Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-fans-picture-vakeel-saab8b00bb7c-eab6-49d4-a74a-c4935dc49bbc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-fans-picture-vakeel-saab8b00bb7c-eab6-49d4-a74a-c4935dc49bbc-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ తన ఫ్యాన్స్ తో ఎప్పుడు జోష్ గా ఉంటారు. అభిమానులంటే పవన్ కు చాలా ఇష్టం. అయితే చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ ఫ్యాన్స్ తో దిగిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ pawan-kalyan;pawan;shruti;shruti haasan;anjali;harish shankar;kalyan;krish;kushi;pawan kalyan;shankar;sruthi;surender reddy;korcha;tollywood;cinema;remake;letter;nivetha thomas;pink;reddy;joshఫ్యాన్స్ తో పవన్.. ఇది కదా పవర్ స్టార్ అంటే..!ఫ్యాన్స్ తో పవన్.. ఇది కదా పవర్ స్టార్ అంటే..!pawan-kalyan;pawan;shruti;shruti haasan;anjali;harish shankar;kalyan;krish;kushi;pawan kalyan;shankar;sruthi;surender reddy;korcha;tollywood;cinema;remake;letter;nivetha thomas;pink;reddy;joshSun, 20 Dec 2020 11:28:37 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ తన ఫ్యాన్స్ తో ఎప్పుడు జోష్ గా ఉంటారు. అభిమానులంటే పవన్ కు చాలా ఇష్టం. అయితే చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ ఫ్యాన్స్ తో దిగిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్సినిమా సెట్ లో ఫ్యాన్స్ తో ఫోటో దిగారు.

ఫ్యాన్స్ తో పాటు మోకాళ్ల మీద కూర్చుని పవర్ స్టార్ దిగిన ఈ పిక్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. వేణు శ్రీరాం డైరక్షన్ లో వకీల్ సాబ్ సినిమా తెరకెక్కుతుంది. పింక్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. సినిమాలో నివేదా థామస్, అంజలి కూడా నటిస్తున్నారని తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత పవన్ క్రిష్ కాంబోలో సినిమా వస్తుంది.

పిరియాడికల్ మూవీగా రాబోయే ఆ సినిమా 2021 సెకండ్ హాఫ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరక్షన్ లో కూడా పవర్ స్టార్ సినిమా ఉంది. ఈసారి ఎంటర్టైన్మెంట్ తో పాటు మెసేజ్ కూడా ఇవ్వాలని చూస్తున్నాడు హరీష్ శంకర్. ఇక ఈ సినిమా తర్వా సురేందర్ రెడ్డి సినిమా కూడా లైన్ లో ఉంది. ఇదే కాదు మళయాళ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ కూడా ఫిక్స్ అయ్యింది. మరి ఈ సినిమాలతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషి అవడం పక్కా అని చెప్పొచ్చు.




ఢిల్లీ వెళ్తున్న పవన్... సోముని కూడా పిలిచారా...?

మోకాళ్లపై పవన్.. ఫ్యాన్స్ కోసం ఇలా చేసే హీరో పవర్ స్టార్ ఒక్కడే!

ఘోర ఓటమితో రవిశాస్త్రి, కోహ్లీలపై వేటు పడేనా..?

బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>