PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సీఎం జగన్ సినీ పరిశ్రమ కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన ఉపశమన ప్యాకేజీని కూడా ప్రకటించారు. దీనిపై సినీ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే త్వరలోనే సినీ పరిశ్రమ పెద్దలు కొంతమంది ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు త్వరలోనే చిరంజీవి, మహేష్ బాబు, నాగార్జున వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో సినిమాలకు సంబంధించys jagan;chiranjeevi;mahesh;kcr;nagarjuna akkineni;hyderabad;jagan;andhra pradesh;telangana;industries;cinema;cinema theater;film industry;cinema theatreజగన్ తో మహేష్, చిరంజీవి భేటీ...?జగన్ తో మహేష్, చిరంజీవి భేటీ...?ys jagan;chiranjeevi;mahesh;kcr;nagarjuna akkineni;hyderabad;jagan;andhra pradesh;telangana;industries;cinema;cinema theater;film industry;cinema theatreSun, 20 Dec 2020 12:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సీఎం జగన్ సినీ పరిశ్రమ కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన ఉపశమన ప్యాకేజీని కూడా ప్రకటించారు. దీనిపై సినీ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే త్వరలోనే సినీ పరిశ్రమ పెద్దలు కొంతమంది ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు త్వరలోనే చిరంజీవి, మహేష్ బాబు, నాగార్జున వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో సినిమాలకు సంబంధించి సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. సినిమా హాల్ సీటింగ్ కెపాసిటీని పెంచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక సినిమా టికెట్ ధరల విషయంలో కూడా ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని కీలక నిర్ణయాలను సినీ పరిశ్రమ తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తెలంగాణలో సినీ పరిశ్రమ కోసం సీఎం కేసీఆర్ కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు విడుదల చేసిన మేనిఫెస్టోలో సీఎం కేసీఆర్ ప్రకటించిన కొన్ని వరాలుపై పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కార్మికులకు కొన్నిఒక సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. సిఎం జగన్ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే విధంగా అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు సీఎం జగన్ తో సమావేశమై కొన్ని సూచనలు కూడా సినీ పెద్దలు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సినీ పెద్దలు ప్రచారం చేసే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉండవచ్చు అనేది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. మరి ఈ విషయంలో ఎలాంటి అడుగు పడుతుంది ఏంటి అనేది చూడాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కాస్తా సంక్షేమ కార్యక్రమాల ప్రచారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బాగా వెనుకబడి ఉంది. కాబట్టి ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం.


ఆ ఒక్కటే నేరాలను కట్టడి చేసింది..అంజన్ కుమార్..!!

మోకాళ్లపై పవన్.. ఫ్యాన్స్ కోసం ఇలా చేసే హీరో పవర్ స్టార్ ఒక్కడే!

ఘోర ఓటమితో రవిశాస్త్రి, కోహ్లీలపై వేటు పడేనా..?

బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>