MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shakila0a016301-7933-4279-a803-bb417e3b696a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shakila0a016301-7933-4279-a803-bb417e3b696a-415x250-IndiaHerald.jpgషకీలా ఆమె పేరు లోనే ఎదో తెలియని మాయ ఉంది.. శృంగార తారగా ఆమె పేరు చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ ని సృష్టించింది .. వెండితెరపై శృంగార ప్రియులకి ఆనందాన్ని ఇచ్చే సన్నివేశాలలో నటిస్తూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఆమె తెరపై శృంగార తార గా వెలుగు వెలిగిన ఆమె నిజ జీవితం మాత్రం లో అనేక ఇబ్బందులను అనుభవించింది ... ఆమె వ్యక్తిగత జీవితంలో మనకి తెలియని ఎన్నో విషయాలు దాగివున్నాయి shakila;jeevitha rajaseskhar;maya;shakeela;tara;varsha;india;cinema;nijam;santoshamనా లాగా మీ జీవితం కాకూడదు ఎమోషనల్ అయినా శృంగార తారనా లాగా మీ జీవితం కాకూడదు ఎమోషనల్ అయినా శృంగార తారshakila;jeevitha rajaseskhar;maya;shakeela;tara;varsha;india;cinema;nijam;santoshamSun, 20 Dec 2020 19:09:32 GMTషకీలా ఆమె పేరు లోనే ఎదో తెలియని మాయ ఉంది..  శృంగార తారగా ఆమె పేరు చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ ని సృష్టించింది .. వెండితెరపై శృంగార ప్రియులకి ఆనందాన్ని ఇచ్చే సన్నివేశాలలో నటిస్తూ   నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఆమె తెరపై శృంగార తార గా వెలుగు వెలిగిన ఆమె నిజ జీవితం మాత్రం లో అనేక ఇబ్బందులను అనుభవించింది ... ఆమె వ్యక్తిగత జీవితంలో మనకి తెలియని ఎన్నో విషయాలు దాగివున్నాయి ..  వాటన్నింటికీ కలిపి ఒక సినిమాగా రూపొందిస్తే ఆ సినిమాయే   షకీలా బయోపిక్ అవుతుంది .. . ఈ సినిమాలో షకీలా పాత్రలో రిచా చద్దా నటిస్తుంది . ఇంద్రజిత్‌ లంకేశ్‌ దర్శకత్వం లో పాన్ ఇండియా మూవీ గా షకీలా బయోపిక్ రానుంది .. . ఇటీవలే ఈ సినిమా  షూటింగ్ పూర్తి  చేసుకుంది ..  ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో మూవీ యూనిట్ బిజీగా గడుపుతుంది ..  

తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న షకీలా.. తాను జీవించి ఉండగానే  బయోపిక్ రావడం  నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పింది.ఈ సందర్బంగా షకీలా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితం లో తమకు తెలియని కొన్ని వ్యక్తిగత విషయాలు ఉంటాయని వాటి వాళ్ళ అనేక ఇబ్బందులు పడతామని బాధపడమని అంది ..  కొన్ని సందర్భాల్లో మనం పడే బాధలు చూసి  ఎదుటివాళ్ళకు వాటి గురించి తెలియక   తప్పుగా మాట్లాడుతుంటారు. నేనైతే అలాంటి మాటలు పట్టించుకోనని షకీలా స్పష్టం చేసింది ..

అయితే సినీ పరిశ్రమలోకి కొత్తగా వస్తున్న యువతులు,  నేను చెప్పేది ఒక్కటే ఏంటంటే  జీవితంలో నేను చేసిన తప్పులు మీరు చేయకండి. నా లాగా మీరు  మోసపోకండి. అని చెప్పింది ..   నా బయోపిక్‌ ద్వారా  మహిళలకు గొప్ప  సందేశాన్ని ఇవ్వడం నాకు  సంతోషంగా అనిపించిందని షకీలా అన్నారు...  ఒక ఇంటర్వ్యూ లో షకీలా  తన సొంత సిస్టరే తనని మోసంచేసినదని చెప్పగా తన సొంత బయోపిక్ లో ఇలాంటి విషయాలు ఉండనున్నాయా అసలు షకీలా జీవితం లో జరిగిన ఎలాంటి విషయాలపై ఈ బయో పిక్ తెరకెక్కించారో తెలియాలంటే సినిమా విడుదల అయ్యేవరకు ఎదురుచూడాలి ..అంత వరకు ఓపిక పట్టండి ..




రోజుకి 500 మంది కలవాలని వస్తున్నారు

అపర కుబేరుడికి అడుగు దూరంలో ఎలాన్ మాస్క్..

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని!

మోకాళ్లపై పవన్.. ఫ్యాన్స్ కోసం ఇలా చేసే హీరో పవర్ స్టార్ ఒక్కడే!

ఘోర ఓటమితో రవిశాస్త్రి, కోహ్లీలపై వేటు పడేనా..?

బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>