Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/patha-sentiment-follow-avuthunna-kgf8cc94ebc-bc92-4b88-9df0-2825ef2c3349-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/patha-sentiment-follow-avuthunna-kgf8cc94ebc-bc92-4b88-9df0-2825ef2c3349-415x250-IndiaHerald.jpgప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో ప్రధాన పాత్రలో తెరకెక్కిన కేజిఎఫ్ సినిమా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కన్నడ లో తెరకెక్కిన సినిమా ఈ రేంజ్ లో విజయం సాధించడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. అయితే యాష్ హీరోగా తెరకెక్కిన కే జి ఎఫ్ సినిమా అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులను కూడా మెప్పించింది. ఈ క్రమంలోనే కే జి ఎఫ్ 2 సినిమా తెరకెక్కుతు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుండగా.. ఈ సినిమా పై భారీ రేంజ్ లోనే అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించkgf2;sanjay dutt;prasanth;prashanth neel;srinidhi shetty;bollywood;2019;cinema;media;tamil;f2;december;2020;kannada;hindi;hero;heroine;posters;kgf;prasanth neel;prashant kishorపాత సెంటిమెంట్ ఫాలో అవుతున్న కేజీఎఫ్ 2.. అభిమానుల్లో ఆత్రుత..?పాత సెంటిమెంట్ ఫాలో అవుతున్న కేజీఎఫ్ 2.. అభిమానుల్లో ఆత్రుత..?kgf2;sanjay dutt;prasanth;prashanth neel;srinidhi shetty;bollywood;2019;cinema;media;tamil;f2;december;2020;kannada;hindi;hero;heroine;posters;kgf;prasanth neel;prashant kishorSat, 19 Dec 2020 18:31:00 GMTప్రశాంత్ నీల్  దర్శకత్వంలో కన్నడ హీరో ప్రధాన పాత్రలో తెరకెక్కిన కేజిఎఫ్ సినిమా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  కన్నడ లో తెరకెక్కిన సినిమా ఈ రేంజ్ లో విజయం సాధించడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. అయితే యాష్  హీరోగా తెరకెక్కిన కే జి ఎఫ్ సినిమా అన్ని  ఇండస్ట్రీల ప్రేక్షకులను కూడా మెప్పించింది. ఈ క్రమంలోనే కే జి ఎఫ్ 2 సినిమా తెరకెక్కుతు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుండగా.. ఈ సినిమా పై భారీ రేంజ్ లోనే అంచనాలు నెలకొన్నాయి.  ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న టాక్ బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ఒక అఫీషియల్ ప్రకటన బయటకు రావడంతో అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.


 డిసెంబర్ 21వ తేదీన కేజిఎఫ్ 2 నుంచి ఒక సర్ప్రైజ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఇక ఈ అప్డేట్ ఏమై ఉంటుందా అని అటు ప్రేక్షకుల్లో  ఎంతగానో కుతూహలం పెరిగిపోతుంది అనే విషయం తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రూపొందుతున్నది  ఈ సినిమా. యాష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటించబోతున్నారు అన్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమా విషయంలో మళ్లీ పాత సెంటిమెంట్ ఫాలో అవుతుంది చిత్రబృందం.



 2018 సంవత్సరంలో డిసెంబర్ 21వ తేదీన కే జి ఎఫ్ చాప్టర్ వన్ సినిమా విడుదలై సూపర్ హిట్ సాధించింది అనే విషయం తెలిసిందే. ఇక విడుదల తేదీ కాస్త దర్శకుడు ప్రశాంత్ నీల్ కి సెంటిమెంట్ గా మారిపోయింది.  2019 డిసెంబర్ 21వ తేదీన కేజిఎఫ్ 2 నుంచి యాష్  ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇప్పుడు 2020 డిసెంబర్ 21వ తేదీన మరో సర్ప్రైస్ ప్లాన్ చేసింది చిత్ర బృందం. ఇక ఈ సర్పంచ్ ఏమై ఉంటుందా అని ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక డిసెంబర్ 21 ఉదయం పదిగంటల ఎనిమిది నిమిషాలకు స్పెషల్ సర్ప్రైస్ ఉంటుంది అని ఇటీవల సోషల్ మీడియా ఖాతాలో తెలిపింది చిత్రబృందం .


ప్రధాని మోదీపై రతన్ టాటా ప్రశంసల జల్లు

అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు మేటి.. మరోసారి ఋజువైందిగా..?

ఏపీ పోలీసుల 25 ఏళ్ళ రికార్డ్... హౌస్ అరెస్ట్ లలో సంచలనం

గంగోత్రి చిన్నారి ఎలా అయ్యిందో చూస్తే మీ కళ్ళను మీరే నమ్మరు

మళ్ళీ రాహుల్ గాంధీకే బాధ్యతలు

బ్రేకింగ్: సోనియా గాంధీ అత్యవసర కీలక సమావేశం

ఏపీ ప్రజలకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>