PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs3617cd65-76dd-4986-b272-f914156b00b1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs3617cd65-76dd-4986-b272-f914156b00b1-415x250-IndiaHerald.jpgపేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని , ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులను అందజేస్తూ వారికి అండగా నిలుస్తుందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్నారు.. మంత్రి నివాసంలో నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 32 లక్షల 42 వేల 750 రూపాయల విలువగల 97 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారుtrs;venkatesh;kamalakar;nidhi;prasanth;sampath;shankar;telangana rashtra samithi trs;kamma;gangula kamalakar;telangana;backward classes;huzur nagar;chief minister;mla;minister;thota chandrasekhar;karimnagar;prashant kishor;partyపేదలకు అండగా రాష్ట్ర ప్రభుత్వంపేదలకు అండగా రాష్ట్ర ప్రభుత్వంtrs;venkatesh;kamalakar;nidhi;prasanth;sampath;shankar;telangana rashtra samithi trs;kamma;gangula kamalakar;telangana;backward classes;huzur nagar;chief minister;mla;minister;thota chandrasekhar;karimnagar;prashant kishor;partySun, 20 Dec 2020 08:19:27 GMTమంత్రి గంగుల కమలాకర్
పేద ప్రజల ఆరోగ్యానికి   రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని  , ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులను అందజేస్తూ వారికి  అండగా నిలుస్తుందని  బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్నారు..

 మంత్రి నివాసంలో నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 32 లక్షల 42 వేల 750 రూపాయల విలువగల 97  సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు

ఈ సందర్భంగా మంత్రి  గంగుల కమలాకర్ మాట్లాడుతూ  తన సిఫార్సు మేరకు నియోజకవర్గంలో  97 మంది   లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు .. తెలంగాణ  ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం ,ఆరోగ్యం పట్ల  పూర్తి భరోసా కల్పిస్తోందన్నారు

ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు తెలంగాణ ప‌్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోందని అన్నారు .సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు..
రాష్ట్రంలో వైద్యం, విద్యకు సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారు భయపడవద్దని.. ప్రభుత్వం తరపున ఆర్ధిక సహాయం అందిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు..

కరీంనగర్ మంకమ్మ తోట కు చెందిన హసూదిద్దిన్ 20,000 ,గణేష్ నగర్ కు చెందిన పి. సంపత్ కు19,000 , అజ్మత్పుర కు చెందిన అబ్దుల్ ఖదీర్ కు18,000 ,ఇరుకుల్ల గ్రామానికి చెందిన వెంకటేష్ కు 11000,స్వరూప కు 10,500 ,దుర్షేడ్ కు చెందిన పోచయ్యకు 9,500  విలువగల చెక్కులను మంత్రి చేతులమీదుగా అందజేశారు..

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు  ముత్యం శంకర్ గౌడ్ ,దుర్షేడ్ ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్ రావు , కొల ప్రశాంత్  టీఆర్ఎస్ పార్టీ నాయకులు, లబ్ధి దారులు  పాల్గొన్నారు


మన సీఎం అంటూ జగన్ పై మహేష్ ట్వీట్

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>