BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan5d66ce6d-c364-4e4b-a55b-26574fcb385c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan5d66ce6d-c364-4e4b-a55b-26574fcb385c-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఈ నెల చివరి వారంలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్ళే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆయన పర్యటనలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం. అలాగే తెలంగాణా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కూడా వెళ్తున్నారు. pavan kalyan ,janasena;pawan;allu aravind;kalyan;delhi;bharatiya janata party;andhra pradesh;janasena;mp;janasena party;reddyఢిల్లీ వెళ్తున్న పవన్... సోముని కూడా పిలిచారా...?ఢిల్లీ వెళ్తున్న పవన్... సోముని కూడా పిలిచారా...?pavan kalyan ,janasena;pawan;allu aravind;kalyan;delhi;bharatiya janata party;andhra pradesh;janasena;mp;janasena party;reddySun, 20 Dec 2020 11:47:38 GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఈ నెల చివరి వారంలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్ళే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆయన పర్యటనలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం. అలాగే తెలంగాణా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కూడా వెళ్తున్నారు.

ఎందుకు ఏంటీ అనేది తెలియకపోయినా  రెండు రాష్ట్రాల్లో బిజెపితో జనసేన అడుగులు, భవిష్యత్తు ఎన్నికలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఈ పర్యటనలో బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్, ఏపీ నుంచి విష్ణు వర్ధన్ రెడ్డి  కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ పర్యటనకు సంబంధించి మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు వెళ్తారో చూడాలి.   


మోకాళ్లపై పవన్.. ఫ్యాన్స్ కోసం ఇలా చేసే హీరో పవర్ స్టార్ ఒక్కడే!

ఘోర ఓటమితో రవిశాస్త్రి, కోహ్లీలపై వేటు పడేనా..?

బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>