Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ariyana-biggboss-top2ee3b268f-d82b-4b39-a8a9-773eaa27c750-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ariyana-biggboss-top2ee3b268f-d82b-4b39-a8a9-773eaa27c750-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అంటూ తన ఏవితోనే సంచలనం రేపిన అరియానా గ్లోరీ హౌజ్ లోకి అడుగు పెట్టింది మొదలు చివరి వరకు తన ఆట ఆడుతూ వచ్చింది. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఆమె ఇస్తున్న టఫ్ ఫైట్ తో మిగతా హౌజ్ మేట్స్ అంతా కూడా ఆమెను టార్గెట్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 4లో టాప్ 5లో స్థానం సంపాదించుకున్న అరియానా విన్నర్ కాకపోయినా రన్నర్ గా అయినా నిలుస్తుందని అనుకున్నారు.ariyana;nagarjuna akkineni;audi;bigboss;winner;letter;winner1;beautifulటైటిల్ ఓడినా ప్రేక్షకుల మనసు గెలిచిన అరియానా..!టైటిల్ ఓడినా ప్రేక్షకుల మనసు గెలిచిన అరియానా..!ariyana;nagarjuna akkineni;audi;bigboss;winner;letter;winner1;beautifulSun, 20 Dec 2020 21:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 4లో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అంటూ తన ఏవితోనే సంచలనం రేపిన అరియానా గ్లోరీ హౌజ్ లోకి అడుగు పెట్టింది మొదలు చివరి వరకు తన ఆట ఆడుతూ వచ్చింది. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఆమె ఇస్తున్న టఫ్ ఫైట్ తో మిగతా హౌజ్ మేట్స్ అంతా కూడా ఆమెను టార్గెట్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 4లో టాప్ 5లో స్థానం సంపాదించుకున్న అరియానా విన్నర్ కాకపోయినా రన్నర్ గా అయినా నిలుస్తుందని అనుకున్నారు.

అయితే టాప్ 5లో హారిక మొదట ఎలిమినేట్ అవగా.. అరియానా తర్వాత ఎలిమినేట్ అయ్యింది. అరియానా ఆటలో ఎక్కడ ఓడలేదు.. ఓడిపోయిందల్లా ఆడియెన్స్ ఓట్ల ద్వారానే. ఆమెకు సపోర్ట్ గా చాలా ఓట్లు వేస్తున్నట్టు సోషల్ మీడియాలో హడావిడి జరిగింది. సోహెల్ తో అరియానా ఫైట్ టైం లో ఆమెకు సపోర్ట్ గా అందరు నిలిచారు. అయితే అరియానా ఒకానొకదశలో విన్నర్ అవుతాడని అనుకోగా ఫైనల్ గా ఆమె నాల్గ్వ స్థానమో ఎలిమినేట్ అయ్యింది.

కేవలం టైటిల్ మాత్రమే అరియానా గెలవలేదు.. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తప్పకుండా అరియానాకు మంచి ఛాన్సులు వస్తాయని మాత్రం అంటున్నారు. అంతేకాదు బిగ్ బాస్ ఓటింగ్ పై అనుమానాలు కూడా వస్తున్నాయంటూ కొందరు అరియానా ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి అరియానా గ్లోరీ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అంటూ నాగార్జున కూడా చెప్పాడంటే ఆమె ఎలా ఆడిందో అందరికి తెలిసిందే.




ఎట్టకేలకు కాంగ్రెస్ లో కదలిక..!

అపర కుబేరుడికి అడుగు దూరంలో ఎలాన్ మాస్క్..

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని!

మోకాళ్లపై పవన్.. ఫ్యాన్స్ కోసం ఇలా చేసే హీరో పవర్ స్టార్ ఒక్కడే!

ఘోర ఓటమితో రవిశాస్త్రి, కోహ్లీలపై వేటు పడేనా..?

బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>