MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan7004e494-1099-432a-be22-fa5491277e0e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan7004e494-1099-432a-be22-fa5491277e0e-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ సినిమా తెరపై కనిపించక చాలా సంవత్సరాలే అవుతుంది .. అయితే పవన్ కళ్యాణ్ చివరగా కాటమ రాయుడు చిత్రం లో నటించారు ..అది విడుదలై రెండో సంవత్సరాలు అవుతుంది .. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలకి తన సమయాన్ని కేటాయించారు .. గత ఏడాది ఎలక్షన్ లో నిలబడిన పవన్ కళ్యాణ్ పార్టీ ప్రచారం లో చురుగ్గా పాల్గొన్నారు .. ర్యాలీలు మరియు బహిరంగా సమావేశాలలో పాల్గొన్నారు కంటి మీద కునుకులేకుండా ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు .. కానీ తీరా చూస్తే ఎన్నికల్లో జనసేన పార్టీ ఓడిపోయింది .. pawan kalyan;pawan;rana;pooja hegde;kalyan;krish;pawan kalyan;sithara;janasena;cinema;malayalam;remake;hero;janasena party;party;sai pallaviపవన్ అయ్యప్పనుమ్ కోశియుమ్ సినిమా ముహూర్తం ఫిక్స్పవన్ అయ్యప్పనుమ్ కోశియుమ్ సినిమా ముహూర్తం ఫిక్స్pawan kalyan;pawan;rana;pooja hegde;kalyan;krish;pawan kalyan;sithara;janasena;cinema;malayalam;remake;hero;janasena party;party;sai pallaviSat, 19 Dec 2020 23:37:48 GMTపవన్ కళ్యాణ్ సినిమా  తెరపై కనిపించక  చాలా సంవత్సరాలే అవుతుంది ..  అయితే పవన్ కళ్యాణ్ చివరగా  కాటమ రాయుడు చిత్రం లో నటించారు ..అది విడుదలై రెండో సంవత్సరాలు అవుతుంది ..  ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలకి తన సమయాన్ని కేటాయించారు .. గత ఏడాది ఎలక్షన్ లో నిలబడిన పవన్ కళ్యాణ్ పార్టీ ప్రచారం లో చురుగ్గా పాల్గొన్నారు .. ర్యాలీలు మరియు బహిరంగా సమావేశాలలో పాల్గొన్నారు కంటి మీద కునుకులేకుండా ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు .. కానీ తీరా చూస్తే ఎన్నికల్లో జనసేన పార్టీ ఓడిపోయింది .. ఇక పవన్ రాజకీయ విషయాలు పక్కన పెడితే తాజాగా పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలపై ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తుంది .. ఈ విషయం  పవన్ అభిమానులకి పండగే అని చెప్పుకోవాలి .. రెండు సంవత్సరాలుగా స్క్రీన్ పై చూడలేని పవన్ అభిమానులకి తిరిగి పవన్ కళ్యాణ్ సినిమాలు చేయబోతున్నారనే  వార్త వారిలో కొండత ఉత్సాహాన్ని నింపింది ...  


ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత వరుస సినిమాలని ప్రకటించారు ...  ఇందులో వ‌కీల్‌సాబ్ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇప్పటికే వకీల్ సాబ్ పోస్టర్లపై మంచి స్పందన రాగా తొందర్లో విడుదల తేదీ కూడా  ప్రకటించే అవకాశం కనబడుతుంది ..  ఇక   ప‌వ‌న్ చేయ‌బోయే త‌దుప‌రి సినిమాపై ఇంకా  ఎవ‌రికీ క్లారిటీ లేదు. కానీ ఈ మధ్యలో మరో రీమేక్ చిత్రాన్ని పవన్ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి ...ఆ సినిమా ఏంటో కాదు  మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన అయ్య‌ప్పనుమ్ కోశియుమ్‌. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఇందులో ఇద్ద‌రు హీరోలు ఉండగా . ఓ హీరోగా పాత్రలో  ప‌వ‌న్ నటిస్తుండగా  .. మ‌రో హీరో పాత్ర‌లో రానా ద‌గ్గుబాటి న‌టిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ముహూర్తం తేదీ ఖరారైంది ...

ఈ చిత్రాన్ని సోమ‌వారం లాంఛనంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించనున్నారు ‌. జ‌న‌వ‌రి 2 నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది ..   ప‌వ‌న్ ఇమేజ్‌, తెలుగు ప్రేక్షకులకి  త‌గ్గ‌ట్లు క‌థ‌లో చాలా మార్పులు, చేర్పులు చేశారు. ఇందులో పవన్ సరసన సాయిపల్లవి హీరోయిన్‌గా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప‌వ‌న్ పాత్ర ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి ..

ఇది పూర్తి కాగానే క్రిష్ గారి దర్శకత్వం లో పవన్ ఒక సినిమా చేయనున్నారు ....  దీంతో పాటు హ‌రీశ్ శంక‌ర్‌-మైత్రీ మూవీస్ కాంబినేష‌న్‌లో సినిమా చేయబోతున్నారు ... దాదాపు రెండు సంవత్సరాలు  సినిమాలకి దూరం గా ఉన్న పవన్ కల్యాణ్ అదే రెండు సంవత్సరాలు బిజీగా ఉండేలా సినిమాలను చేయబోతున్నారు ... తన అభిమానులని అలరించబోతున్నాడు .. ఇన్ని సినిమాతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ఏ సినిమాని మొదటగా పూర్తి చేస్తారో వేచి చూడాలి ... 


ఏపీ రాజకీయాల్లో రేవంత్ హల్చల్...రివర్స్ అయిందిగా!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>