Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-4-winner-abhijithaac1f61d-5f6a-4ae9-b4d0-3ee98910cba4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-4-winner-abhijithaac1f61d-5f6a-4ae9-b4d0-3ee98910cba4-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరు.. దాదాపు ఈ ప్రశ్నకు రెండు మూడు వారాల ముందే ఆన్సర్ తెలిసింది. సీజన్ 4లో మిస్టర్ కూల్ గా ఉంటూ తన ప్రవర్తనతో హౌజ్ లో ఉన్న కంటెస్టంట్స్ ను మాత్రమే కాదు బయట ఆడియెన్స్ మనసులు గెలిచాడు. అభిజిత్ విన్నర్ అన్నది దాదాపు నెల రోజుల ముందు నుండి వస్తున్న న్యూసే. అయితే టైటిల్ గెలవడం అంటే అంత ఈజీ థింగ్ కాదు.biggboss-4-winner-abhijith;chiranjeevi;abhijith;akhil akkineni;tollywood;bigboss;winner;shield;letter;winner1;misterబిగ్ బాస్ 4 : అండ్ ది విన్నర్ ఈజ్ అభిజిత్..!బిగ్ బాస్ 4 : అండ్ ది విన్నర్ ఈజ్ అభిజిత్..!biggboss-4-winner-abhijith;chiranjeevi;abhijith;akhil akkineni;tollywood;bigboss;winner;shield;letter;winner1;misterSun, 20 Dec 2020 23:11:42 GMTబిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరు.. దాదాపు ఈ ప్రశ్నకు రెండు మూడు వారాల ముందే ఆన్సర్ తెలిసింది. సీజన్ 4లో మిస్టర్ కూల్ గా ఉంటూ తన ప్రవర్తనతో హౌజ్ లో ఉన్న కంటెస్టంట్స్ ను మాత్రమే కాదు బయట ఆడియెన్స్ మనసులు గెలిచాడు. అభిజిత్ విన్నర్ అన్నది దాదాపు నెల రోజుల ముందు నుండి వస్తున్న న్యూసే. అయితే టైటిల్ గెలవడం అంటే అంత ఈజీ థింగ్ కాదు.

అభిజిత్ కే టైటిల్ ఎందుకు రావాలంటే మాత్రం.. మనం ఎక్కడ ఉన్నా సరే.. ఎలాంటి సిచువేషన్ వచ్చినా సరే మనల్ని మనం కోల్పోకూడదని.. కంట్రోలింగ్ ఉండాలని ప్రూవ్ చేశాడు. విన్నర్ అవ్వాలంటే అన్ని టాస్కుల్లో ఫస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు హౌజ్ లో కెప్టెన్ గా కూడా కాకపోయిన పర్లేదు కాని బయట ఆడియెన్స్ మనసు గెలిస్తే చాలని అనుకున్నాడు. బిగ్ బా సీజన్ 4 విజేతగా అభిజిత్ అన్ని విధాల అర్హుడని ఆడియెన్స్ ఓటు వేశారు. అలానే టాలీవుడ్ బిగ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి అభిజిత్ కు టైటిల్ షీల్డ్ అందించారు.

సీజన్ 4 రన్నరప్ గా అఖిల్ నిలిచాడు. సీజన్ 4 తో తెలుగు ఆడియెన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు.. బాగా ఎంటర్టైన్ అయ్యారు. ఈ సీజన్ కు ఎక్కువమంది ఫ్యాన్స్.. ఓటింగ్స్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. అబిజిత్ ను విన్నర్ గా చేయాలని అతని ఫ్యాన్స్ అంతా కూడా భారీగా ఓట్స్ వేయడం విశేషం.




పవన్ సినిమా కి రానా నే ఫైనల్. రేపే ముహూర్తం..?

‘సాహో’ మిస్టేక్ రిపీట్ అవుతుందా?.. ప్రభాస్ ఫ్యాన్స్ భయం!

అన్న ఇండియాను ముంచితే తమ్ముడు అమెరికానే..

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. కరోనా వ్యాక్సినేషన్‌కు సిద్దమవ్వండి

అపర కుబేరుడికి అడుగు దూరంలో ఎలాన్ మాస్క్..

ఎట్టకేలకు కరోనా తగ్గుముఖం.. భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు!

బుల్లిపిట్ట: లక్కీ వీల్ తిప్పారో.. భారతీయులకు చైనా హ్యాకర్ల వల!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>