Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/test-news02df6cc8-99d2-4ec9-81c9-db9630c86cef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/test-news02df6cc8-99d2-4ec9-81c9-db9630c86cef-415x250-IndiaHerald.jpgఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు మొదటి టెస్టు మ్యాచ్ ఆడింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టుపై భారత జట్టు ఆధిపత్యం సాధించినప్పటికీ టీమిండియా ఫీల్డింగ్ వైఫల్యాలు మాత్రం జట్టును ఎంతగానో వేధిస్తున్నాయి. ఆస్ట్రేలియాతో ఆడిలైట్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఫీల్డింగ్ తప్పిదాలు ప్రస్తుతం టీమిండియా కు పెద్ద తలనొప్పిగా మారిపోయాయి. ఆస్ట్రేలియా గడ్డపై మొదటిసారి డే అండ్ నైట్ టెస్ట్ లో గులాబీ బంతి తో ఆడుతుంది భారత జట్టు. ఇక ఇటీవలే తొలి ఇన్నింగ్స్ లోkohli;audi;jasprit bumrah;australia;dookudu;mayank agarwal;paruguటీమ్ ఇండియాకి కొత్త తలనొప్పి మొదలయ్యింది.. మొదటి టెస్టులో 5 తప్పిదాలు ఇవే..?టీమ్ ఇండియాకి కొత్త తలనొప్పి మొదలయ్యింది.. మొదటి టెస్టులో 5 తప్పిదాలు ఇవే..?kohli;audi;jasprit bumrah;australia;dookudu;mayank agarwal;paruguSat, 19 Dec 2020 12:00:00 GMTఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు మొదటి టెస్టు మ్యాచ్ ఆడింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టుపై భారత జట్టు ఆధిపత్యం సాధించినప్పటికీ టీమిండియా ఫీల్డింగ్  వైఫల్యాలు మాత్రం జట్టును ఎంతగానో వేధిస్తున్నాయి.  ఆస్ట్రేలియాతో ఆడిలైట్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఫీల్డింగ్ తప్పిదాలు ప్రస్తుతం టీమిండియా కు పెద్ద తలనొప్పిగా మారిపోయాయి. ఆస్ట్రేలియా గడ్డపై మొదటిసారి డే అండ్ నైట్ టెస్ట్ లో గులాబీ బంతి తో ఆడుతుంది భారత జట్టు. ఇక ఇటీవలే తొలి ఇన్నింగ్స్ లో భాగంగా ఏకంగా ఐదు క్యాచ్ లు  నేలపాలు చేయడం చర్చనీయాంశంగా మారిపోయింది.



 అయితే మొదట్లో భారత బౌలర్లు దూకుడుగా బౌలింగ్ చేయడంతో ఐదు వికెట్లను కోల్పోయింది ఆస్ట్రేలియా జట్టు ఈ క్రమంలోనే ఐదు కీలకమైన క్యాచ్ లను  వదిలేయడంతో టీమిండియాకు పట్టు బిగించే  ఛాన్స్ మిస్ అయింది అని ప్రస్తుతం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 244 పరుగులు చేసి ఆలౌట్ అయింది అనంతరం ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ 191 పరుగులకే ఆలౌట్ అయ్యింది.  దీంతో 53 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోఆధిక్యం సాధించింది టీమిండియా. ఒకవేళ ఫీల్డింగ్ తప్పిదాలు చేయకుండా ఉండి ఉంటే 100 పరుగుల ఆధిక్యం సాధించి ఉండేది అనే టాక్ వినిపిస్తోంది.



 ముఖ్యంగా కీలక క్యాచ్లు మిస్  చేయడం మిస్ ఫీల్డింగ్ చేయడం లాంటివి టీమిండియాకు తలనొప్పిగా మారిపోయాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం టీమిండియా పేలవ ఫీల్డింగ్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.  ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాడు లబుషేన్.. ఖాతా తెరవకముందే సాహ కు  క్యాచ్ ఇచ్చాడు. కానీ దాన్ని నేలపాలు చేశాడు..  ఇక 12, 21 పరుగుల వద్ద కూడా జస్ప్రిత్ బూమ్రా, పృథ్వీషా చేతుల్లోకి క్యాచ్ వదిలిన అప్పటికీ వాళ్ళు కూడా చేజార్చారు. ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్  26 పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్ క్యాచ్ ఇవ్వగా మయాంక్ అగర్వాల్ అందుకోలేకపోయాడు. ఇక ఇన్నింగ్స్ ఆఖర్లో మిచేల్  స్టార్క్  గాలిలోకి లేపిన క్యాచ్ ని  కూడా అందుకునేందుకు వెనక్కి పరిగెత్తుకు  వెళ్ళిన సాహా క్యాచ్ నేలపాలు చేశాడు.


బిగ్ బాస్ 4 : అంతా ఒక్కటయ్యారు...వెయిటింగ్ ఫార్ విన్నర్...?

బిగ్‌బాస్-4: విన్నర్ ఎవరో చెప్పేసిన బిగ్‌బాస్!?

పెళ్లయినా ఇంకా పిల్లలు లేని మన టాలీవుడ్ జంటలు..!!

తిరుపతి ఉప ఎన్నికల తర్వాత బిజెపికి పవన్ షాక్...?

ఆ సవాల్ స్వీకరిస్తే.. చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉన్నట్టే..

"జమిలి" ఎన్నికలు వస్తే ఎవరికి లాభం...?

భారత్ కి అమెరికా అండ..చైనాకి ఇత్తడే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>