Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/kohliki-bat-tho-smadanam-cheptha143df571-bcc6-4d7f-ba9e-b1d083d18fc8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/kohliki-bat-tho-smadanam-cheptha143df571-bcc6-4d7f-ba9e-b1d083d18fc8-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్ల నుంచి ఆస్ట్రేలియా జట్టులో దిగ్గజ ఓపెనర్గా కొనసాగుతున్న డేవిడ్ వార్నర్ తనదైన ప్రదర్శనతో ఎప్పుడు జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన డేవిడ్ వార్నర్ ఎంతో విజయవంతంగా జట్టును ముందుకు తీసుకెళ్ళwarner;prema;rani;hyderabad;cricket;india;australia;love;hero;instagram;fidaaటీమ్ ఇండియా ఓటమి పై వార్నర్ రిప్లై.. ఫిదా అవుతున్న భారత అభిమానులు..?టీమ్ ఇండియా ఓటమి పై వార్నర్ రిప్లై.. ఫిదా అవుతున్న భారత అభిమానులు..?warner;prema;rani;hyderabad;cricket;india;australia;love;hero;instagram;fidaaSun, 20 Dec 2020 13:00:00 GMTక్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఎన్నో ఏళ్ల నుంచి ఆస్ట్రేలియా జట్టులో దిగ్గజ ఓపెనర్గా కొనసాగుతున్న డేవిడ్ వార్నర్ తనదైన ప్రదర్శనతో ఎప్పుడు జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన డేవిడ్ వార్నర్ ఎంతో విజయవంతంగా జట్టును ముందుకు తీసుకెళ్ళాడు. దీంతోతెలుగు ప్రేక్షకులందరికీ డేవిడ్ వార్నర్ ఎంతగానో దగ్గరయ్యాడు అన్న విషయం తెలిసిందే.



 అంతేకాదు లాక్ డౌన్ సమయంలో టిక్ టాక్ వేదికగా వార్నర్ భారత హీరో లకు సంబంధించిన సాంగ్స్ పై డాన్స్ పర్ఫార్మెన్స్ లు  చేస్తూ ఇక ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే.  ఇక ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా భారత్ పై ప్రేమ చూపిస్తూ ఉంటాడు డేవిడ్ వార్నర్. ఇక ఇటీవలే మరోసారి ఎంతోతెలివిగా మాట్లాడి ప్రస్తుతం అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు డేవిడ్ వార్నర్. ఇటీవలే ఆస్ట్రేలియా భారత్ మధ్య జరిగిన మ్యాచ్లో భారత్పై ఆస్ట్రేలియా జట్టు మొదటి మ్యాచ్లో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్.



 ఆస్ట్రేలియా జట్టు లోని కుర్రాళ్ళందరూ అద్భుతంగా రాణించారని ఇక బౌలర్లు అందరూ అదరగొట్టారు అంటూ సంతోషం వ్యక్తం చేస్తూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఇక డేవిడ్ వార్నర్ పోస్ట్ పై స్పందించిన ఒక భారత అభిమాని భారత బ్యాట్స్మెన్ల  వైఫల్యంతో అభిమానులు అందరూ ఏడుస్తున్నారు ఒక రిప్లై ట్యాగ్  చేశాడు. వెంటనే రిప్లై ఇచ్చిన డేవిడ్ వార్నర్ ఇది కేవలం ఆట మాత్రమే.. మొదటి మ్యాచ్ లో విఫలం అయినప్పటికీ తర్వాత మ్యాచ్లో తప్పకుండా పుంజు కుంటారు అంటూ ఆ అభిమానిని సముదాయించాడు డేవిడ్ వార్నర్. ఇక డేవిడ్ వార్నర్ ఇచ్చిన రిప్లై కి ప్రస్తుతం భారత అభిమానులు అందరూ ఫిదా అవుతున్నారు అని చెప్పాలి.


రవిశాస్త్రి వద్దు.. కోచ్ గా ఆయన్ను పెట్టండి..?

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని!

మోకాళ్లపై పవన్.. ఫ్యాన్స్ కోసం ఇలా చేసే హీరో పవర్ స్టార్ ఒక్కడే!

ఘోర ఓటమితో రవిశాస్త్రి, కోహ్లీలపై వేటు పడేనా..?

బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>