PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వైసీపీ ఎంత బలంగా ఉన్నా సరే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ ని వర్గ విభేదాలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా వైసిపి బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన కొంతమంది నేతలతో ఇప్పుడు వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది కీలక నేతలు కూడా ఇప్పుడు వర్గ విభేదాలతో పార్టీని అనవసరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనివలన క్షys jagan;bhavana;vamsi;telugu desam party;jagan;andhra pradesh;telugu;vallabhaneni vamsi;mla;chirala;ycp;partyపార్టీ గొడవలపై జగన్ సీరియస్...!పార్టీ గొడవలపై జగన్ సీరియస్...!ys jagan;bhavana;vamsi;telugu desam party;jagan;andhra pradesh;telugu;vallabhaneni vamsi;mla;chirala;ycp;partySun, 20 Dec 2020 08:03:06 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వైసీపీ ఎంత బలంగా ఉన్నా సరే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ ని వర్గ విభేదాలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా వైసిపి బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన కొంతమంది నేతలతో ఇప్పుడు వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది కీలక నేతలు కూడా ఇప్పుడు వర్గ విభేదాలతో పార్టీని అనవసరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

దీనివలన క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడుతోంది. గన్నవరం నుంచి వచ్చిన వల్లభనేని వంశీ పార్టీ ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు ఆయన పై నేరుగా పోరాటం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక చీరాల నియోజకవర్గంలో కూడా దాదాపుగా పరిస్థితి ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారి పరిస్థితి మారిపోయింది. విశాఖలో కూడా పరిస్థితి అలాగే ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.

ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా తెలుగుదేశం పార్టీ నేతలు వచ్చిన అన్ని నియోజకవర్గాల్లో కూడా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అని వైసీపీ నేతలే అంటున్నారు. దీంతో సీఎం జగన్ పార్టీ కీలక నేతలు కొన్ని కీలక బాధ్యతలు ఇచ్చినట్టు సమాచారం. ఈ వర్గ విభేదాలను వెంటనే పరిష్కరించకపోతే మాత్రం పార్టీఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉంటాయని పార్టీ అగ్రనేతలు వెంటనే దీని మీద దృష్టి సారించాలని ఆయన కొంతమంది కీలక నేతలకు సూచన చేసినట్లుగా సమాచారం. పదవులు లేక ఇబ్బంది పడే వారికి పదవులు అప్పగించాలని నియోజకవర్గం లో ఉండి కొట్టుకుంటే మాత్రం కొంతమందిని పక్క నియోజకవర్గానికి పంపించి వర్గ విభేదాలను పరిష్కరించాలని సూచన చేశారట.


ఇక ఇంటివద్దకే రైస్ మిల్.. ఆనందోత్సాహంలో రైతులు..?

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>