PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/raithula-nirasansku-maddathunna-kreedakarulu-selebrateelu-3c329874-c9fb-41a7-a1a6-7268837d2ced-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/raithula-nirasansku-maddathunna-kreedakarulu-selebrateelu-3c329874-c9fb-41a7-a1a6-7268837d2ced-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లు చట్టం పై రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 25 రోజుల నుంచి ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు. పండించిన పంటకు కనీస గిట్టు బాటు ధర ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్న కూడా కేంద్రం మొండి వైఖరి తో రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నిరసన చేపడుతున్న రైతులలో చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. అయిన కేంద్ర ప్రభుత్వంలో మాత్రం ఎటువంటి చలనం లేకపోవడం గమనార్హం delhi;mumbai;delhi;haryana - chandigarh;government;central governmentరైతుల నిరసనకు మద్దతు తెలుపుతున్న క్రీడాకారులు, సెలెబ్రెటీలు..రైతుల నిరసనకు మద్దతు తెలుపుతున్న క్రీడాకారులు, సెలెబ్రెటీలు..delhi;mumbai;delhi;haryana - chandigarh;government;central governmentSat, 19 Dec 2020 09:00:00 GMTకేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లు చట్టం పై రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 25 రోజుల నుంచి ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు. పండించిన పంటకు కనీస గిట్టు బాటు ధర ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్న కూడా కేంద్రం మొండి వైఖరి తో రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నిరసన చేపడుతున్న రైతులలో చాలా మంది ప్రాణాలను కోల్పోయారు.  అయిన కేంద్ర ప్రభుత్వంలో మాత్రం ఎటువంటి చలనం లేకపోవడం గమనార్హం



సానుకూలంగా పరిష్కారం చేస్తామని చెపుతున్నా కూడా రైతులతో చర్చలు విఫలమవుతున్నాయి.. ఇప్పటికే ఆరు సార్లు కేంద్రం రైతులతో చర్చలు జరిపినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది..ఈ మేరకు రైతుల నిరసనకు మద్దతు తెలుపుతూ ముంబై సెలబ్రిటీలు ఢిల్లీకి చేరుకొని నిరసనలో భాగస్వాములు  అవుతున్నారు. రైతు వ్యతిరేక చట్టాలపైనే తమ పోరాటమని, కేంద్ర ప్రభుత్వంపై కాదని కాంగ్రెస్‌ నాయకుడు, ప్రముఖ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ అన్నారు. శుక్రవారం టిక్రీ సరిహద్దులో జమీందర విద్యార్థి సంఘం  ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న రైతులకు ఆయన భోజనం అందజేశారు..



అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ రైతుల కోసం మేమంతా ఇక్కడకు వచ్చాము..డిసెంబర్‌ 6న సైతం ఆయన హర్యానా-ఢిల్లీ సరిహద్దులో రైతులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు.కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని, లేకుంటే తన రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డును వెనుక్కు ఇచ్చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ధర్నా శుక్రవారానికి 23వ రోజుకు చేరింది.. అయిన ప్రభుత్వం మొండి వైఖరి వీడలేదు.. రైతుల ప్రాణాలతో ప్రభుత్వానికి అసలు సంబంధమే లేనట్లు వ్యవహరిస్తుంది.. ఇప్పటికైనా అన్నం పెట్టే రైతులను ఆదుకోవాలని , లేకుంటే ఈ నిరసన మరింత ఉద్రిక్తం అవుతుందని అన్నారు..




బీజేపీలోకి వరదలా చేరికలు

రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. తుపాకీతో బహిరంగంగా...

విరుష్కకు ఆసక్తికరమైన ఆఫరిచ్చిన ఆసిస్ దిగ్గజ పేసర్

బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మరో యోగి.. సోషల్ మీడియాలో ప్రచారం!

టాప్ ప్రొడ్యూసర్‌తో సుకుమార్ గొడవ.. అందుకే ఆ సినిమాలో హీరో మారాడట!

‘ఆర్‌ఆర్‌ఆర్’ మరో రికార్డ్!

లెస్బియన్‌గా హీట్ పెంచిన తెలుగమ్మాయి.. దేశం మొత్తం ఇదే హాట్ టాపిక్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>