MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఇప్పటికే కరోనా మహమ్మారి దెబ్బకు విధించిన లాక్ డౌన్ వలన మన దేశంలోని అన్ని రంగాలు కూడా కొన్ని నెలలుగా మూతబడి ఎంతో నష్టాలను చవిచూసిన విషయం తెలిసిందే. ఇటీవల లాక్ డౌన్ ని విడతలవారీగా సడలిస్తూ వస్తోంది మన కేంద్ర ప్రభుత్వం. ఇక ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని రంగాలకు కొద్దిపాటి మినహాయింపులు అలానే తగ్గింపులను ప్రకటిస్తూ వారికి కొంత ఊరట కూడా కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల సినిమారంగం నుండి సినిమా షూటింగ్స్ ప్రారంభం అవడం అలానే మరికొద్ది రోజుల్లో థియేటర్స్ కూడా తెరుచుకోనుండడంతో సినిమys jagan;chiranjeevi nagababu;chiranjeevi;yajamanya;christmas;jagan;andhra pradesh;industries;cinema;cinema theater;festival;media;chief minister;central government;ycpసీఎం జగన్ పై మెగా బ్రదర్స్ పొగడ్తల జల్లు .... మ్యాటర్ ఏమిటంటే .....??సీఎం జగన్ పై మెగా బ్రదర్స్ పొగడ్తల జల్లు .... మ్యాటర్ ఏమిటంటే .....??ys jagan;chiranjeevi nagababu;chiranjeevi;yajamanya;christmas;jagan;andhra pradesh;industries;cinema;cinema theater;festival;media;chief minister;central government;ycpSun, 20 Dec 2020 05:00:00 GMTకేంద్ర ప్రభుత్వం. ఇక ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని రంగాలకు కొద్దిపాటి మినహాయింపులు అలానే తగ్గింపులను ప్రకటిస్తూ వారికి కొంత ఊరట కూడా కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల సినిమారంగం నుండి సినిమా షూటింగ్స్ ప్రారంభం అవడం అలానే మరికొద్ది రోజుల్లో థియేటర్స్ కూడా తెరుచుకోనుండడంతో సినిమా పరిశ్రమ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.
కాగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే క్రిస్మస్ పండుగ నాడు పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకోనున్నాయి. అయితే వాటిని 50 శాతం ఆక్యుపెన్సీ తో పక్కాగా కొవిడ్ జాగ్రత్తలు తీసుకొని తెరవనున్నారు. మరోవైపు టిక్కెట్లు తీసుకోవటం అలానే ఇంటర్వెల్ సమయంలో స్నాక్స్ వంటి తీసుకునే సమయంలో కూడా పక్కాగా జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు సూచనలు జారీ చేశాయి, అలాగే థియేటర్ యాజమాన్యం కూడా అవి పాటించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే అసలు మ్యాటర్ ఏంటంటే అతి త్వరలో థియేటర్స్ ఓపెన్ అవనుండడంతో థియేటర్ల యజమానులకు అలానే ఎగ్జిబీటర్లకు కొద్దిపాటి రాయితీలు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలానే ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగు సినిమా ప్రముఖులు అలానే పలువురు నటీనటులు తమ సోషల్ మీడియా మాద్యమాల ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్న విషయం తెలిసిందే.

మరోవైపు నిన్న మెగాస్టార్ చిరంజీవి అలానే మెగా బ్రదర్ నాగబాబు ఇద్దరు కూడా తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ముఖ్యమంత్రి సీఎం జగన్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపడం ఒకింత చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఇటీవల అప్పుడప్పుడు వైసీపీ ప్రభుత్వం పై పరోక్షంగా కొద్దిపాటి విమర్శలు చేస్తున్న నాగబాబు జగన్ కు ఈ విషయమై కృతజ్ఞతలు చెప్పటం ఒకింత శుభపరిణామమని పలువురు అభిప్రాయపడుతున్నారు......!!


హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీని వీడటమే ఆ వైసీపీ ఎమ్మెల్యే లక్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>