PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/acchenna2cecdf15-d0bd-45e7-a1a8-325f2c8f8762-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/acchenna2cecdf15-d0bd-45e7-a1a8-325f2c8f8762-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడు పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన దగ్గరినుంచి అచ్చెన్న దూకుడు ఓ రేంజ్లో ఉంది.. టీడీపీ మాజీ మంత్రి, కీలక సభ్యుడు, చంద్రబాబు బంటు కుడి భుజం అయిన అచ్చెం నాయుడు ఈ ఎస్ ఐ స్కాం కేసులో జైలుకి వెళ్లి చాలారోజుల తర్వాత వచ్చారు.. వచ్చి రాగానే ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించి చంద్రబాబు పెద్ద సాహసమే చేశారు. acchenna;telugu desam party;korcha;andhra pradesh;telugu;backward classes;police;kanna lakshminarayana;minister;arrest;tdp;local language;lie;partyఅచ్చెన్న ఓకే కానీ డోస్ సరిపోలేదు..ఇంకేమైనా చేయాలి...?అచ్చెన్న ఓకే కానీ డోస్ సరిపోలేదు..ఇంకేమైనా చేయాలి...?acchenna;telugu desam party;korcha;andhra pradesh;telugu;backward classes;police;kanna lakshminarayana;minister;arrest;tdp;local language;lie;partySat, 19 Dec 2020 21:00:00 GMTఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడు పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన దగ్గరినుంచి అచ్చెన్న దూకుడు ఓ రేంజ్లో ఉంది..  టీడీపీ మాజీ మంత్రి, కీలక సభ్యుడు, చంద్రబాబు బంటు కుడి భుజం అయిన అచ్చెం నాయుడు  ఈ ఎస్ ఐ స్కాం కేసులో జైలుకి వెళ్లి చాలారోజుల తర్వాత వచ్చారు.. వచ్చి రాగానే ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించి చంద్రబాబు పెద్ద సాహసమే చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో కలవరం సృష్టించిన ఈ ఎస్ ఐ స్కాం లో ప్రధాన నిందితుడిగా భావించి అచ్చెన్న ను పోలీసులు అరెస్ట్ చేయగా పలుమార్లు బైలు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.. ఎట్టకేలకు నిభంధనలతో కూడిన బెయిల్ ని ఇవ్వగా  అచ్చెన్నా మాత్రం ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఏకోశాన తగ్గడం లేదు.. స్థానిక ఎన్నికల విషయంలో, మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు కన్నా ఎక్కువగా విమర్శిస్తూ లైం లైట్ లో ఉంటున్నారు..

అయితే క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన కొడాలి నానిని టార్గెట్ చేసేందుకు అచ్చెన్న స్థాయి నాయ‌కుడి వ‌ల్ల కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదే స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్‌పై విరుచుకుప‌డుతున్నా.. అవి కూడా ఆశించిన మేర‌కు గ్రాఫ్ పెంచ‌లేద‌ని అంటున్నారు. అయితే.. అచ్చెన్న ఇప్పుడున్న ప‌రిస్థితిలో క్షేత్ర‌స్థాయిలోకి వెళ్ల‌డం ద్వారా పార్టీని బ‌లోపేతం చేసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని, కేవ‌లం కామెంట్ల‌తో ప‌ని కావాలంటే.. కూర్చున్న చోట నుంచి లేచే ప‌రిస్థితి లేద‌ని ఆయ‌న భావిస్తే.. మాత్రం పార్టీ పుంజుకునే ప‌రిస్థితి ఉండ‌ద‌ని టీడీపీ సీనియ‌ర్ల నుంచి వినిపిస్తున్న మాట‌. నిజానికి పార్టీలో ప‌ద‌వుల పందేరం జ‌రిగింది. కీల‌మైన బీసీ నాయ‌కుడిగా అచ్చెన్న రాష్ట పార్టీ చీఫ్ ప‌ద‌విలోకి వ‌చ్చారు. కానీ, అంత‌ర్గ‌త స‌మ‌స్య‌లు ఎక్క‌డా త‌గ్గ‌లేదు.వ్య‌క్తిగ‌తంగా అచ్చెన్న‌కు మంచి మార్కులే ప‌డుతున్నా.. నాయ‌క‌త్వం ప‌రంగా.. ఆయ‌న చాలా దూకుడు ప్ర‌ద‌ర్శించాల్సిన అవ‌సరం ఉంద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు.







శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?

గ్రేటర్ లో తెరాస ఓటమికి కొన్ని కారణాలు

అర్జున్ రెడ్డి డైరెక్టర్‌కు వార్నింగ్ ఇచ్చిన సల్మాన్ ఖాన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>