Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/small-screen-super-comedy-show-jabardasth2e6c708f-2f22-4aa6-a38f-cd0ccff02c52-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/small-screen-super-comedy-show-jabardasth2e6c708f-2f22-4aa6-a38f-cd0ccff02c52-415x250-IndiaHerald.jpgప్రస్తుతం జబర్దస్త్ షో కి బుల్లితెరపై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోట్లాది మంది ప్రేక్షకులను ప్రతి వారం కడుపుబ్బా నవ్విస్తూ ప్రస్తుతం టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటుంది. మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుతం అద్భుతమైన కామెడీని పంచుతూ ఎంతో మందికి జబర్దస్త్ ఆనందాన్ని పంచుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. అయితే జబర్దస్త్ లో ఇప్పటివరకు ఎన్నో మార్పులు కూడా జరిగాయి. జబర్దస్త్ మొదలైనప్పుడు ఉన్న కమెడియన్స్ టీమ్ లీడర్స్ చాలామంది ఇప్పుడు లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అనjabardasth;mano;rocket raghava;tara;roja;jabardasth;episode;leaderరోజా, నాగబాబు కాదు.. జబర్దస్త్ లో అందరి కంటే సీనియర్ ఎవరో తెలుసా.?రోజా, నాగబాబు కాదు.. జబర్దస్త్ లో అందరి కంటే సీనియర్ ఎవరో తెలుసా.?jabardasth;mano;rocket raghava;tara;roja;jabardasth;episode;leaderSun, 20 Dec 2020 04:00:00 GMTజబర్దస్త్ షో కి బుల్లితెరపై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోట్లాది మంది ప్రేక్షకులను ప్రతి వారం కడుపుబ్బా నవ్విస్తూ ప్రస్తుతం టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటుంది. మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుతం అద్భుతమైన కామెడీని పంచుతూ ఎంతో మందికి జబర్దస్త్ ఆనందాన్ని పంచుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. అయితే జబర్దస్త్ లో ఇప్పటివరకు ఎన్నో మార్పులు కూడా జరిగాయి. జబర్దస్త్ మొదలైనప్పుడు ఉన్న కమెడియన్స్ టీమ్ లీడర్స్ చాలామంది ఇప్పుడు లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అనే విషయం తెలిసిందే.


 ఎంతోమంది కంటెస్టెంట్ గా వచ్చిన వారు టీం లీడర్ గా ప్రమోషన్ పొంది  ఇక ఆ తర్వాత తనదైన కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించటం లాంటివి చేశారు అంతేకాకుండా జబర్దస్త్ లో ఎన్నో  కొత్త టీమ్స్ వచ్చాయి పోయాయి అన్న విషయం తెలిసిందే.  కమెడియన్స్ టీం లీడర్లు  ఎంతోమంది మారుతూనే ఉన్నారు. జడ్జ్ లుగా  నాగబాబు రోజా తో మొదలైన జబర్దస్త్ షో ప్రస్తుతం మనో  రోజాతో కొనసాగుతోంది. ఇక జబర్దస్త్ లో రోజా కూడా ఎన్నో రోజుల పాటు వివిధ కారణాలతో బిజీగా ఉండడంతో జబర్దస్త్ జడ్జిగా హాజరుకాకపోవడంతో రోజా స్థానంలో వేరే వాళ్ళు వచ్చారు అన్న విషయం తెలిసిందే.



 ఇలా జబర్దస్త్ లో జడ్జిగా చేసిన సమయంలో నాగబాబు కూడా పలు ఎపిసోడ్ లకి దూరం అయ్యారు. అయితే జబర్దస్త్ 400 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా.. అందరూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.  జబర్దస్త్ అప్పుడే 400 ఎపిసోడ్ పూర్తయిపోయింది అంటూ రాకెట్ రాఘవ అనగా 400 ఎపిసోడ్ లో కూడా రాఘవ ఉన్నాడు అంటూ చెబుతారు అందరు. సన్మానం కూడా చేస్తారు. అంటే జబర్దస్త్లో జడ్జీలుగా కొనసాగిన నాగబాబు రోజా కంటే రాఘవ సీనియర్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. 400 ఎపిసోడ్ లలో కూడా రాఘవ తనదైన కామెడీతో ప్రేక్షకులను అలరించాడు.


హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీని వీడటమే ఆ వైసీపీ ఎమ్మెల్యే లక్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>