PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-newscf51c6e0-8e66-481d-b1d7-09baedb8c177-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-newscf51c6e0-8e66-481d-b1d7-09baedb8c177-415x250-IndiaHerald.jpgఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తిలో అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి.జగన్ ప్రభుత్వం ప్రారంభమయిన మొదట్లో గ్రామ వాలెంటీర్ ఉధ్యోగల భర్తిలో లంచాల పరంపర కొనసాగింది.వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉన్న వారికే ఉద్యోగాలు ఇచ్చారంటూ నిరుధ్యోగులు భారీ ఎత్తున సి‌ఎం జగన్ పై విమర్శలు చేశారు.ప్రతిభ ఉన్న ఉన్న వారిని ఏమాత్రం పట్టించుకోలేదని ఎంతోమంది నిరుద్యోగులు ఆందోళన చెందిన సంగతి తెలిసిందే.అదేవిదంగా ప్రస్తుతం అంగన్‌వాడీ పోస్టుల నియామకాల తరువాత చేపట్టిన హెల్పర్‌ పోస్టులకు గాను భారీ ఎత్తున లంచాలు డిమాండ్ చేస్తున్నారు అధికారులు.latest news;jagan;district;letter;ycpఏపీలో అంగన్వాడీ పోస్టుల అక్రమాలు..కోట్లలో లంచాలు !!ఏపీలో అంగన్వాడీ పోస్టుల అక్రమాలు..కోట్లలో లంచాలు !!latest news;jagan;district;letter;ycpSun, 20 Dec 2020 20:00:00 GMTఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తిలో అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి.జగన్ ప్రభుత్వం ప్రారంభమయిన మొదట్లో గ్రామ వాలెంటీర్ ఉధ్యోగల భర్తిలో లంచాల పరంపర కొనసాగింది.వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉన్న వారికే ఉద్యోగాలు ఇచ్చారంటూ నిరుధ్యోగులు భారీ ఎత్తున సి‌ఎం జగన్ పై విమర్శలు చేశారు.ప్రతిభ ఉన్న ఉన్న వారిని ఏమాత్రం పట్టించుకోలేదని ఎంతోమంది నిరుద్యోగులు ఆందోళన చెందిన సంగతి తెలిసిందే.అదేవిదంగా ప్రస్తుతం అంగన్‌వాడీ పోస్టుల నియామకాల తరువాత చేపట్టిన హెల్పర్‌ పోస్టులకు గాను భారీ ఎత్తున లంచాలు డిమాండ్ చేస్తున్నారు అధికారులు.

 తాజాగా నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పెగలపాడు అంగన్వాడీ పోస్టుల భర్తిలో జరుగుతున్న అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. డబ్బులిచ్చి మోసపోయిన ఒక బాధితుడు, ఐసీడీఎస్‌ శాఖలో ముఖ్య అధికారి వద్ద డ్రైవర్‌గా పనిచేసిన ఒక ఉద్యోగి మధ్య జరిగిన సంభాషణ బయటకి రావడంతో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అంగన్‌వాడీ పోస్టుల భర్తిలో కచ్చితంగా ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తానని అమాయకులను మబ్యపెట్టి ఐసీడీఎస్‌ ముఖ్య అధికారిణి జిల్లావ్యాప్తంగా రూ.కోటికి పైగా వసూలు చేసినట్లు ఆ శాఖకు చెందిన ఉద్యోగులు చెబుతున్నారు.ఈమె జిల్లా వ్యాప్తంగా ఓ ఇద్దరి ద్వారా ఈ అక్రమాలు చేస్తుందని సమాచారం.

అంగన్‌వాడీ పోస్టుల పేరుతో జరిగిన అక్రమ వసూళ్ల కార్యక్రమానికి ఇదే శాఖలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు ఏజెంట్లుగా వ్యవహరించారని విశ్వసనీయ సమాచారం. వీరిలో ఒకరు మొన్నటి వరకు ఐసీడీఎస్‌ పీడీ కార్యాలయంలో పని చేస్తున్నారు. అసలు విషయం బయటపడి, పూర్వ పీడీపై వేటు పడిన క్రమంలో అతను తెలివిగా మరో శాఖకు జంప్‌ అయినట్లు చెబుతున్నారు. మరొకరు ఇదే శాఖలో మరో ప్రాజెక్టులో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పని చేస్తున్నారు. అంగన్‌వాడీ పోస్టుల పేరుతో అధికారులకు డబ్బు వసూలు చేసి ఇచ్చిన ఏజెంట్లలో వీరిద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అమాయకులను ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ఈ ప్రభుత్వ అధికారిణి పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.


కేసీఆర్ దొడ్డు వడ్లు ఎక్కడ అమ్మిండో చెప్పాలి

అపర కుబేరుడికి అడుగు దూరంలో ఎలాన్ మాస్క్..

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని!

మోకాళ్లపై పవన్.. ఫ్యాన్స్ కోసం ఇలా చేసే హీరో పవర్ స్టార్ ఒక్కడే!

ఘోర ఓటమితో రవిశాస్త్రి, కోహ్లీలపై వేటు పడేనా..?

బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>