PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp-mla80795d3b-6224-4d0a-97e7-df27936a0be2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp-mla80795d3b-6224-4d0a-97e7-df27936a0be2-415x250-IndiaHerald.jpgఏపీలో ఇప్పుడు అధికార వైసీపీ నేతలు కాస్త దూకుడుగా వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక వైసీపీ టార్గెట్ గా టీడీపీ కూడా ఇప్పుడు కాస్త స్పీడ్ గా విమర్శలు చేస్తూ వస్తుంది. తాజాగా నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఘటనపై ఆయన స్పందించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేకి మెలుకువ వచ్చి ఇప్పుడు జిజిహెచ్ వద్ద ఆందోళనకు దిగాడు అని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి వేతనాలు ఇస్తున్న.. అధికారులు అడ్డుకుంటున్నారు అనడం సిగ్గుచేటు అని ఆరోపించారు. ఈ ప్tdp, ycp, ap;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;government;capital;parliment;mla;fort;tdp;ycp;reddy;dookudu;mantraఐఏఎస్ అధికారులపై వైసీపీ ఎమ్మెల్యే ఆరోపణలు, ఎందుకు...?ఐఏఎస్ అధికారులపై వైసీపీ ఎమ్మెల్యే ఆరోపణలు, ఎందుకు...?tdp, ycp, ap;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;government;capital;parliment;mla;fort;tdp;ycp;reddy;dookudu;mantraSat, 19 Dec 2020 14:08:14 GMTవైసీపీ నేతలు కాస్త దూకుడుగా వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక వైసీపీ టార్గెట్ గా టీడీపీ కూడా ఇప్పుడు కాస్త స్పీడ్ గా విమర్శలు చేస్తూ వస్తుంది. తాజాగా నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్  కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఘటనపై ఆయన స్పందించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేకి మెలుకువ వచ్చి ఇప్పుడు జిజిహెచ్ వద్ద ఆందోళనకు దిగాడు అని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి వేతనాలు ఇస్తున్న.. అధికారులు అడ్డుకుంటున్నారు అనడం సిగ్గుచేటు అని ఆరోపించారు.

ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి అన్యాయం జరుగుతుంది అని ఆయన మండిపడ్డారు. కరోనాలో విధులు నిర్వహించిన డాక్టర్లకు వేతనాలు చెల్లింపులో మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం అని ఆయన విమర్శించారు. కేవలం మద్యం మీద వచ్చే ఆదాయంతో నడుస్తుంది అని అన్నారు ఆయన. పేదల ఇళ్లు, ఉద్యోగుల జీతాలు, రాజధాని ఇలా అన్ని విషయాల్లో మాటతప్పుతూనే ఉంది అని మండిపడ్డారు. జిజిహెచ్ లో కరెంట్ పోయి 10 మంది మృతి చెందితే నిద్రపోతున్నాడా ఈ ఎమ్మెల్యే అని నిలదీశారు.

వైసీపీ ఎమ్మెల్యే అధికారుల పై కాదు పోరాడాల్సింది జగన్మోహన్ రెడ్డి పై పోరాడాలి అన్నారు. ప్రజలు మీకు ఓటు వేసింది అధికారుల ముందు కూర్చోవడానికి కాదు అని ఆయన హెచ్చరించారు. దమ్ముంటే మంత్రుల ఇంటి ముందు కూర్చోవాలి అని ఆయన సవాల్ చేసారు. ఆసుపత్రిలో ఉండాల్సిన కనీస అవసరాలు పట్టించుకోని ఎమ్మెల్యే.. రేపు డబ్బులిస్తుంటే ఈ రోజు ఆసుపత్రి వద్దా డ్రామా చేశారు అని మండిపడ్డారు. ఐఏఎస్ ల పై ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నాడు అని విమర్శించారు. మీరు నిజమైన ప్రజాప్రతినిధులే అయితే పేదల ఇళ్ల కోసం ధర్నా చేయగలరా అని నిలదీశారు. ఈ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రిని కలిసే ధైర్యం లేదు.. అసలు వీళ్లకు సీఎం కలిసే అవకాశం ఇవ్వడు అని విమర్శించారు.


మళ్లీ షాక్ ఇస్తున్న బంగారం ధరలు.. వెండి కూడా...!!

వామ్మో..! ఆ హీరోయిన్ ఐదోసారి ప్రేమలో పడిందట!

రామ్ ‘రెడ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

టాలీవుడ్‌ హీరోలకు ఓటీటీల్లో ఆ తరహా కథలు నచ్చడం లేదా..?

బిగ్‌బాస్-4: విన్నర్ ఎవరో చెప్పేసిన బిగ్‌బాస్!?

పెళ్లయినా ఇంకా పిల్లలు లేని మన టాలీవుడ్ జంటలు..!!

తిరుపతి ఉప ఎన్నికల తర్వాత బిజెపికి పవన్ షాక్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>