PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/-will-tdp-gain-strength-along-with-sympathybb4d1529-a8a6-4bd5-a321-f8aa4c1b3d85-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/-will-tdp-gain-strength-along-with-sympathybb4d1529-a8a6-4bd5-a321-f8aa4c1b3d85-415x250-IndiaHerald.jpgటీడీపీ పార్టీ ఇప్పుడు ఏపీ లో ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితి లో ఉందో తెలుసుకోవచ్చు.. గతి తప్పిన పార్టీ ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.. కరోనా కారణంగా ప్రజల్లోకి రావట్లేదు కానీ జూమ్ లో రాజకీయాలను బాగానే చేస్తున్నారు. పార్టీ క్యాడర్ లో కోల్పోయిన ఉత్సాహాన్ని నెలకొల్పోతున్నారు. దీనికి తోడు లోకేష్ కూడా ప్రజల్లోకి వెళ్లి రావడం వంటివి చేస్తూ పార్టీ ని గాడిలో పడేయడానికి ప్రయత్నిస్తున్నారు.. అయితే ఇవేవీ వైసీపీ ని పెద్ద గా ఇబ్బంది పెట్టవు ఎందుకంటే చంద్రబాబు జూమ్ రాజకీయాలు ఎన్ని రోజycp;pawan;lokesh;kishore kumar;kumaar;pawan kumar;andhra pradesh;ram madhav;jcdiwakarareddy;mp;tdp;paritala ravindra;ycp;lokesh kanagaraj;reddy;party;nallari kishore kumar reddyవైసీపీ చేష్టల వల్లే టీడీపీ కి సానుభూతి తో పాటు బలం వస్తుందా..?వైసీపీ చేష్టల వల్లే టీడీపీ కి సానుభూతి తో పాటు బలం వస్తుందా..?ycp;pawan;lokesh;kishore kumar;kumaar;pawan kumar;andhra pradesh;ram madhav;jcdiwakarareddy;mp;tdp;paritala ravindra;ycp;lokesh kanagaraj;reddy;party;nallari kishore kumar reddySat, 19 Dec 2020 16:00:00 GMTటీడీపీ పార్టీ ఇప్పుడు ఏపీ లో ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితి లో ఉందో తెలుసుకోవచ్చు.. గతి తప్పిన పార్టీ ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.. కరోనా కారణంగా ప్రజల్లోకి రావట్లేదు కానీ జూమ్ లో రాజకీయాలను బాగానే చేస్తున్నారు. పార్టీ క్యాడర్ లో కోల్పోయిన ఉత్సాహాన్ని నెలకొల్పోతున్నారు. దీనికి తోడు లోకేష్ కూడా ప్రజల్లోకి వెళ్లి రావడం వంటివి చేస్తూ పార్టీ ని గాడిలో పడేయడానికి ప్రయత్నిస్తున్నారు.. అయితే ఇవేవీ వైసీపీ ని పెద్ద గా ఇబ్బంది పెట్టవు ఎందుకంటే చంద్రబాబు జూమ్ రాజకీయాలు ఎన్ని రోజులు చేస్తాడు చెప్పండి..

ఇక లోకేష్ సంగతి అంటారా.. అయన విషయం మాట్లాడకపోతేనే మంచిది.. ఇలాంటి సమయంలో వైసీపీ తెలివిగా వ్యవహరించి టీడీపీ ని పూర్తిగా మట్టుపెట్టే విధంగా వ్యవహరించాలి కానీ టీడీపీ నేతలకు సాధ్యం కానీ పనిని వైసీపీ చేస్తుంది.. టీడీపీ ని బలోపేతం చేయడానికి టీడీపీ నేతలు తలా చేయి వేస్తుంటే వైసీపీ కూడా పెద్ద సాయం చేస్తుంది.. అయితే డైరెక్ట్ గా కాకపోయినా ఇన్ డైరెక్ట్ గా వారి బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నట్లు కనిపిస్తుంది.

అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలందరూ దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లినట్లే కన్పించారు. ప్రధానంగా పరిటాల కుటుంబం బయటకు పెద్దగా రావడం లేదు. ఈ సమయంలో హిందూపురం ఎంపీ మాధవ్ పరిటాల రవిపై చేసిన కామెంట్స్ వారిని తిరిగి పార్టీలో చురుగ్గా పాల్గొనేలా చేశాయి. అలాగే మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డిపై కేసులు నమోదు చేయడంతో ఆయన కూడా పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.ఇక kishore kumar REDDY' target='_blank' title='నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పదిహేను నెలలుగా పీలేరు నియోజకవర్గంతో పాటు టీడీపీకి దూరంగా ఉంటున్నారు. అయితే కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన వాహనంపై వైసీపీ నేతలు దాడి చేయడంతో ఆయన ఇక యాక్టివ్ అవుతున్నారు. ఇలా దాదాపు అన్ని జిల్లాల్లో వైసీపీ నేతలే టీడీపీ నేతలను యాక్టివ్ చేస్తున్నారు. ఇది కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ కి టీడీపీ కొత్త తలనొప్పి తీసుకురావడం ఖాయం..


ఇచ్చిన మాట కోసం భారీగా నిధులు విడుదల చేసిన జగన్ సర్కార్...!

చైనా లోన్ యాప్‌లతో జాగ్రత్త!

జగన్ కు టీడీపీ సీనియర్ లేఖ...!

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం అవసరమా...కేంద్రం ఏమి చెబుతోంది...?

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం అవసరమా...కేంద్రం ఏమి చెబుతోంది...?

కేక పుట్టిస్తున్న నయనతార స్టిల్స్ ..దానికోసమేనా

రీమేక్ లకి టెంప్ట్ అవని తెలుగు హీరోలు వీరే




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>