PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gujaratdcbce19f-58e5-4d8b-b9c3-b4f19fe6b677-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gujaratdcbce19f-58e5-4d8b-b9c3-b4f19fe6b677-415x250-IndiaHerald.jpgఎక్కడా విన్నా కూడా ఒకటే మాట వినపడుతుంది.. కనికరం లేకుండా చిన్నారుల పై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే జరిగింది. ఓ పదేళ్ల బాలికపై బంధువు అతి కిరాతకంగా రేప్ చేశాడు. అమ్మాయి సృహ తప్పి పడిపోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆమె పై కామాంధుడు పైశాచికంగా రేప్ చేశాడు. పదేళ్ల చిన్నారి పై రేప్ జరగడం పై కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ దారుణ ఘటన గుజరాత్ లో వెలుగు చూసింది.gujarat;gujarat - gandhinagar;district;police;car;wife;girl;traffic policeఛీ.. ఛీ.. కాస్త కూడా కనికరం లేకుండా చిన్నారి పై దారుణానికి ఒడిగట్టిన కామాంధుడు..ఛీ.. ఛీ.. కాస్త కూడా కనికరం లేకుండా చిన్నారి పై దారుణానికి ఒడిగట్టిన కామాంధుడు..gujarat;gujarat - gandhinagar;district;police;car;wife;girl;traffic policeSun, 20 Dec 2020 07:00:00 GMTఅమ్మాయి సృహ తప్పి పడిపోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆమె పై కామాంధుడు పైశాచికంగా రేప్ చేశాడు. పదేళ్ల చిన్నారి పై రేప్ జరగడం పై కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ దారుణ ఘటన గుజరాత్ లో వెలుగు చూసింది.


వివరాల్లోకి వెళితే.. మోర్బి జిల్లా కగ్దాడి గ్రామానికి చందిన భూపత్ చవ్దా కి దేవ్‌చరి గ్రామానికి చెందిన యువతితో వివాహమైంది. ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో ఆమె ఏడు నెలల కిందట పుట్టింటికి వచ్చేసి అక్కడే ఉంటోంది..రెండు రోజుల కిందట దేవ్‌చరి వచ్చి భార్య మేనమామ ఇంటికి వచ్చాడు. కొత్త కారు కొన్నట్లు చెప్పాడు. దానికి పూజ చేయించడానికి మైనర్ యువతి కావాలని కోరాడు..అలాగే పూజ అయిపోయాక తన భార్యకు చూపించాలని కోరాడు. పూజ కదా అని ఆయన ఒప్పుకుని తన పదేళ్ల కూతురిని భూపత్‌తో పంపించాడు. కారులో ఊరి శివారుకు తీసుకెళ్లిన దుర్మార్గుడు కారులోనే బాలికపై నీచానికి ఒడిగట్టాడు. కనీస కనికరం లేకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు.



తర్వాత తీసుకొచ్చి భార్య ఇంటి ముందు వదిలి వెళ్ళాడు.. అక్కడకు రాగానే బాలిక సృహా తప్పి పడిపోయింది. దీంతో షాక్ అయిన కుటుంబసభ్యులు బాలికను హుటా హుటిన సమీప ఆసుపత్రికి తరలించారు.పరీక్షించిన వైద్యులు బాలికపై అత్యాచారం జరిగిందని చెప్పడంతో షాక్‌కి గురయ్యారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
నిందితుడు భూపత్‌ని పోలీసులు అరెస్టు చేశారని తెలియడంతో ఆగ్రహంతో రగిలిపోయారు. కీచకుడిని తమకు అప్పగించాలంటూ పోలీస్ స్టేషన్‌ని చుట్టుముట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. పోలీసులు వారికి సర్ది చెప్పడంతో గొడవ సర్దు మనిగింది.. ప్రస్తుతం ఈ ఘటన గుజరాత్ లో కలకలం రేపుతోంది..


చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>