SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news4e015493-0b35-487c-b027-54bf9d9a141c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news4e015493-0b35-487c-b027-54bf9d9a141c-415x250-IndiaHerald.jpgఆసీస్ తో జరుగుతున్నా పింక్ బాల్ టెస్ట్ లో భారత్ ఘోర పరాజయం పాలైంది.దీంతో ప్రతి క్రికెట్ అభిమాని కూడా టీమిండియాను ట్రోల్స్ చేస్తున్నారు.ఒక్క అభిమానులే కాకుండా దిగ్గజ మాజీ ఆటగాళ్లు సైతం టీమిండియా పై విమర్శలు చేస్తున్నారు.పాకిస్థాన్ మాజీ ఆటగాడు మిస్టరీ స్పిన్నర్ అక్తర్ టీమిండియా పై వ్యంగ్యస్త్రాలు సంధించాడు. sports news;cricket;india;pakistan;television;letter;pinkస్పొర్ట్స్ : ఇండియా మా రికార్డ్ ను బద్దలుకొట్టింది..పాకిస్తాన్ బౌలర్ అక్తర్ !!స్పొర్ట్స్ : ఇండియా మా రికార్డ్ ను బద్దలుకొట్టింది..పాకిస్తాన్ బౌలర్ అక్తర్ !!sports news;cricket;india;pakistan;television;letter;pinkSun, 20 Dec 2020 08:00:00 GMTఆసీస్ తో జరుగుతున్నా పింక్ బాల్ టెస్ట్ లో భారత్ ఘోర పరాజయం పాలైంది.దీంతో ప్రతి క్రికెట్ అభిమాని కూడా టీమిండియాను ట్రోల్స్ చేస్తున్నారు.ఒక్క అభిమానులే కాకుండా దిగ్గజ మాజీ ఆటగాళ్లు సైతం టీమిండియా పై విమర్శలు చేస్తున్నారు.పాకిస్థాన్ మాజీ ఆటగాడు మిస్టరీ స్పిన్నర్ అక్తర్ టీమిండియా పై వ్యంగ్యస్త్రాలు సంధించాడు.

అక్తర్ స్పందిస్తూ " నిజానికి నిన్న రాత్రి మ్యాచ్ నేను మ్యాచ్‌ చూడలేదు. అందుకే ఈరోజు ఉదయం నిద్రలేవగానే మ్యాచ్ స్థితిగతులు చూడటానికి  టీవీ ఆన్‌ చేశాను. బోర్డు మీద టీమిండియా స్కోరు 369 రూపంలో కనిపించింది.దాంతో వెంటనే కళ్లు నులుముకుని జాగ్రత్తగా మరోసారి పరిశీలించా. అది 369 కాదు 36/9.ఆ స్కోర్ చూసి షాక్ తిన్న.. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టు బ్యాటింగ్‌ తీరు ఇలా అయిపోయింది’’అని అనుకున్నాను.టీమిండియా ఇంత చెత్త రికార్డ్ నమోదు చెయ్యడం చాలా ఆశ్చర్యంగా ఉంది.

 ఇక టీమిండియా విమర్శలు ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని సూచించారు.ఇంకా ఒక్క విషయంలో మాత్రం ఆయనకు సంతోషం కలిగించిందని టీమిండియా ఎట్టకేలకు మేము నమోదు చేసిన చెత్త రికార్డును బ్రేక్‌ చేసి,ఇంకా అత్యంత చెత్త రికార్డ్ నమోదు చేసిందని,ఏదిఏమైనా ఆటలో ఇవన్నీ సహజమని అక్తర్ తెలిపారు. ఇలాంటి ప్రదర్శన కారణంగా బాణాల్లా దూసుకువచ్చే విమర్శలను భరించేందుకు సిద్ధంగా ఉండాలని, ఇప్పుడు టీమిండియా వంతు వచ్చిందని‌ అక్తర్‌ చెప్పుకొచ్చాడు.   


భారత్ లో కరోనా సెకండ్వేవ్ రాకపోవచ్చు!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>