BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ricky-ponting62ebb003-c38b-4774-be0d-5491684fbd1d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ricky-ponting62ebb003-c38b-4774-be0d-5491684fbd1d-415x250-IndiaHerald.jpgతొలి టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్‌ అవమానకరమైన ఓటమిని ఫాన్స్ జీర్ణించుకోవడం లేదు. రెండో ఇన్నింగ్స్ లో 36 పరుగులకే ఆల్ అవుట్ అయింది. అయితే బ్యాటింగ్ ఘోరంగా ఫెయిల్ అవ్వడంతో టీం ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేయాలని సూచనలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఆసిస్ దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ మెల్బోర్న్‌ జరిగే రెండో టెస్టులో రిషబ్ పంత్‌ ను చేర్చాలని సూచించాడు. రెండో టెస్ట్‌లో రోహిత్ శర్మ ఓపెనర్‌ గా బ్యాటింగ్ చేయాలని సూచించాడు. కోహ్లీ ఎలాగూ తుది జట్టులో లేరు కాబట్టి రోహిత్ శర్మ ఆ భారం మోయాలని సూచనలు చేసాricky ponting;rohit;virat kohli;rohit sharma;india;rishabh pant;pink;paruguమన క్రికెటర్ పై పాంటింగ్ కి అంత నమ్మకమా...?మన క్రికెటర్ పై పాంటింగ్ కి అంత నమ్మకమా...?ricky ponting;rohit;virat kohli;rohit sharma;india;rishabh pant;pink;paruguSun, 20 Dec 2020 09:48:23 GMTఇండియా బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేయాలని సూచనలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఆసిస్ దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ మెల్బోర్న్‌  జరిగే రెండో టెస్టులో రిషబ్ పంత్‌ ను చేర్చాలని సూచించాడు.

రెండో టెస్ట్‌లో రోహిత్ శర్మ ఓపెనర్‌ గా బ్యాటింగ్ చేయాలని సూచించాడు. కోహ్లీ ఎలాగూ తుది జట్టులో లేరు కాబట్టి రోహిత్ శర్మ ఆ భారం మోయాలని సూచనలు చేసాడు. "వారు రెండు మార్పులు చేయాల్సి ఉంటుంది. రిషబ్ పంత్ మిడిల్ ఆర్డర్‌ లో ఉండాలి" అని పాంటింగ్ పేర్కొన్నాడు. 23 ఏళ్ళ పంత్ పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ లో 73 బంతుల్లో 103 పరుగులు చేసాడు.


బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>