TechnologySatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/flip-kart53799ef8-1da4-424a-9948-e62e8126c330-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/flip-kart53799ef8-1da4-424a-9948-e62e8126c330-415x250-IndiaHerald.jpgఆన్ లైన్ మార్కెటింగ్ లో మరో అడుగు ముందుకు వేసిన ప్రముఖ దిగ్గజ కంపెనీ ఫ్లిప్ కార్ట్ లో రోజు కో కొత్త ఆఫర్ ను అందిస్తుంది..అయితే ప్రతి ఫెస్టివల్ కు సంబంధించిన కొత్త ఫోన్ల పై కొత్త ఆఫర్లను అందిస్తూ వస్తున్నాయి. తాజాగా క్రిస్టమస్ సందర్భంగా మరో ఆఫర్ ను అందిస్తుంది.. ఇటీవల క్లియర్ సేల్ ఆఫర్ ను అందించిన ఈ సంస్థ ఇప్పుడు మరోసారి అదిరిపోయే గుడ్ న్యూస్ ను అందిస్తుంది.. అక్టోబర్‌లో బిగ్ బిలియన్ డేస్‌లో బాగా వినిపించిన పేరు. రూ.70 వేల ఫోన్‌ను రూ.19,990కే ఈ సేల్‌లో విక్రయించారు. flip kart;smart phone;good news;tuberculosis;flipkart;good newwzకళ్లు జిగేల్ మనే ఆఫర్ ను అందిస్తున్న ఫ్లిప్ కార్ట్..ఆ ఫోన్లపై..కళ్లు జిగేల్ మనే ఆఫర్ ను అందిస్తున్న ఫ్లిప్ కార్ట్..ఆ ఫోన్లపై..flip kart;smart phone;good news;tuberculosis;flipkart;good newwzSun, 20 Dec 2020 03:00:00 GMTఫ్లిప్ కార్ట్ లో రోజు కో కొత్త ఆఫర్ ను అందిస్తుంది..అయితే ప్రతి ఫెస్టివల్ కు సంబంధించిన కొత్త ఫోన్ల పై కొత్త ఆఫర్లను అందిస్తూ వస్తున్నాయి. తాజాగా క్రిస్టమస్ సందర్భంగా మరో ఆఫర్ ను అందిస్తుంది.. ఇటీవల క్లియర్ సేల్ ఆఫర్ ను అందించిన ఈ సంస్థ ఇప్పుడు మరోసారి అదిరిపోయే గుడ్ న్యూస్ ను అందిస్తుంది.. అక్టోబర్‌లో బిగ్ బిలియన్ డేస్‌లో బాగా వినిపించిన పేరు. రూ.70 వేల ఫోన్‌ను రూ.19,990కే ఈ సేల్‌లో విక్రయించారు.



ఆ తర్వాత ఈ ఫోన్ ధర రూ.31,990కు పెరిగింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్ సేల్‌లో రూ.25,990కే విక్రయిస్తున్నారు. ఈ సేల్ లో ఎల్జీ ఫోన్ల పై అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.. అదిరిపోయే ఫీచర్లు ఉన్న ఫోన్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఫుల్‌విజన్ ఓఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 19.5:9గా ఉంది. మరో 6.4 అంగుళాల డిస్ ప్లేను కూడా ఇందులో అందించనున్నారు. ఈ ఫోన్‌లో ఒకేసారి రెండు స్క్రీన్లను ఒకేసారి వాడుకోవచ్చు..



క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్‌ను అందించారు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.ఇకపోతే ఇందులో 1 టీబీ వరకు మైక్రో కార్డ్ స్టోరేజ్ ను పెంచుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి.ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు.ఫ్రంట్ సైడ్ అయితే 32 మెగా పిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. బ్యాటరీ సామర్థ్యం విషయానికొస్తే..4000 ఎంఏహెచ్  ఉంటుంది.  మొత్తానికి ఈ సెల్ లో ఆఫర్లు అదిరిపోతున్నాయి అంటూ టాక్ వినపడుతుంది..




టీడీపీలో ఆ రాజు గారి కథ ముగిసినట్లేనా?

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>