MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-4da37119e-4b76-44b8-953c-a8ec9e238922-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-4da37119e-4b76-44b8-953c-a8ec9e238922-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4 షో ఫై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షకులతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులందరిలోను విపరీతమైన ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. నేటితో ఈ షో పూర్తి కానుండటంతో విన్నర్ గా ఎవరు గెలుస్తారో రన్నర్ గా ఎవరు నిలుస్తారనే దానిపై అందరిలోనూ ఒకటే ఉత్కంఠ నెలకొంది. ఇక ఇప్పటికే హౌస్ లో ఆఖరి వారం టాప్ 5 కంటెస్టెంట్స్ గా అభిజిత్, హారిక, అఖిల్, సోహైల్, హారికలు నిలవగా వీరందరికీ కూడా ఒకింత భారీ స్థాయిలోనే ఓటింగ్స్ నమోదయినట్లు చెబుతున్నారు మొదటినుంచి వీరందరూ కూడా ఎవరికి వారు ఆకటbigg boss 4 telugu;abhijeet;abhijith;akhil akkineni;andhra pradesh;bigboss;media;winner;winner1;houseబిగ్ బాస్ 4 : ఏంటీ విన్నర్ అభిజీత్ కాదా ...... ఆ కంటెస్టెంటా .....??బిగ్ బాస్ 4 : ఏంటీ విన్నర్ అభిజీత్ కాదా ...... ఆ కంటెస్టెంటా .....??bigg boss 4 telugu;abhijeet;abhijith;akhil akkineni;andhra pradesh;bigboss;media;winner;winner1;houseSun, 20 Dec 2020 04:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 4 షో ఫై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షకులతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులందరిలోను విపరీతమైన ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. నేటితో ఈ షో పూర్తి కానుండటంతో విన్నర్ గా ఎవరు గెలుస్తారో రన్నర్ గా ఎవరు నిలుస్తారనే దానిపై అందరిలోనూ ఒకటే  ఉత్కంఠ నెలకొంది. ఇక ఇప్పటికే హౌస్ లో ఆఖరి వారం టాప్ 5 కంటెస్టెంట్స్ గా అభిజిత్, హారిక, అఖిల్, సోహైల్, హారికలు నిలవగా వీరందరికీ కూడా ఒకింత భారీ స్థాయిలోనే ఓటింగ్స్ నమోదయినట్లు చెబుతున్నారు మొదటినుంచి వీరందరూ కూడా ఎవరికి వారు ఆకట్టుకునే ఆటతీరు కనబరిచి ఫైనల్ కు చేరడం జరిగింది.

ఇక కొన్ని అనధికారిక సోషల్ మీడియా ఓటింగ్ పోల్స్ ద్వారా మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఆల్మోస్ట్ ఈ సీజన్ విన్నర్ గా అభిజిత్ నిలవనున్నట్లుగా సమాచారం. అయితే రెండు రోజుల క్రితం మాత్రం ఒక వార్త పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అయింది. దానిని బట్టి మూడో రోజూ అలానే నాలుగోరోజు కొద్దిసేపు అరియానా కి ఒకింత భారీ స్థాయి ఓటింగ్ అయితే నమోదయిందని ఆ సమయంలో ఆమె అభిజీత్ కి దగ్గరగా ముందు స్థానంలో కొనసాగిందని సమాచారం. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా అభిజిత్ పుంజుకోవడం ఆపై అరియానా వెనకబడటం జరిగిందని అంటున్నారు.

దానితో రెండు, మూడు స్థానాల విషయమై అటు అరియానా, ఇటు సోహెల్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొనడం జరిగిందని మొత్తంగా వారిద్దరిలో ఎవరో ఒకరు రెండువ స్థానాన్ని దక్కించుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక ఆఖరి 4, 5 స్థానాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అఖిల్,  హారిక నిలుస్తారని ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇటు అనధికారికంగానే కాకుండా అధికారికంగా కూడా భారీస్థాయి ఓటింగ్ ని అభిజీత్ దక్కించుకున్నట్లు పలువురు విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఈ సస్పెన్స్ అంతటికీ తెర పడాలి అంటే మరి కొన్ని గంటల వరకు వెయిట్ చేయక తప్పదు.....!!


హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీని వీడటమే ఆ వైసీపీ ఎమ్మెల్యే లక్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>