే టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కూడా పెళ్ళికొడుకు అయ్యారు  ..   కరోనా నిబంధనలకు లోబడి అతి కొద్దిమంది బంధువుల  సమక్షంలో హైదరాబాద్ లో  వీరి వివాహం జరిగింది . వేదమంత్రాల సాక్షిగా జరిగిన ఈ వేడుకలో సినీ పరిశ్రమ నుంచి  హీరోయిన్ నివేదా థామస్, హీరో శ్రీ విష్ణు, మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ హాజరైయ్యారు . నూతన వధూవరులతో హీరోహీరోయిన్స్ దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  
వెరీ టాలెంటెడ్  మరియు కథల ఎంపికలో కొత్తగా చేస్తూ వాటితో సినిమాలను తీసి విజయాలు అందుకున్న  దర్శకులలో వివేక్ ఆత్రేయ ఒకరు .. నేడు వీరి వివాహం జరిగింది .. వివేక్ - శ్రీజ గౌని వివాహ బంధం తో ఒకటైయ్యారు .. వివేక్ ఆత్రేయ  మెంటల్ ‌ మ‌దిలో, బ్రోచెవారెవ‌రురా చిత్రాలతో దర్శకుడిగా నిరూపించుకున్నారు  వివేక్ ఆత్రేయ.. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా ఒక సినిమా చేస్తున్నారు ..ఈ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా ఫహాద్ హీరోయిన్‌గా నటిస్తోంది. . మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి ఈ సినిమాని నిర్మిస్తున్నారు   ఇటీవలే  ప్రకటించిన  మూవీ టైటిల్ కి విశేష ఆదరణ లభిస్తుంది .. 


రవిశాస్త్రి వద్దు.. కోచ్ గా ఆయన్ను పెట్టండి..?

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని!

మోకాళ్లపై పవన్.. ఫ్యాన్స్ కోసం ఇలా చేసే హీరో పవర్ స్టార్ ఒక్కడే!

ఘోర ఓటమితో రవిశాస్త్రి, కోహ్లీలపై వేటు పడేనా..?

బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>