MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ffafsdfs-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ffafsdfs-415x250-IndiaHerald.jpgకింగ్ అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సోగ్గాడే చిన్ని నాయన. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించగా నాగబాబు, నాజర్, బ్రహ్మానందం ఇతర కీలక పాత్రలు చేశారు. మంచి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అనంతరం భారీ సక్సెస్ ని అందుకుంది. ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమాతో ఎంతో ఖుషి అయ్యారనే చెప్పాలి. nagarjuna;bangarraju;nagarjuna akkineni;pooja hegde;annapurna;kalyan;kalyan krishna;kranthi;kranti;krishna;kushi;nageshwara rao akkineni;ramya krishnan;makar sakranti;apherald;tollywood;cinema;sankranthi;media;king;king 1;success;massనాగార్జున బంగార్రాజు కు బంగారం లాంటి ముహూర్తం ....!!నాగార్జున బంగార్రాజు కు బంగారం లాంటి ముహూర్తం ....!!nagarjuna;bangarraju;nagarjuna akkineni;pooja hegde;annapurna;kalyan;kalyan krishna;kranthi;kranti;krishna;kushi;nageshwara rao akkineni;ramya krishnan;makar sakranti;apherald;tollywood;cinema;sankranthi;media;king;king 1;success;massSun, 20 Dec 2020 23:43:39 GMTకింగ్ అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సోగ్గాడే చిన్ని నాయన. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించగా నాగబాబు, నాజర్, బ్రహ్మానందం ఇతర కీలక పాత్రలు చేశారు. మంచి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అనంతరం భారీ సక్సెస్ ని అందుకుంది. ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమాతో ఎంతో ఖుషి అయ్యారనే చెప్పాలి.

ఇకపోతే ఈ సినిమాకి సీక్వెల్ గా బంగార్రాజు అనే సినిమా తెరకెక్కనున్నట్లు కొన్ని నెలలుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాను కూడా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల కొన్నాళ్లుగా దీనికి సంబంధించి ఎటువంటి వార్త బయటకు రాకపోవడంతో ఒకవేళ ఈ సినిమా క్యాన్సిల్ అయిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా ప్రారంభానికి బంగారమైన ముహూర్తాన్ని ఫిక్స్ చేశారట మూవీ యూనిట్.

ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసినటువంటి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి రోజున ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు. అదే రోజున అధికారిక పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమా ప్రారంభం కానుందట .మరోవైపు దీనికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా పూర్తయిందని వారి వివరాలు కూడా అదే రోజున అధికారికంగా వెల్లడి కానున్నాయి అని అంటున్నారు. మొదటి భాగాన్ని మించేలా ఈ రెండో భాగం మరింతగా ప్రేక్షకాభిమానులను అలభిస్తుందని అలానే రిలీజ్ తర్వాత పక్కాగా సక్సెస్ సాధిస్తుందని బంగార్రాజు యూనిట్ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది......!!


క్రాక్ కే క్రాక్ ఎక్కించేలా రెడ్ ఆరోజే రాబోతోందా..?

‘సాహో’ మిస్టేక్ రిపీట్ అవుతుందా?.. ప్రభాస్ ఫ్యాన్స్ భయం!

అన్న ఇండియాను ముంచితే తమ్ముడు అమెరికానే..

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. కరోనా వ్యాక్సినేషన్‌కు సిద్దమవ్వండి

అపర కుబేరుడికి అడుగు దూరంలో ఎలాన్ మాస్క్..

ఎట్టకేలకు కరోనా తగ్గుముఖం.. భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు!

బుల్లిపిట్ట: లక్కీ వీల్ తిప్పారో.. భారతీయులకు చైనా హ్యాకర్ల వల!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>