GoldSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates54ad48a4-7f5e-49c0-bd4b-6d96d537b00f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates54ad48a4-7f5e-49c0-bd4b-6d96d537b00f-415x250-IndiaHerald.jpgపసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. బంగారం రేట్లు భారీగా పెరిగాయి.. పది రోజుల క్రితం బంగారం రేట్లు పూర్తిగా తగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రేట్లు భారీగా పెరిగినట్లు మార్కెట్ నిపుణులు అంటున్నారు.. అందుకు కారణం కూడా ఉంది.. కరోనా పై వ్యాక్సిన్ ను ప్రభుత్వం చెప్పడంతో మార్కెట్ లో అన్నీ వస్తువుల పై రేట్లు పూర్తిగా తగ్గాయని అంటున్నారు. అయితే నిన్న మీద పోలిస్తే ఈరోజు మరి కాస్త కిందకు దిగాయని తెలుస్తుంది. పండగ సీజన్ కనుక కలెక్షన్స్ ఎక్కువగా ఉంటాయని ప్రజలు భావిస్తున్నారు. ఈరోజు మాత్రం బంగారం ధరలు స్వల్పంగా gold rates;industries;gold;vegetable market;silver;internationalస్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే ?స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే ?gold rates;industries;gold;vegetable market;silver;internationalSun, 20 Dec 2020 14:00:55 GMTపసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. బంగారం రేట్లు భారీగా పెరిగాయి.. పది రోజుల క్రితం బంగారం రేట్లు పూర్తిగా తగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రేట్లు భారీగా పెరిగినట్లు మార్కెట్ నిపుణులు అంటున్నారు.. అందుకు కారణం కూడా ఉంది.. కరోనా పై వ్యాక్సిన్ ను ప్రభుత్వం చెప్పడంతో మార్కెట్ లో అన్నీ వస్తువుల పై రేట్లు పూర్తిగా తగ్గాయని అంటున్నారు. అయితే నిన్న మీద పోలిస్తే ఈరోజు మరి కాస్త కిందకు దిగాయని తెలుస్తుంది. పండగ సీజన్ కనుక కలెక్షన్స్ ఎక్కువగా ఉంటాయని ప్రజలు భావిస్తున్నారు. ఈరోజు మాత్రం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.



అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పెరిగాయి.. వెండి ధరలు మాత్రం పూర్తిగా కిందకు పడిపోయాయి.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 రూపాయలు తగ్గడంతో రూ.. 51,060 పెరిగింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.10 పెరిగింది. దీంతో ధర 46, 810 కి చేరింది.నిన్నటి నుంచి రేట్లు మాత్రం పూర్తిగా పెరిగిపోయింది.. ఒక్కసారిగా రేట్లు భారీ స్థాయిలో తగ్గడంతో పసిడి ప్రియులు..షాపులు ముందు క్యూ కట్టారు.



బంగారం ధరల మీదే వెండి ధరలు కూడా ఆధారపడిన సంగతి తెలిసిందే..మొన్నటి దాకా బంగారాన్ని మించిన రేంజులో  వెండి ధరలు ఉరుకులు పెట్టాయి..కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా దిగోచ్చాయి..ఏకంగా రూ. 200 తగ్గుదలతో వెండి ధర రూ.67,500 పెరిగింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం అనేది ఇప్పుడు వెండి ధరలు పడిపోవడానికి కారణం అని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. బంగారం ధర ఔన్స్‌కు 0.13 శాతం పెరుగుదలతో 1878 డాలర్లకు ఎగసింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం పడిపోయింది. వెండి ధర ఔన్స్‌కు 0.42 తగ్గుదలతో 24.36 డాలర్లకు క్షీణించింది.. జనవరికి రేట్లు తగ్గవచ్చునని అంటున్నారు..




కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని!

మోకాళ్లపై పవన్.. ఫ్యాన్స్ కోసం ఇలా చేసే హీరో పవర్ స్టార్ ఒక్కడే!

ఘోర ఓటమితో రవిశాస్త్రి, కోహ్లీలపై వేటు పడేనా..?

బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>